24, నవంబర్ 2026, మంగళవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానంనిబంధనలు & షరతులు
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంనవలలురచయితలుడ్రాయింగ్స్పోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానంనిబంధనలు & షరతులు

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

సీజేపీ నిరసనకు ఢిల్లీలో భారీ భద్రతా ఏర్పాట్లు

Writer: Shivani K 10:10 PM, 8 అక్టోబర్, 2026
సీజేపీ నిరసనకు ఢిల్లీలో భారీ భద్రతా ఏర్పాట్లు

చీఫ్‌ ఎలక్షన్‌ కమిషనర్‌ జ్ఞానేశ్‌ కుమార్‌ రాజీనామా చేయాలని డిమాండ్‌ చేస్తూ సీజేపీ అక్టోబర్‌ 10న దిల్లీలోని జంతర్‌ మంతర్‌ వద్ద తలపెట్టిన నిరసన నేపథ్యంలో భద్రతను కట్టుదిట్టం చేశారు. ఢిల్లీలో సుమారు 23 వేల మంది కేంద్ర సాయుధ పోలీసు బలగాల సిబ్బంది, దాదాపు 20 వేల మంది ఢిల్లీ పోలీసులను మోహరించనున్నారు. అక్టోబర్‌ 8 నుంచి 12 వరకు భద్రతా విధుల కోసం కేంద్ర హోంశాఖ 221 కేంద్ర సాయుధ పోలీసు బలగాల కంపెనీలను అందుబాటులో ఉంచింది. ఇందులో 85 కేంద్ర రిజర్వ్‌ పోలీసు బలగాలు, 10 సశస్త్ర సీమా బలగాలు, 7 ఇండో-టిబెటన్‌ సరిహద్దు పోలీసు బలగాలు, 7 ర్యాపిడ్‌ యాక్షన్‌ ఫోర్స్‌, ఒక కేంద్ర పారిశ్రామిక భద్రతా బలగాల కంపెనీ ఉన్నాయి.

దిల్లీ సరిహద్దుల్లోనూ బహుళ అంచెల బారికేడింగ్‌, కట్టుదిట్టమైన నిఘా ఏర్పాటు చేస్తున్నారు. నియంత్రణ గదుల ద్వారా సీసీటీవీ పర్యవేక్షణతో పాటు ముఖ గుర్తింపు కెమెరాలను కూడా వినియోగించే అవకాశం ఉంది. రైల్వే స్టేషన్లు, బస్‌ టెర్మినళ్లు, ఇతర కీలక ప్రాంతాల్లో నిఘా కొనసాగుతుంది. జంతర్‌ మంతర్‌ వద్ద నిరసనకు అనుమతి ఇవ్వలేదని అక్టోబర్‌ 8న ఢిల్లీ పోలీసులు తెలిపారు. అనధికారిక సమావేశాలకు దూరంగా ఉండాలని ప్రజలకు సూచించారు. ఎన్నికల ప్రక్రియలో అవకతవకలు జరిగాయంటూ సీజేపీ చేస్తున్న ఆరోపణలను ఎన్నికల సంఘం, బీజేపీ ఖండించాయి.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
మూలికల లడ్డూలతో విజయవంతమైన వ్యాపారాన్ని నిర్మించిన బిహార్‌ వ్యాపారవేత్త

మూలికల లడ్డూలతో విజయవంతమైన వ్యాపారాన్ని నిర్మించిన బిహార్‌ వ్యాపారవేత్త

సామూహిక అత్యాచారం కేసులో శిక్ష తగ్గించాలన్న పిటిషన్‌ను తిరస్కరించిన సుప్రీంకోర్టు

సామూహిక అత్యాచారం కేసులో శిక్ష తగ్గించాలన్న పిటిషన్‌ను తిరస్కరించిన సుప్రీంకోర్టు

శ్రీరాముడి జన్మస్థలం నుంచి సీతమ్మ పుట్టింటికి రైలు సౌకర్యం

శ్రీరాముడి జన్మస్థలం నుంచి సీతమ్మ పుట్టింటికి రైలు సౌకర్యం

భారత్‌-అమెరికా రక్షణ బంధం మరింత బలోపేతం

భారత్‌-అమెరికా రక్షణ బంధం మరింత బలోపేతం

ఎన్‌విడియా సీఈఓగా జెన్సన్ హువాంగ్‌ రీఎంట్రీ.. బోర్డు కీలక నిర్ణయం

ఎన్‌విడియా సీఈఓగా జెన్సన్ హువాంగ్‌ రీఎంట్రీ.. బోర్డు కీలక నిర్ణయం

బంగ్లాదేశ్‌కు తిరిగి వెళ్లనున్నట్లు ప్రకటించిన షేక్ హసీనా

బంగ్లాదేశ్‌కు తిరిగి వెళ్లనున్నట్లు ప్రకటించిన షేక్ హసీనా

ట్యాగ్లు
ఢిల్లీ భద్రతసీజేపీ నిరసనజ్ఞానేశ్ కుమార్సీఈసీజంతర్ మంతర్కేంద్ర సాయుధ పోలీసు బలగాలుదిల్లీ పోలీసులుఎన్నికల సంస్కరణలుఎన్నికల సంఘంరాజకీయ వార్తలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఎన్విడియా ప్రభావంతో ప్రపంచ మార్కెట్లలో భారీ కదలికలు.. ఉదయ్ కోటక్ ఆసక్తికర వ్యాఖ్యలు
బిజినెస్

ఎన్విడియా ప్రభావంతో ప్రపంచ మార్కెట్లలో భారీ కదలికలు.. ఉదయ్ కోటక్ ఆసక్తికర వ్యాఖ్యలు

జైలర్ 2 రికార్డ్ ని టార్గెట్ చేసిన కింగ్‌?
సినిమాలు

జైలర్ 2 రికార్డ్ ని టార్గెట్ చేసిన కింగ్‌?

‘RC17’లో రామ్ చరణ్‌కు జోడీగా సాత్విక వీరవల్లి?
సినిమాలు

‘RC17’లో రామ్ చరణ్‌కు జోడీగా సాత్విక వీరవల్లి?

బోయపాటి.. బన్నీ కోసం అన్నేళ్లు ఆగాల్సిందే?
సినిమాలు

బోయపాటి.. బన్నీ కోసం అన్నేళ్లు ఆగాల్సిందే?

కింగ్ 100 విడుదల ఆలస్యం?
సినిమాలు

కింగ్ 100 విడుదల ఆలస్యం?

హిజాబ్ లేకుండా పాట పాడినందుకు ఇరాన్ గాయనికి కఠిన శిక్ష
జనరల్

హిజాబ్ లేకుండా పాట పాడినందుకు ఇరాన్ గాయనికి కఠిన శిక్ష

టికెట్ల అమ్మకాల్లో ఓం జోరు?
సినిమాలు

టికెట్ల అమ్మకాల్లో ఓం జోరు?

పని దినాల్లో కూడా దూసుకుపోతున్న ఆకాశంలో ఒక తార!
సినిమాలు

పని దినాల్లో కూడా దూసుకుపోతున్న ఆకాశంలో ఒక తార!

మూలికల లడ్డూలతో విజయవంతమైన వ్యాపారాన్ని నిర్మించిన బిహార్‌ వ్యాపారవేత్త
జనరల్

మూలికల లడ్డూలతో విజయవంతమైన వ్యాపారాన్ని నిర్మించిన బిహార్‌ వ్యాపారవేత్త

కాకా తొలి పాట విడుదలకు ముహూర్తం ఖరారు?
సినిమాలు

కాకా తొలి పాట విడుదలకు ముహూర్తం ఖరారు?

సామూహిక అత్యాచారం కేసులో శిక్ష తగ్గించాలన్న పిటిషన్‌ను తిరస్కరించిన సుప్రీంకోర్టు
జనరల్

సామూహిక అత్యాచారం కేసులో శిక్ష తగ్గించాలన్న పిటిషన్‌ను తిరస్కరించిన సుప్రీంకోర్టు

నాకు ఇంకా పెళ్లి కాలేదు.. పెళ్లి వార్తలపై క్లారిటీ ఇచ్చిన డింపుల్ హయాతి
గాసిప్స్

నాకు ఇంకా పెళ్లి కాలేదు.. పెళ్లి వార్తలపై క్లారిటీ ఇచ్చిన డింపుల్ హయాతి

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!