

హైదరాబాద్ మహానగరం మూడు ప్రధాన కార్పొరేషన్లుగా విభజించబడింది. గ్రేటర్ హైదరాబాద్ కార్పొరేషన్, గ్రేటర్ మల్కాజిగిరి కార్పొరేషన్, గ్రేటర్ సైబరాబాద్ కార్పొరేషన్‌లు తమ కార్యకలాపాలను ప్రారంభించాయి. ఇప్పటివరకు మున్సిపాలిటీలు, చిన్న కార్పొరేషన్లుగా ఉన్న శివారు ప్రాంతాలు ఇప్పుడు పెద్ద నగర కార్పొరేషన్లలో భాగమయ్యాయి. దీంతో పరిపాలనా విధానంలో గణనీయమైన మార్పులు చోటుచేసుకున్నాయి.
ఈ మార్పులతో నగర శివారు ప్రాంతాల్లో భూములు, ఇళ్ల ధరలు పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. కోకాపేటలో చదరపు అడుగుకు రూ.12,000, హైటెక్ సిటీలో రూ.10,500, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లో రూ.10,000 ధరలు నమోదయ్యాయి. గచ్చిబౌలి రూ.10,500, నార్సింగి రూ.9,500, కొండాపూర్ రూ.9,000, మణికొండ రూ.8,500 ధరలతో రియల్ ఎస్టేట్ రంగంలో చురుకుదనం కనిపిస్తోంది.
కోకాపేట – రూ.12,000
హైటెక్ సిటీ – రూ.10,500
ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ – రూ.10,000
మాదాపూర్ – రూ.10,500
గచ్చిబౌలి – రూ.10,500
నార్సింగి – రూ.9,500
కొండాపూర్ – రూ.9,000
మణికొండ – రూ.8,500
పుప్పాలగూడ – రూ.8,100
తెల్లాపూర్ – రూ.8,000
మియాపూర్ – రూ.7,300
కూకట్‌పల్లి – రూ.6,800
నిజాంపేట – రూ.6,800
బాచుపల్లి – రూ.6,700
బండ్లగూడ జాగీర్ – రూ.6,500
కొల్లూరు – రూ.6,200
సైదాబాద్ – రూ.6,000
పటాన్ చెరు – రూ.5,700
చంపాపేట – రూ.5,600
సంతోష్ నగర్ – రూ.5,000
బాలాపూర్ – రూ.4,500
చాంద్రాయణగుట్ట – రూ.4,200.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!