27, సెప్టెంబర్ 2026, ఆదివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

హైదరాబాద్‌: గణేశ్‌ ఉత్సవాల్లో ఈవ్‌టీజర్లపై షీ టీమ్స్‌ కొరడా

Writer: Nithish 12:24 PM, 27 సెప్టెంబర్, 2026
హైదరాబాద్‌: గణేశ్‌ ఉత్సవాల్లో ఈవ్‌టీజర్లపై షీ టీమ్స్‌ కొరడా

హైదరాబాద్‌లో గణేశ్‌ ఉత్సవాల సందర్భంగా మహిళలు, యువతులను వేధించే ఈవ్‌టీజర్లపై షీ టీమ్స్‌ ప్రత్యేక నిఘా పెట్టాయి. సెప్టెంబర్‌ 14 నుంచి 23వ తేదీ వరకు నిర్వహించిన ప్రత్యేక డ్రైవ్‌లో మొత్తం 1,530 మంది ఈవ్‌టీజర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గణేశ్‌ ఉత్సవాల నేపథ్యంలో రద్దీ ప్రాంతాలు, ప్రధాన నిమజ్జన మార్గాల్లో షీ టీమ్స్‌ విస్తృతంగా నిఘా కొనసాగించాయి.

ఖైరతాబాద్‌, బాలాపూర్‌తో పాటు గణేశ్‌ నిమజ్జన మార్గాల్లో షీ టీమ్స్‌ సిబ్బంది మఫ్టీలో సంచరిస్తూ వేధింపులకు పాల్పడుతున్న వారిని గుర్తించారు. మహిళలు, యువతుల భద్రతకు ప్రాధాన్యం ఇస్తూ ప్రత్యేక డ్రైవ్‌ చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. ఉత్సవాల సమయంలో అసభ్యంగా ప్రవర్తించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
గ్రేటర్ విశాఖ ఎన్నికలకు ఏర్పాట్లు

గ్రేటర్ విశాఖ ఎన్నికలకు ఏర్పాట్లు

హైదరాబాద్‌లో భారీగా గణేశ్ విగ్రహాల నిమజ్జనం

హైదరాబాద్‌లో భారీగా గణేశ్ విగ్రహాల నిమజ్జనం

జ్ఞానేశ్‌ కుమార్‌ నన్ను బీజేపీ తరఫున పోటీ చేయమన్నారు: జిజి థామ్సన్‌

జ్ఞానేశ్‌ కుమార్‌ నన్ను బీజేపీ తరఫున పోటీ చేయమన్నారు: జిజి థామ్సన్‌

గోదావరిలో పెరుగుతున్న వరద ప్రవాహం..

గోదావరిలో పెరుగుతున్న వరద ప్రవాహం..

ఈ నెల  చివర్లో ఢిల్లీలో వర్షాలు.. ఉత్తరాదికి అలర్ట్‌

ఈ నెల చివర్లో ఢిల్లీలో వర్షాలు.. ఉత్తరాదికి అలర్ట్‌

చలో విజయవాడకు సచివాలయ ఉద్యోగుల పిలుపు

చలో విజయవాడకు సచివాలయ ఉద్యోగుల పిలుపు

ట్యాగ్లు
హైదరాబాద్గణేశ్ ఉత్సవాలుషీ టీమ్స్ఈవ్‌టీజింగ్మహిళల భద్రతపోలీసు నిఘాప్రత్యేక డ్రైవ్ఖైరతాబాద్బాలాపూర్నిమజ్జన మార్గాలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
బిగ్‌బాస్‌ తెలుగు 10 ప్రోమో 1 - మిథిలేష్‌ ఎగ్జిట్‌పై రచ్చ.. అమన్‌, రామ్‌ ప్రసాద్‌తో త్రిగుణ్‌ వాగ్వాదం!
షోస్

బిగ్‌బాస్‌ తెలుగు 10 ప్రోమో 1 - మిథిలేష్‌ ఎగ్జిట్‌పై రచ్చ.. అమన్‌, రామ్‌ ప్రసాద్‌తో త్రిగుణ్‌ వాగ్వాదం!

గ్రేటర్ విశాఖ ఎన్నికలకు ఏర్పాట్లు
జనరల్

గ్రేటర్ విశాఖ ఎన్నికలకు ఏర్పాట్లు

హైదరాబాద్‌: గణేశ్‌ ఉత్సవాల్లో ఈవ్‌టీజర్లపై షీ టీమ్స్‌ కొరడా
జనరల్

హైదరాబాద్‌: గణేశ్‌ ఉత్సవాల్లో ఈవ్‌టీజర్లపై షీ టీమ్స్‌ కొరడా

నేడు ఢిల్లీకి సీఎం రేవంత్‌ రెడ్డి
రాజకీయాలు

నేడు ఢిల్లీకి సీఎం రేవంత్‌ రెడ్డి

హైదరాబాద్‌లో భారీగా గణేశ్ విగ్రహాల నిమజ్జనం
జనరల్

హైదరాబాద్‌లో భారీగా గణేశ్ విగ్రహాల నిమజ్జనం

జ్ఞానేశ్‌ కుమార్‌ నన్ను బీజేపీ తరఫున పోటీ చేయమన్నారు: జిజి థామ్సన్‌
జనరల్

జ్ఞానేశ్‌ కుమార్‌ నన్ను బీజేపీ తరఫున పోటీ చేయమన్నారు: జిజి థామ్సన్‌

ఆసియా క్రీడల్లో భారత్‌ జోరు..
క్రీడలు

ఆసియా క్రీడల్లో భారత్‌ జోరు..

గోదావరిలో పెరుగుతున్న వరద ప్రవాహం..
జనరల్

గోదావరిలో పెరుగుతున్న వరద ప్రవాహం..

ఈ నెల  చివర్లో ఢిల్లీలో వర్షాలు.. ఉత్తరాదికి అలర్ట్‌
జనరల్

ఈ నెల చివర్లో ఢిల్లీలో వర్షాలు.. ఉత్తరాదికి అలర్ట్‌

‘ది ప్యారడైజ్‌’పై కేటీఆర్‌ ప్రశంసలు.. శ్రీకాంత్‌ ఓదెల, నానికి అభినందనలు
సినిమాలు

‘ది ప్యారడైజ్‌’పై కేటీఆర్‌ ప్రశంసలు.. శ్రీకాంత్‌ ఓదెల, నానికి అభినందనలు

మమితా ఆశ ఫలిస్తుందా?
గాసిప్స్

మమితా ఆశ ఫలిస్తుందా?

సంక్రాంతి బరిలో ‘కాకా’.. ఇక తగ్గేదేలే!
సినిమాలు

సంక్రాంతి బరిలో ‘కాకా’.. ఇక తగ్గేదేలే!

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!