27, జులై 2026, సోమవారం
మా గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

రాష్ట్రంలో భారీ వర్షాలకు వాతావరణ శాఖ హెచ్చరిక

Writer: Shivani K 05:47 AM, 9 జూన్, 2026
రాష్ట్రంలో భారీ వర్షాలకు వాతావరణ శాఖ హెచ్చరిక

నైరుతి రుతుపవనాలు తెలంగాణలోకి ప్రవేశించాయి. సోమవారం జోగులాంబ గద్వాల జిల్లా సరిహద్దు ప్రాంతాన్ని తాకాయి. వచ్చే రెండు రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా రుతుపవనాలు విస్తరించనున్నట్లు వాతావరణ శాఖ అంచనా వేసింది. ఉత్తర్‌ప్రదేశ్ నుంచి కోస్తాంధ్ర వరకు కొనసాగుతున్న ద్రోణి ప్రభావం కూడా వర్షాలకు కారణమవుతోంది.

మంగళవారం ఖమ్మం, నల్గొండ, వరంగల్, సూర్యాపేట, మహబూబాబాద్, హనుమకొండ, నాగర్‌కర్నూల్ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇతర జిల్లాల్లో తేలికపాటి వర్షాలు పడనున్నాయి. ఈ నెల 14 వరకు తేలికపాటి వర్షాలు కొనసాగుతాయని, పసుపు హెచ్చరిక జారీ చేసినట్లు అధికారులు తెలిపారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఏపీ ప్రభుత్వ పాఠశాలలపై నివేదికలో కీలక వివరాలు

ఏపీ ప్రభుత్వ పాఠశాలలపై నివేదికలో కీలక వివరాలు

ప్రియాంక చోప్రా ఫాలోయింగ్ లిస్ట్‌లో అభిజీత్ దీప్కే..

ప్రియాంక చోప్రా ఫాలోయింగ్ లిస్ట్‌లో అభిజీత్ దీప్కే..

మత మార్పిడిపై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం...

మత మార్పిడిపై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం...

విద్యార్థులపై మితిమీరిన బలప్రయోగం సరికాదు: సుప్రీంకోర్టు

విద్యార్థులపై మితిమీరిన బలప్రయోగం సరికాదు: సుప్రీంకోర్టు

ప్రపంచ వైన్ రాజధాని బోర్డోకు కార్చిచ్చు ముప్పు..

ప్రపంచ వైన్ రాజధాని బోర్డోకు కార్చిచ్చు ముప్పు..

పోలవరంలో పదో తరగతి విద్యార్థిని ఆత్మహత్య..

పోలవరంలో పదో తరగతి విద్యార్థిని ఆత్మహత్య..

ట్యాగ్లు
నైరుతి రుతుపవనాలుతెలంగాణ వర్షాలువాతావరణ శాఖభారీ వర్షాలుపసుపు హెచ్చరికజోగులాంబ గద్వాలఖమ్మం వర్షాలువరంగల్ వాతావరణంహైదరాబాద్ ఐఎండీ
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఏపీ ప్రభుత్వ పాఠశాలలపై నివేదికలో కీలక వివరాలు
జనరల్

ఏపీ ప్రభుత్వ పాఠశాలలపై నివేదికలో కీలక వివరాలు

'పల్నాటి బ్రహ్మనాయుడు' చెత్త కథ - పోసాని
సినిమాలు

'పల్నాటి బ్రహ్మనాయుడు' చెత్త కథ - పోసాని

ప్రియాంక చోప్రా ఫాలోయింగ్ లిస్ట్‌లో అభిజీత్ దీప్కే..
జనరల్

ప్రియాంక చోప్రా ఫాలోయింగ్ లిస్ట్‌లో అభిజీత్ దీప్కే..

పార్లమెంట్‌లో ధర్మేంద్ర ప్రధాన్‌కు బీజేపీ ఘన స్వాగతం
రాజకీయాలు

పార్లమెంట్‌లో ధర్మేంద్ర ప్రధాన్‌కు బీజేపీ ఘన స్వాగతం

పూరి ఆర్థిక కష్టాలపై రఘు కుంచె సంచలన వ్యాఖ్యలు
సినిమాలు

పూరి ఆర్థిక కష్టాలపై రఘు కుంచె సంచలన వ్యాఖ్యలు

బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న ‘జన నాయగన్’..
సినిమాలు

బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న ‘జన నాయగన్’..

టాప్-5 ఓపెనింగ్స్‌లోకి ‘జన నాయగన్’
సినిమాలు

టాప్-5 ఓపెనింగ్స్‌లోకి ‘జన నాయగన్’

మత మార్పిడిపై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం...
జనరల్

మత మార్పిడిపై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం...

పెళ్లిపై వచ్చిన ట్రోల్స్‌కు అఖిల్ ఇచ్చిన సమాధానం
సినిమాలు

పెళ్లిపై వచ్చిన ట్రోల్స్‌కు అఖిల్ ఇచ్చిన సమాధానం

‘ఆదర్శ కుటుంబం’లో  వెంకటేశ్ పాత్రను పరిచయం చేసిన చిత్రబృందం
సినిమాలు

‘ఆదర్శ కుటుంబం’లో వెంకటేశ్ పాత్రను పరిచయం చేసిన చిత్రబృందం

విద్యార్థులపై మితిమీరిన బలప్రయోగం సరికాదు: సుప్రీంకోర్టు
జనరల్

విద్యార్థులపై మితిమీరిన బలప్రయోగం సరికాదు: సుప్రీంకోర్టు

‘జై హనుమాన్’లో మరో సర్‌ప్రైజ్
గాసిప్స్

‘జై హనుమాన్’లో మరో సర్‌ప్రైజ్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!