25, సెప్టెంబర్ 2026, శుక్రవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

అమెరికాతో యుద్ధం కోరుకోవడం లేదు.. ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్

Writer: Harika S 11:56 AM, 25 సెప్టెంబర్, 2026
అమెరికాతో యుద్ధం కోరుకోవడం లేదు.. ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్

అమెరికాతో యుద్ధాన్ని కొనసాగించాలని ఇరాన్ కోరుకోవడం లేదని అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ స్పష్టం చేశారు. ఫాక్స్ న్యూస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. ఈ యుద్ధాన్ని ఎప్పుడు ముగించాలనేది అమెరికానే నిర్ణయించాల్సి ఉంటుందని అన్నారు. అమెరికాతో ఒప్పందానికి ఇరాన్ సిద్ధంగా ఉందని పేర్కొన్న ఆయన, అయితే అమెరికా ఒత్తిడికి తమ దేశం లొంగబోదని స్పష్టం చేశారు.

మరోవైపు పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. యెమెన్‌కు చెందిన హూతీ ఉద్యమం సౌదీ అరేబియాపై దాడులను కొనసాగిస్తోంది. తైఫ్, ఎర్ర సముద్ర ప్రాంతాల వైపు ప్రయోగించిన బాలిస్టిక్ క్షిపణులను అడ్డుకున్నట్లు సౌదీ అధికారులు తెలిపారు. ఈ పరిణామాలతో ప్రాంతీయ భద్రత, చమురు సరఫరా, కీలక సముద్ర మార్గాలపై ఆందోళనలు మరింత పెరిగాయి.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
సీజేపీ నిరసనలో ఏఐ మార్ఫింగ్ చిత్రంపై మహిళ ఫిర్యాదు

ఇంద్రకీలాద్రిపై కొండచరియలు.. ముందస్తు చర్యలతో తప్పిన పెను ప్రమాదం

హైదరాబాద్‌లో కోటి పలికిన గణేశుడి లడ్డూ

హైదరాబాద్‌లో కోటి పలికిన గణేశుడి లడ్డూ

చైనా-అమెరికా రుచుల కలయిక.. జిన్‌పింగ్‌కు ట్రంప్‌ ప్రత్యేక విందు

భారీ వర్షాలతో ఏపీకి ఊరట.. జలాశయాలకు మళ్లీ వరద ప్రవాహాలు

శ్రీకాకుళంలో ఉద్ధృతంగా వంశధార.. గొట్టా బ్యారేజీ వద్ద తొలి ప్రమాద హెచ్చరిక

ట్యాగ్లు
ఇరాన్మసూద్ పెజెష్కియాన్అమెరికాఅమెరికా ఇరాన్ యుద్ధంహూతీలుసౌదీ అరేబియాపశ్చిమాసియా సంక్షోభం
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
సీజేపీ నిరసనలో ఏఐ మార్ఫింగ్ చిత్రంపై మహిళ ఫిర్యాదు
జనరల్

అజయ్‌ దేవ్‌గణ్‌కు బీఎంసీ నోటీసులు..
సినిమాలు

అజయ్‌ దేవ్‌గణ్‌కు బీఎంసీ నోటీసులు..

ఇంద్రకీలాద్రిపై కొండచరియలు.. ముందస్తు చర్యలతో తప్పిన పెను ప్రమాదం
జనరల్

ఇంద్రకీలాద్రిపై కొండచరియలు.. ముందస్తు చర్యలతో తప్పిన పెను ప్రమాదం

హైదరాబాద్‌లో కోటి పలికిన గణేశుడి లడ్డూ
జనరల్

హైదరాబాద్‌లో కోటి పలికిన గణేశుడి లడ్డూ

చిరంజీవి ‘కాకా’ డబ్బింగ్ పనులు షురూ.. రిలీజ్‌కు రెడీ అవుతున్న మేకర్స్
సినిమాలు

చిరంజీవి ‘కాకా’ డబ్బింగ్ పనులు షురూ.. రిలీజ్‌కు రెడీ అవుతున్న మేకర్స్

‘మిషన్‌ కశ్మీర్‌’ నుంచి ‘ది ప్యారడైజ్‌’ వరకు.. సొనాలీ కులకర్ణి ప్రయాణం
సినిమాలు

‘మిషన్‌ కశ్మీర్‌’ నుంచి ‘ది ప్యారడైజ్‌’ వరకు.. సొనాలీ కులకర్ణి ప్రయాణం

హర్మూజ్‌లో అమెరికా లేజర్‌ ఆయుధాలు..
రాజకీయాలు

హర్మూజ్‌లో అమెరికా లేజర్‌ ఆయుధాలు..

యూఎన్‌ వేదికగా నెతన్యాహు వర్సెస్‌ మమ్దానీ..
రాజకీయాలు

యూఎన్‌ వేదికగా నెతన్యాహు వర్సెస్‌ మమ్దానీ..

చైనా-అమెరికా రుచుల కలయిక.. జిన్‌పింగ్‌కు ట్రంప్‌ ప్రత్యేక విందు
జనరల్

చైనా-అమెరికా రుచుల కలయిక.. జిన్‌పింగ్‌కు ట్రంప్‌ ప్రత్యేక విందు

భారీ వర్షాలతో ఏపీకి ఊరట.. జలాశయాలకు మళ్లీ వరద ప్రవాహాలు
జనరల్

భారీ వర్షాలతో ఏపీకి ఊరట.. జలాశయాలకు మళ్లీ వరద ప్రవాహాలు

శ్రీకాకుళంలో ఉద్ధృతంగా వంశధార.. గొట్టా బ్యారేజీ వద్ద తొలి ప్రమాద హెచ్చరిక
జనరల్

శ్రీకాకుళంలో ఉద్ధృతంగా వంశధార.. గొట్టా బ్యారేజీ వద్ద తొలి ప్రమాద హెచ్చరిక

హఫీజ్‌ సయీద్‌పై ప్రశ్న.. స్పందించకుండానే వెళ్లిపోయిన షెహబాజ్‌ షరీఫ్‌

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!