27, సెప్టెంబర్ 2026, ఆదివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

గణేశ్ నిమజ్జనం అనంతరం జీహెచ్ఎంసీ మెగా క్లీనప్..

Writer: Chandrika 03:49 PM, 27 సెప్టెంబర్, 2026
గణేశ్ నిమజ్జనం అనంతరం జీహెచ్ఎంసీ మెగా క్లీనప్..

హైదరాబాద్‌లో వినాయక నిమజ్జనం తుది దశకు చేరుకోవడంతో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) నగరవ్యాప్తంగా పారిశుద్ధ్య పనులను ముమ్మరం చేసింది. నిమజ్జన ఊరేగింపులు సాగిన మార్గాలతో పాటు హుస్సేన్ సాగర్ పరిసరాల్లో పేరుకుపోయిన చెత్తను సిబ్బంది వేగంగా తొలగిస్తున్నారు. పూలమాలలు, పూజా సామగ్రి, అలంకరణ వస్తువులు, పేపర్ వ్యర్థాలు తదితరాలను తొలగించేందుకు ప్రత్యేక బృందాలు పనిచేస్తున్నాయి. రెండు రోజుల్లో సుమారు 6 వేల మెట్రిక్ టన్నుల చెత్తను సేకరించినట్లు జీహెచ్ఎంసీ అధికారులు తెలిపారు.

మూడు కార్పొరేషన్ల పరిధిలో మొత్తం 13 వేల మెట్రిక్ టన్నుల చెత్తను సేకరించి జవహర్‌నగర్ డంపింగ్ యార్డుకు తరలిస్తున్నారు. పేపర్ షాట్స్‌ ద్వారా వచ్చిన వ్యర్థాలను తొలగించడంలో సిబ్బంది ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పారిశుద్ధ్య పనుల కోసం జీహెచ్ఎంసీ సుమారు 15 వేల మంది సిబ్బందిని వినియోగిస్తోంది. మరోవైపు, గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఇప్పటివరకు 3.10 లక్షల గణేశ్ విగ్రహాలు నిమజ్జనం కాగా, అందులో 66 వేల విగ్రహాలు హుస్సేన్ సాగర్‌లోనే నిమజ్జనం చేసినట్లు అధికారులు తెలిపారు. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది నిమజ్జనాల సంఖ్య సుమారు 10 శాతం పెరిగినట్లు పేర్కొన్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
మేడారం సమ్మక్క-సారలమ్మ ‘మినీ జాతర’ తేదీలు ఖరారు..

మేడారం సమ్మక్క-సారలమ్మ ‘మినీ జాతర’ తేదీలు ఖరారు..

థాయ్‌లాండ్‌లో వరద బీభత్సం..

థాయ్‌లాండ్‌లో వరద బీభత్సం..

జాతీయ భద్రత విషయంలో రాజీ లేదు - రాజ్‌నాథ్ సింగ్

జాతీయ భద్రత విషయంలో రాజీ లేదు - రాజ్‌నాథ్ సింగ్

హెచ్‌-1బీ వీసా విధానంలో ఏడాదిలో భారీ మార్పులు..

హెచ్‌-1బీ వీసా విధానంలో ఏడాదిలో భారీ మార్పులు..

అత్యాచారం ఆరోపణలపై ఎల్‌పీయూ యూనివర్సిటీలో కలకలం..

అత్యాచారం ఆరోపణలపై ఎల్‌పీయూ యూనివర్సిటీలో కలకలం..

కరూర్‌ ఘటన జీవితంలో మర్చిపోలేనిది - సీఎం విజయ్‌

కరూర్‌ ఘటన జీవితంలో మర్చిపోలేనిది - సీఎం విజయ్‌

ట్యాగ్లు
హైదరాబాద్ వినాయక నిమజ్జనంగణేశ్ నిమజ్జనంజీహెచ్ఎంసీహైదరాబాద్ వార్తలుహుస్సెయిన్ సాగర్గణేశ్ ఉత్సవాలుపారిశుద్ధ్య పనులుజీహెచ్ఎంసీ క్లీనప్గణేశ్ విగ్రహాలుతెలంగాణ వార్తలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఆసియా క్రీడల్లో భారత్ జోరు..
క్రీడలు

ఆసియా క్రీడల్లో భారత్ జోరు..

తొలి ఫుల్ మారథాన్ సీజన్‌లోనే సావన్ బర్వాల్ సంచలనం...
క్రీడలు

తొలి ఫుల్ మారథాన్ సీజన్‌లోనే సావన్ బర్వాల్ సంచలనం...

కోహ్లి చివరి వరల్డ్‌కప్‌ ఎప్పుడు?... తేల్చిచెప్పిన స్టార్ బ్యాటర్
క్రీడలు

కోహ్లి చివరి వరల్డ్‌కప్‌ ఎప్పుడు?... తేల్చిచెప్పిన స్టార్ బ్యాటర్

బిగ్ బాస్ ఫేమ్ ప్రియకు ఏమైంది?.. సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్ట్
షోస్

బిగ్ బాస్ ఫేమ్ ప్రియకు ఏమైంది?.. సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్ట్

బిగ్ బాస్ తెలుగు 10లో ఊహించని ట్విస్ట్...
షోస్

బిగ్ బాస్ తెలుగు 10లో ఊహించని ట్విస్ట్...

మేడారం సమ్మక్క-సారలమ్మ ‘మినీ జాతర’ తేదీలు ఖరారు..
జనరల్

మేడారం సమ్మక్క-సారలమ్మ ‘మినీ జాతర’ తేదీలు ఖరారు..

థాయ్‌లాండ్‌లో వరద బీభత్సం..
జనరల్

థాయ్‌లాండ్‌లో వరద బీభత్సం..

గణేశ్ నిమజ్జనం అనంతరం జీహెచ్ఎంసీ మెగా క్లీనప్..
జనరల్

గణేశ్ నిమజ్జనం అనంతరం జీహెచ్ఎంసీ మెగా క్లీనప్..

జాతీయ భద్రత విషయంలో రాజీ లేదు - రాజ్‌నాథ్ సింగ్
జనరల్

జాతీయ భద్రత విషయంలో రాజీ లేదు - రాజ్‌నాథ్ సింగ్

కేటీఆర్‌కు  ధన్యవాదాలు తెలిపిన నాని...
సినిమాలు

కేటీఆర్‌కు ధన్యవాదాలు తెలిపిన నాని...

హెచ్‌-1బీ వీసా విధానంలో ఏడాదిలో భారీ మార్పులు..
జనరల్

హెచ్‌-1బీ వీసా విధానంలో ఏడాదిలో భారీ మార్పులు..

అత్యాచారం ఆరోపణలపై ఎల్‌పీయూ యూనివర్సిటీలో కలకలం..
జనరల్

అత్యాచారం ఆరోపణలపై ఎల్‌పీయూ యూనివర్సిటీలో కలకలం..

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!