24, నవంబర్ 2026, మంగళవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానంనిబంధనలు & షరతులు
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంనవలలురచయితలుడ్రాయింగ్స్పోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానంనిబంధనలు & షరతులు

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఎన్‌విడియా సీఈఓగా జెన్సన్ హువాంగ్‌ రీఎంట్రీ.. బోర్డు కీలక నిర్ణయం

Writer: Nithish 09:45 AM, 24 నవంబర్, 2026
ఎన్‌విడియా సీఈఓగా జెన్సన్ హువాంగ్‌ రీఎంట్రీ.. బోర్డు కీలక నిర్ణయం

ప్రపంచ ప్రఖ్యాత ఏఐ చిప్‌ల తయారీ సంస్థ ఎన్‌విడియా కీలక నిర్ణయం తీసుకుంది. సంస్థ సహ వ్యవస్థాపకుడు జెన్సన్ హువాంగ్‌ను తిరిగి ముఖ్య కార్యనిర్వహణాధికారి (సీఈఓ)గా నియమించింది. నవంబర్ 12న వ్యక్తిగత వివాదాల నేపథ్యంలో ఆయన సీఈఓ పదవికి రాజీనామా చేయగా, సంస్థ సీఎఫ్‌ఓ కొలెట్ క్రెస్ తాత్కాలిక సీఈఓగా బాధ్యతలు చేపట్టారు. అనంతరం జెన్సన్ తిరిగి రావాలని ఉద్యోగులు, పెట్టుబడిదారులు, వ్యాపార భాగస్వాముల నుంచి పెద్ద ఎత్తున మద్దతు లభించింది. నవంబర్ 23న ఎన్‌విడియా బోర్డు ఆయన పునర్నియామకాన్ని అధికారికంగా ప్రకటించింది.

జెన్సన్ హువాంగ్‌కు మద్దతుగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఎలాన్ మస్క్ సహా పలువురు ప్రముఖులు స్పందించారు. ఆయన తిరిగి బాధ్యతలు చేపట్టడం ఎన్‌విడియాతో పాటు అమెరికా ఆర్థిక వ్యవస్థకు కూడా ప్రయోజనకరమని ట్రంప్ పేర్కొన్నారు. మరోవైపు, చైనా గూఢచర్యానికి సంబంధించిన ఆరోపణలు, జాతీయ భద్రత, చిప్ ఎగుమతుల అంశాలపై విచారణలు కొనసాగుతున్నాయి. జెన్సన్ పునర్నియామక ప్రకటన వెలువడిన అనంతరం ఎన్‌విడియా షేర్లు భారీగా పెరిగాయి. కొలెట్ క్రెస్ తిరిగి సీఎఫ్‌ఓ బాధ్యతలు చేపట్టనున్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
భారత్‌-అమెరికా రక్షణ బంధం మరింత బలోపేతం

భారత్‌-అమెరికా రక్షణ బంధం మరింత బలోపేతం

బంగ్లాదేశ్‌కు తిరిగి వెళ్లనున్నట్లు ప్రకటించిన షేక్ హసీనా

బంగ్లాదేశ్‌కు తిరిగి వెళ్లనున్నట్లు ప్రకటించిన షేక్ హసీనా

తొమ్మిది నెలల వయస్సులోనే ప్రపంచ రికార్డు సాధించిన అవీషి లియానా

తొమ్మిది నెలల వయస్సులోనే ప్రపంచ రికార్డు సాధించిన అవీషి లియానా

ఏపీ ఎన్నికల్లో ఓట్ల లెక్కలపై అనుమానాలు

ఏపీ ఎన్నికల్లో ఓట్ల లెక్కలపై అనుమానాలు

కార్తీక పౌర్ణమి వేళ శ్రీశైలానికి పోటెత్తిన భక్తులు.. శివనామస్మరణతో మారుమోగుతున్న క్షేత్రం

కార్తీక పౌర్ణమి వేళ శ్రీశైలానికి పోటెత్తిన భక్తులు.. శివనామస్మరణతో మారుమోగుతున్న క్షేత్రం

బైక్ ట్యాక్సీలుగా ప్రైవేట్ బైక్‌లు

బైక్ ట్యాక్సీలుగా ప్రైవేట్ బైక్‌లు

ట్యాగ్లు
ఎన్‌విడియాజెన్సన్ హువాంగ్ఎన్‌విడియా సీఈఓఏఐ చిప్ టెక్నాలజీఎన్‌విడియా బోర్డు నిర్ణయండొనాల్డ్ ట్రంప్ఎలాన్ మస్క్కొలెట్ క్రెస్ఎన్‌విడియా షేర్లుటెక్నాలజీ వార్తలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
నాకు ఇంకా పెళ్లి కాలేదు.. పెళ్లి వార్తలపై క్లారిటీ ఇచ్చిన డింపుల్ హయాతి
గాసిప్స్

నాకు ఇంకా పెళ్లి కాలేదు.. పెళ్లి వార్తలపై క్లారిటీ ఇచ్చిన డింపుల్ హయాతి

శ్రీరాముడి జన్మస్థలం నుంచి సీతమ్మ పుట్టింటికి రైలు సౌకర్యం
జనరల్

శ్రీరాముడి జన్మస్థలం నుంచి సీతమ్మ పుట్టింటికి రైలు సౌకర్యం

జాన్వీ కపూర్ వివాదంపై శ్రుతిహాసన్ ఆసక్తికర వ్యాఖ్యలు
సినిమాలు

జాన్వీ కపూర్ వివాదంపై శ్రుతిహాసన్ ఆసక్తికర వ్యాఖ్యలు

భారత్‌-అమెరికా రక్షణ బంధం మరింత బలోపేతం
జనరల్

భారత్‌-అమెరికా రక్షణ బంధం మరింత బలోపేతం

ఎన్‌విడియా సీఈఓగా జెన్సన్ హువాంగ్‌ రీఎంట్రీ.. బోర్డు కీలక నిర్ణయం
జనరల్

ఎన్‌విడియా సీఈఓగా జెన్సన్ హువాంగ్‌ రీఎంట్రీ.. బోర్డు కీలక నిర్ణయం

బంగ్లాదేశ్‌కు తిరిగి వెళ్లనున్నట్లు ప్రకటించిన షేక్ హసీనా
జనరల్

బంగ్లాదేశ్‌కు తిరిగి వెళ్లనున్నట్లు ప్రకటించిన షేక్ హసీనా

బొగ్గులపై కాల్చిన చేప కూరతో ఎన్నో రుచులు.. వైద్యులు ఏమంటున్నారంటే!
ఆరోగ్యం

బొగ్గులపై కాల్చిన చేప కూరతో ఎన్నో రుచులు.. వైద్యులు ఏమంటున్నారంటే!

తొమ్మిది నెలల వయస్సులోనే ప్రపంచ రికార్డు సాధించిన అవీషి లియానా
జనరల్

తొమ్మిది నెలల వయస్సులోనే ప్రపంచ రికార్డు సాధించిన అవీషి లియానా

ఏపీ ఎన్నికల్లో ఓట్ల లెక్కలపై అనుమానాలు
జనరల్

ఏపీ ఎన్నికల్లో ఓట్ల లెక్కలపై అనుమానాలు

కార్తీక పౌర్ణమి వేళ శ్రీశైలానికి పోటెత్తిన భక్తులు.. శివనామస్మరణతో మారుమోగుతున్న క్షేత్రం
జనరల్

కార్తీక పౌర్ణమి వేళ శ్రీశైలానికి పోటెత్తిన భక్తులు.. శివనామస్మరణతో మారుమోగుతున్న క్షేత్రం

ఓటర్ల హక్కులను హరించే కుట్ర జరుగుతోంది.. బీజేపీపై పొన్నం ప్రభాకర్ విమర్శలు
రాజకీయాలు

ఓటర్ల హక్కులను హరించే కుట్ర జరుగుతోంది.. బీజేపీపై పొన్నం ప్రభాకర్ విమర్శలు

‘శ్రీమతి’ ట్రైలర్ విడుదల.. జీ5లో స్ట్రీమింగ్‌కు సిద్ధమైన వెబ్ సిరీస్
షోస్

‘శ్రీమతి’ ట్రైలర్ విడుదల.. జీ5లో స్ట్రీమింగ్‌కు సిద్ధమైన వెబ్ సిరీస్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!