24, నవంబర్ 2026, మంగళవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానంనిబంధనలు & షరతులు
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంనవలలురచయితలుడ్రాయింగ్స్పోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానంనిబంధనలు & షరతులు

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

శ్రీరాముడి జన్మస్థలం నుంచి సీతమ్మ పుట్టింటికి రైలు సౌకర్యం

Writer: Nithish 10:01 AM, 24 నవంబర్, 2026
శ్రీరాముడి జన్మస్థలం నుంచి సీతమ్మ పుట్టింటికి రైలు సౌకర్యం

శ్రీరాముడి జన్మస్థలమైన ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యను, సీతమ్మ జన్మస్థలంగా భావించే నేపాల్‌లోని జనకపుర్ ధామ్‌ను అనుసంధానిస్తూ కొత్త రైలు సర్వీసు అందుబాటులోకి రానుంది. ‘సరయూ-కమల ఎక్స్‌ప్రెస్’ పేరుతో ప్రారంభమైన ఈ రైలును భారత ప్రధాని నరేంద్ర మోదీ, నేపాల్ ప్రధాని బాలేంద్ర షా నవంబర్ 23న దిల్లీ నుంచి వర్చువల్‌గా జెండా ఊపి ప్రారంభించారు. మొత్తం 604 కిలోమీటర్ల దూరాన్ని సుమారు 19 గంటల్లో చేరుకునే ఈ రైలు వారానికి ఒకసారి నడుస్తుంది. అయోధ్య నుంచి ప్రతి సోమవారం, జనకపుర్ నుంచి ప్రతి శనివారం బయలుదేరుతుంది. సాధారణ ప్రయాణికుల కోసం ఈ సర్వీసు నవంబర్ 28 నుంచి ప్రారంభం కానుంది. ఈ రైలు రాకతో రామాయణ సర్క్యూట్‌లో ఆధ్యాత్మిక, సాంస్కృతిక పర్యాటకానికి మరింత ప్రోత్సాహం లభించనుంది.

మరోవైపు, భారత్‌-నేపాల్ సంబంధాలను మరింత బలోపేతం చేసుకునే దిశగా ఇరు దేశాల ప్రధానులు కీలక చర్చలు జరిపారు. జల వనరులు, ఇంధనం, ఆరోగ్యం, సాంకేతికత, వ్యవసాయం, మౌలిక సదుపాయాలు తదితర రంగాల్లో సహకారం కోసం ఎనిమిది ఒప్పందాలు కుదుర్చుకున్నారు. ‘వికసిత్ భారత్‌-సమున్నత్ నేపాల్’ పేరుతో ఉమ్మడి దార్శనిక పత్రాన్ని విడుదల చేశారు. నేపాల్ అభివృద్ధి, పునర్నిర్మాణం కోసం రూ.15 వేల కోట్ల ఆర్థిక సహాయ ప్యాకేజీని భారత్ ప్రకటించింది. 669 మెగావాట్ల లోయర్ అరుణ్ జలవిద్యుత్ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేయడంతో పాటు, పెట్రోలియం పైప్‌లైన్ విస్తరణ వంటి ప్రాజెక్టులను కూడా ముందుకు తీసుకెళ్లారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
భారత్‌-అమెరికా రక్షణ బంధం మరింత బలోపేతం

భారత్‌-అమెరికా రక్షణ బంధం మరింత బలోపేతం

ఎన్‌విడియా సీఈఓగా జెన్సన్ హువాంగ్‌ రీఎంట్రీ.. బోర్డు కీలక నిర్ణయం

ఎన్‌విడియా సీఈఓగా జెన్సన్ హువాంగ్‌ రీఎంట్రీ.. బోర్డు కీలక నిర్ణయం

బంగ్లాదేశ్‌కు తిరిగి వెళ్లనున్నట్లు ప్రకటించిన షేక్ హసీనా

బంగ్లాదేశ్‌కు తిరిగి వెళ్లనున్నట్లు ప్రకటించిన షేక్ హసీనా

తొమ్మిది నెలల వయస్సులోనే ప్రపంచ రికార్డు సాధించిన అవీషి లియానా

తొమ్మిది నెలల వయస్సులోనే ప్రపంచ రికార్డు సాధించిన అవీషి లియానా

ఏపీ ఎన్నికల్లో ఓట్ల లెక్కలపై అనుమానాలు

ఏపీ ఎన్నికల్లో ఓట్ల లెక్కలపై అనుమానాలు

కార్తీక పౌర్ణమి వేళ శ్రీశైలానికి పోటెత్తిన భక్తులు.. శివనామస్మరణతో మారుమోగుతున్న క్షేత్రం

కార్తీక పౌర్ణమి వేళ శ్రీశైలానికి పోటెత్తిన భక్తులు.. శివనామస్మరణతో మారుమోగుతున్న క్షేత్రం

ట్యాగ్లు
సరయూ కమల ఎక్స్‌ప్రెస్అయోధ్య జనకపుర్ రైలునరేంద్ర మోదీబాలేంద్ర షాభారత్ నేపాల్ సంబంధాలురామాయణ సర్క్యూట్జనకపుర్ ధామ్అయోధ్య వార్తలుఆధ్యాత్మిక పర్యాటకంభారత్ నేపాల్ ఒప్పందాలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
కాకా తొలి పాట విడుదలకు ముహూర్తం ఖరారు?
సినిమాలు

కాకా తొలి పాట విడుదలకు ముహూర్తం ఖరారు?

సామూహిక అత్యాచారం కేసులో శిక్ష తగ్గించాలన్న పిటిషన్‌ను తిరస్కరించిన సుప్రీంకోర్టు
జనరల్

సామూహిక అత్యాచారం కేసులో శిక్ష తగ్గించాలన్న పిటిషన్‌ను తిరస్కరించిన సుప్రీంకోర్టు

నాకు ఇంకా పెళ్లి కాలేదు.. పెళ్లి వార్తలపై క్లారిటీ ఇచ్చిన డింపుల్ హయాతి
గాసిప్స్

నాకు ఇంకా పెళ్లి కాలేదు.. పెళ్లి వార్తలపై క్లారిటీ ఇచ్చిన డింపుల్ హయాతి

శ్రీరాముడి జన్మస్థలం నుంచి సీతమ్మ పుట్టింటికి రైలు సౌకర్యం
జనరల్

శ్రీరాముడి జన్మస్థలం నుంచి సీతమ్మ పుట్టింటికి రైలు సౌకర్యం

జాన్వీ కపూర్ వివాదంపై శ్రుతిహాసన్ ఆసక్తికర వ్యాఖ్యలు
సినిమాలు

జాన్వీ కపూర్ వివాదంపై శ్రుతిహాసన్ ఆసక్తికర వ్యాఖ్యలు

భారత్‌-అమెరికా రక్షణ బంధం మరింత బలోపేతం
జనరల్

భారత్‌-అమెరికా రక్షణ బంధం మరింత బలోపేతం

ఎన్‌విడియా సీఈఓగా జెన్సన్ హువాంగ్‌ రీఎంట్రీ.. బోర్డు కీలక నిర్ణయం
జనరల్

ఎన్‌విడియా సీఈఓగా జెన్సన్ హువాంగ్‌ రీఎంట్రీ.. బోర్డు కీలక నిర్ణయం

బంగ్లాదేశ్‌కు తిరిగి వెళ్లనున్నట్లు ప్రకటించిన షేక్ హసీనా
జనరల్

బంగ్లాదేశ్‌కు తిరిగి వెళ్లనున్నట్లు ప్రకటించిన షేక్ హసీనా

బొగ్గులపై కాల్చిన చేప కూరతో ఎన్నో రుచులు.. వైద్యులు ఏమంటున్నారంటే!
ఆరోగ్యం

బొగ్గులపై కాల్చిన చేప కూరతో ఎన్నో రుచులు.. వైద్యులు ఏమంటున్నారంటే!

తొమ్మిది నెలల వయస్సులోనే ప్రపంచ రికార్డు సాధించిన అవీషి లియానా
జనరల్

తొమ్మిది నెలల వయస్సులోనే ప్రపంచ రికార్డు సాధించిన అవీషి లియానా

ఏపీ ఎన్నికల్లో ఓట్ల లెక్కలపై అనుమానాలు
జనరల్

ఏపీ ఎన్నికల్లో ఓట్ల లెక్కలపై అనుమానాలు

కార్తీక పౌర్ణమి వేళ శ్రీశైలానికి పోటెత్తిన భక్తులు.. శివనామస్మరణతో మారుమోగుతున్న క్షేత్రం
జనరల్

కార్తీక పౌర్ణమి వేళ శ్రీశైలానికి పోటెత్తిన భక్తులు.. శివనామస్మరణతో మారుమోగుతున్న క్షేత్రం

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!