
జనరల్

వెస్ట్ బెంగాల్‌లోని కోల్‌కతా అలీపుర్‌లో ఉన్న తొమ్మిది అంతస్తుల ప్రభుత్వ భవనంలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో సుమారు 4,000 ఈవీఎంలు పూర్తిగా అగ్నికి ఆహుతయ్యాయి.
తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఉపయోగించిన 10 నియోజకవర్గాల ఈవీఎంలు ఈ ఘటనలో నాశనం అయ్యాయి. 24 గంటలకు పైగా ఫైర్ సిబ్బంది శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చారు. ఘటన వెనుక కుట్ర కోణం ఉందా అనే దానిపై దర్యాప్తు ప్రారంభించారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!