1, అక్టోబర్ 2026, గురువారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

హైదరాబాద్‌–విజయవాడ హైవేపై భారీ ట్రాఫిక్‌ జామ్‌

Writer: Nithish 08:37 PM, 1 అక్టోబర్, 2026
హైదరాబాద్‌–విజయవాడ హైవేపై భారీ ట్రాఫిక్‌ జామ్‌

హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారి-65పై భారీగా ట్రాఫిక్‌ జామ్‌ ఏర్పడింది. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌ మండల పరిధిలో రోడ్డు మరమ్మతులు, విస్తరణ పనులు కొనసాగుతుండటంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. తూప్రాన్‌పేట స్టేజి నుంచి బోర్రలగూడెం వరకు వన్‌వేలో వాహనాలను మళ్లించడంతో ఇరువైపులా సుమారు 10 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. విజయవాడ–హైదరాబాద్‌ మార్గంలో కోయిలగూడెం నుంచి బోర్రలగూడెం వరకు కూడా భారీగా ట్రాఫిక్‌ నిలిచింది.

చౌటుప్పల్‌ మున్సిపల్‌ కేంద్రంలో రోడ్డు విస్తరణ పనులతో అడుగడుగునా ట్రాఫిక్‌ అంతరాయం ఏర్పడుతోంది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దసరా పండుగ నేపథ్యంలో రేపు వాహనాల రద్దీ మరింత పెరిగే అవకాశం ఉండటంతో పరిస్థితిపై వాహనదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పండుగ రద్దీని దృష్టిలో ఉంచుకుని ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని అధికారులను వాహనదారులు కోరుతున్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఎల్‌నినో పరిస్థితులపై తెలంగాణ కేబినెట్‌లో కీలక చర్చ

ఆక్వా యూనిట్ల కాలుష్యంపై పవన్‌ కీలక ఆదేశాలు

గ్రామ పంచాయతీల చెక్కుల చెల్లింపులపై టీజీ ప్రభుత్వం కీలక ఆదేశాలు

రిపబ్లిక్‌ టీవీ వార్షిక సదస్సుకు ఏపీ ప్రభుత్వ నిధులు..

ఉస్మానియా యూనివర్సిటీలో గంజాయి మొక్క కలకలం

బతుకమ్మ వేడుకల్లో పాల్గొనేందుకు దక్షిణాఫ్రికాకు మంత్రి సీతక్క...

ట్యాగ్లు
హైదరాబాద్ విజయవాడ హైవేజాతీయ రహదారి 65చౌటుప్పల్ట్రాఫిక్ జామ్రోడ్డు మరమ్మతులురోడ్డు విస్తరణ పనులుదసరా రద్దీవాహనదారులుయాదాద్రి భువనగిరితెలంగాణ ట్రాఫిక్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఎల్‌నినో పరిస్థితులపై తెలంగాణ కేబినెట్‌లో కీలక చర్చ
జనరల్

ఎల్‌నినో పరిస్థితులపై తెలంగాణ కేబినెట్‌లో కీలక చర్చ

ఆక్వా యూనిట్ల కాలుష్యంపై పవన్‌ కీలక ఆదేశాలు
జనరల్

ఆక్వా యూనిట్ల కాలుష్యంపై పవన్‌ కీలక ఆదేశాలు

హైదరాబాద్‌–విజయవాడ హైవేపై భారీ ట్రాఫిక్‌ జామ్‌
జనరల్

హైదరాబాద్‌–విజయవాడ హైవేపై భారీ ట్రాఫిక్‌ జామ్‌

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ కొత్త ఎండీ, సీఈఓగా అనుప్‌ బాగ్చీ
బిజినెస్

రీఛార్జ్‌ ప్లాన్లపై ట్రాయ్‌ కీలక ఆదేశాలు

ఫిలిం ఛాంబర్‌ వద్ద ఉద్రిక్తత.. ఫెడరేషన్‌ సమావేశంలోకి దూసుకొచ్చిన సుమలత
సినిమాలు

ఫిలిం ఛాంబర్‌ వద్ద ఉద్రిక్తత.. ఫెడరేషన్‌ సమావేశంలోకి దూసుకొచ్చిన సుమలత

గ్రామ పంచాయతీల చెక్కుల చెల్లింపులపై టీజీ ప్రభుత్వం కీలక ఆదేశాలు
జనరల్

గ్రామ పంచాయతీల చెక్కుల చెల్లింపులపై టీజీ ప్రభుత్వం కీలక ఆదేశాలు

ఖైరతాబాద్ ఉపఎన్నికపై ఈసీ కీలక ప్రకటన
రాజకీయాలు

ఖైరతాబాద్ ఉపఎన్నికపై ఈసీ కీలక ప్రకటన

బిగ్‌బాస్ తెలుగు 10 డే 25 ప్రోమో 2 - షాలిని కన్నీళ్లు, దేబ్జానీ నిర్ణయంతో హౌస్‌లో ఉద్విగ్నత
షోస్

బిగ్‌బాస్ తెలుగు 10 డే 25 ప్రోమో 2 - షాలిని కన్నీళ్లు, దేబ్జానీ నిర్ణయంతో హౌస్‌లో ఉద్విగ్నత

రిపబ్లిక్‌ టీవీ వార్షిక సదస్సుకు ఏపీ ప్రభుత్వ నిధులు..
జనరల్

రిపబ్లిక్‌ టీవీ వార్షిక సదస్సుకు ఏపీ ప్రభుత్వ నిధులు..

ఉస్మానియా యూనివర్సిటీలో గంజాయి మొక్క కలకలం
జనరల్

ఉస్మానియా యూనివర్సిటీలో గంజాయి మొక్క కలకలం

బతుకమ్మ వేడుకల్లో పాల్గొనేందుకు దక్షిణాఫ్రికాకు మంత్రి సీతక్క...
జనరల్

బతుకమ్మ వేడుకల్లో పాల్గొనేందుకు దక్షిణాఫ్రికాకు మంత్రి సీతక్క...

అస్సాంలో తొమ్మిది మంది బంగ్లాదేశీయుల అరెస్ట్
జనరల్

అస్సాంలో తొమ్మిది మంది బంగ్లాదేశీయుల అరెస్ట్

పీఎస్5లు పోయినా పుస్తకాలను తాకని దుండగులు
జనరల్

పీఎస్5లు పోయినా పుస్తకాలను తాకని దుండగులు

రేవంత్‌ వ్యాఖ్యలకు కేటీఆర్‌ కౌంటర్‌..
రాజకీయాలు

రేవంత్‌ వ్యాఖ్యలకు కేటీఆర్‌ కౌంటర్‌..

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!