23, సెప్టెంబర్ 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

హైదరాబాద్‌లో గణేశ్ నిమజ్జనం.. అభ్యంతరకర పోస్టులపై కేసులు

Writer: Nithish 08:09 PM, 23 సెప్టెంబర్, 2026
హైదరాబాద్‌లో గణేశ్ నిమజ్జనం.. అభ్యంతరకర పోస్టులపై కేసులు

గణేశ్ నిమజ్జనం నేపథ్యంలో హైదరాబాద్‌లో పోలీసులు అప్రమత్తమయ్యారు. నిమజ్జనానికి సంబంధించి అభ్యంతరకర పోస్టులు, వీడియోలను సోషల్ మీడియా వేదికలపై ప్రచారం చేస్తున్న వారిపై కేసులు నమోదు చేస్తున్నారు. ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్ అవుతున్న వీడియోలను ఆధారంగా చేసుకుని చర్యలు చేపట్టిన పోలీసులు.. ప్రమాదకర విన్యాసాలకు పాల్పడిన నలుగురిపై కూడా కేసులు నమోదు చేశారు. నిమజ్జన వేడుకల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా భద్రతా చర్యలను ముమ్మరం చేశారు.

మరోవైపు గణేశ్ ఉత్సవాల్లో మహిళల భద్రతపై షీ టీమ్స్ ప్రత్యేకంగా నిఘా పెట్టాయి. ఖైరతాబాద్, బాలాపూర్ ప్రాంతాల్లో షీ టీమ్స్‌ను మోహరించి ఈవ్ టీజింగ్, వేధింపులకు పాల్పడే వారిపై చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటివరకు 1,530 మందిని పోలీసులు అదుపులోకి తీసుకోగా, వారిలో 724 మందికి కౌన్సెలింగ్ ఇచ్చి విడుదల చేసినట్లు అధికారులు తెలిపారు. నిమజ్జన వేడుకల సందర్భంగా ప్రజలు నిబంధనలు పాటించాలని, అసభ్యకర లేదా అభ్యంతరకర కంటెంట్‌ను ప్రచారం చేయవద్దని పోలీసులు సూచిస్తున్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
వినాయక నిమజ్జనం సందర్భంగా హైదరాబాద్‌లో సెలవు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం

వినాయక నిమజ్జనం సందర్భంగా హైదరాబాద్‌లో సెలవు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం

ఐఆర్‌సీటీసీ క్యాప్చాపై సోషల్‌ మీడియాలో జోరుగా చర్చ

ఐఆర్‌సీటీసీ క్యాప్చాపై సోషల్‌ మీడియాలో జోరుగా చర్చ

సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ పాలసీకి ఏపీ కేబినెట్ ఆమోదం

సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ పాలసీకి ఏపీ కేబినెట్ ఆమోదం

సాయికృష్ణ కేసుపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు

సాయికృష్ణ కేసుపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు

ఓటర్ల జాబితాపై ఎన్నికల కమిషనర్ల అభ్యంతరాలు

ఓటర్ల జాబితాపై ఎన్నికల కమిషనర్ల అభ్యంతరాలు

అప్పుల తగ్గుదలపై తమిళనాడు సర్కార్ క్లారిటీ

అప్పుల తగ్గుదలపై తమిళనాడు సర్కార్ క్లారిటీ

ట్యాగ్లు
హైదరాబాద్ గణేశ్ నిమజ్జనంగణేశ్ ఉత్సవాలుహైదరాబాద్ పోలీసులుషీ టీమ్స్ఖైరతాబాద్ గణేశ్బాలాపూర్ గణేశ్ఈవ్ టీజింగ్పోలీసు కేసులుగణేశ్ నిమజ్జన భద్రతహైదరాబాద్ వార్తలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఏపీ ప్రభుత్వ ఆస్పత్రుల్లో పుట్టే శిశువులకు ఎన్‌టీఆర్ బేబీ కిట్లు పంపిణీ
జనరల్

ఏపీ ప్రభుత్వ ఆస్పత్రుల్లో పుట్టే శిశువులకు ఎన్‌టీఆర్ బేబీ కిట్లు పంపిణీ

‘ది ప్యారడైజ్‌’పై నాని భార్య అంజన భావోద్వేగ పోస్ట్‌
సినిమాలు

‘ది ప్యారడైజ్‌’పై నాని భార్య అంజన భావోద్వేగ పోస్ట్‌

పెళ్లిపై శృతి హాసన్‌ ఆసక్తికర వ్యాఖ్యలు
సినిమాలు

పెళ్లిపై శృతి హాసన్‌ ఆసక్తికర వ్యాఖ్యలు

ఐపీఎల్‌ 2027 వేలం వేదికను ప్రకటించిన బీసీసీఐ
క్రీడలు

ఐపీఎల్‌ 2027 వేలం వేదికను ప్రకటించిన బీసీసీఐ

హైదరాబాద్‌లో గణేశ్ నిమజ్జనం.. అభ్యంతరకర పోస్టులపై కేసులు
జనరల్

హైదరాబాద్‌లో గణేశ్ నిమజ్జనం.. అభ్యంతరకర పోస్టులపై కేసులు

వినాయక నిమజ్జనం సందర్భంగా హైదరాబాద్‌లో సెలవు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
జనరల్

వినాయక నిమజ్జనం సందర్భంగా హైదరాబాద్‌లో సెలవు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం

బిగ్‌బాస్ డే 17 ప్రోమో 2.. అమన్, వర్షిణి మధ్య హైటెన్షన్ టాస్క్
షోస్

బిగ్‌బాస్ డే 17 ప్రోమో 2.. అమన్, వర్షిణి మధ్య హైటెన్షన్ టాస్క్

చిరంజీవి సినీ ప్రస్థానానికి 48 ఏళ్లు.. తండ్రికి రామ్ చరణ్ ఎమోషనల్ నోట్
సినిమాలు

చిరంజీవి సినీ ప్రస్థానానికి 48 ఏళ్లు.. తండ్రికి రామ్ చరణ్ ఎమోషనల్ నోట్

ఐఆర్‌సీటీసీ క్యాప్చాపై సోషల్‌ మీడియాలో జోరుగా చర్చ
జనరల్

ఐఆర్‌సీటీసీ క్యాప్చాపై సోషల్‌ మీడియాలో జోరుగా చర్చ

సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ పాలసీకి ఏపీ కేబినెట్ ఆమోదం
జనరల్

సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ పాలసీకి ఏపీ కేబినెట్ ఆమోదం

‘ది ప్యారడైజ్’ ఫస్ట్ టాక్..
సినిమాలు

‘ది ప్యారడైజ్’ ఫస్ట్ టాక్..

కాంగ్రెస్‌ ఎక్కడ ఉంటుందో అక్కడ కరెంటు ఉండదు: కేటీఆర్
రాజకీయాలు

కాంగ్రెస్‌ ఎక్కడ ఉంటుందో అక్కడ కరెంటు ఉండదు: కేటీఆర్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!