10, నవంబర్ 2026, మంగళవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానంనిబంధనలు & షరతులు
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంనవలలురచయితలుడ్రాయింగ్స్పోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానంనిబంధనలు & షరతులు

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

హైందవతో మళ్లీ పుంజుకున్న బెల్లంకొండ సాయి శ్రీనివాస్?

Writer: Nithish 09:41 AM, 10 నవంబర్, 2026
హైందవతో మళ్లీ పుంజుకున్న బెల్లంకొండ సాయి శ్రీనివాస్?

ఒకప్పుడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్ సినిమాలకు హిందీ డబ్బింగ్, ఓటీటీ మార్కెట్లలో మంచి డిమాండ్ ఉండేది. ఇతర హక్కుల విక్రయాల ద్వారానే నిర్మాతలకు గణనీయమైన ఆదాయం లభించేది. అయితే ఇటీవల డిజిటల్ మార్కెట్‌లో చోటుచేసుకున్న మార్పులతో సినిమా హక్కుల కొనుగోళ్ల విషయంలో సంస్థలు ఆచితూచి వ్యవహరిస్తున్నాయి. పెద్ద హీరోల చిత్రాలకు సైతం హక్కుల విక్రయం సవాలుగా మారిన నేపథ్యంలో, సాయి శ్రీనివాస్ నటించిన ‘హైందవ’ మాత్రం విడుదలకు ముందే మంచి వ్యాపారాన్ని సాధించినట్లు తెలుస్తోంది.

ప్రముఖ జీ సంస్థ ఈ సినిమా డిజిటల్, ఇతర ప్రసార హక్కులను సుమారు రూ.30 కోట్లకు కొనుగోలు చేసినట్లు సమాచారం. సంగీత హక్కుల విక్రయం ద్వారా మరో రూ.2 కోట్లు వచ్చినట్లు తెలుస్తోంది. దీంతో ఇప్పటివరకు ఈ చిత్రం సుమారు రూ.32 కోట్ల ప్రీ-రిలీజ్ బిజినెస్‌ను పూర్తి చేసుకున్నట్లు సమాచారం. దాదాపు రూ.50 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా నిర్మాతలు సేఫ్ జోన్‌లోకి రావాలంటే థియేటర్ల ద్వారా మరో రూ.17 కోట్ల ఆదాయం సాధించాల్సి ఉంటుంది. ఈ నెల 27న విడుదల కానున్న ‘హైందవ’కు అదే రోజున ప్రేక్షకుల ముందుకు రానున్న ‘మైసా’, ‘భోగి’తో పాటు ఇతర చిత్రాల నుంచి పోటీ ఎదురుకానుంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఇట్లు అర్జున సినిమాకు భారీ హైప్?

ఇట్లు అర్జున సినిమాకు భారీ హైప్?

మళ్ళీ వరుస విజయాల కోసం సిద్ధూ కొత్త ప్లాన్?

మళ్ళీ వరుస విజయాల కోసం సిద్ధూ కొత్త ప్లాన్?

ఓం: 200 కోట్లతో ధనుష్ భారీ ప్రయోగం?

ఓం: 200 కోట్లతో ధనుష్ భారీ ప్రయోగం?

దాదా సినిమా హైప్ పెరగాలంటే ఇదే మార్గమా?

దాదా సినిమా హైప్ పెరగాలంటే ఇదే మార్గమా?

అంచనాలను మించి దూసుకెళ్తున్న రామాయణ?

అంచనాలను మించి దూసుకెళ్తున్న రామాయణ?

పవన్ కల్యాణ్ నాలుగో పెళ్లిపై చర్చ..

పవన్ కల్యాణ్ నాలుగో పెళ్లిపై చర్చ..

ట్యాగ్లు
బెల్లంకొండ సాయి శ్రీనివాస్హైందవ సినిమాహైందవ ప్రీ రిలీజ్ బిజినెస్జీ సంస్థఓటీటీ హక్కులుడిజిటల్ హక్కులుసంగీత హక్కులుతెలుగు సినిమాటాలీవుడ్సినిమా విడుదల
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
జడ్పీ ఛైర్‌పర్సన్‌ పీఠాలపై కూటమి పార్టీల కన్ను..
రాజకీయాలు

జడ్పీ ఛైర్‌పర్సన్‌ పీఠాలపై కూటమి పార్టీల కన్ను..

డాలర్‌తో పోలిస్తే మరింత పడిపోనున్న రూపాయి?
బిజినెస్

డాలర్‌తో పోలిస్తే మరింత పడిపోనున్న రూపాయి?

ఇట్లు అర్జున సినిమాకు భారీ హైప్?
గాసిప్స్

ఇట్లు అర్జున సినిమాకు భారీ హైప్?

హైందవతో మళ్లీ పుంజుకున్న బెల్లంకొండ సాయి శ్రీనివాస్?
గాసిప్స్

హైందవతో మళ్లీ పుంజుకున్న బెల్లంకొండ సాయి శ్రీనివాస్?

ప్రమాదాలకు కేంద్రంగా రాజీవ్‌ రహదారి..
జనరల్

ప్రమాదాలకు కేంద్రంగా రాజీవ్‌ రహదారి..

ఏపీలో ఒకేసారి పంచాయతీ, మున్సిపల్ ఎన్నికలకు కసరత్తు
జనరల్

ఏపీలో ఒకేసారి పంచాయతీ, మున్సిపల్ ఎన్నికలకు కసరత్తు

మళ్ళీ వరుస విజయాల కోసం సిద్ధూ కొత్త ప్లాన్?
గాసిప్స్

మళ్ళీ వరుస విజయాల కోసం సిద్ధూ కొత్త ప్లాన్?

సంక్రాంతి తర్వాత ‘ప్రజాబలం’ యాత్ర.. కొడంగల్‌కు 2028 నాటికి కృష్ణా జలాలు: సీఎం రేవంత్‌రెడ్డి
రాజకీయాలు

సంక్రాంతి తర్వాత ‘ప్రజాబలం’ యాత్ర.. కొడంగల్‌కు 2028 నాటికి కృష్ణా జలాలు: సీఎం రేవంత్‌రెడ్డి

ఓం: 200 కోట్లతో ధనుష్ భారీ ప్రయోగం?
గాసిప్స్

ఓం: 200 కోట్లతో ధనుష్ భారీ ప్రయోగం?

దాదా సినిమా హైప్ పెరగాలంటే ఇదే మార్గమా?
గాసిప్స్

దాదా సినిమా హైప్ పెరగాలంటే ఇదే మార్గమా?

అంచనాలను మించి దూసుకెళ్తున్న రామాయణ?
గాసిప్స్

అంచనాలను మించి దూసుకెళ్తున్న రామాయణ?

ప్రజాకవి అందెశ్రీ వర్ధంతి సందర్భంగా ఘనంగా నివాళులర్పించిన సీఎం రేవంత్ రెడ్డి
జనరల్

ప్రజాకవి అందెశ్రీ వర్ధంతి సందర్భంగా ఘనంగా నివాళులర్పించిన సీఎం రేవంత్ రెడ్డి

హైదరాబాద్‌లో మరో అంతర్జాతీయ సంస్థ భారీ పెట్టుబడులు
బిజినెస్

హైదరాబాద్‌లో మరో అంతర్జాతీయ సంస్థ భారీ పెట్టుబడులు

ఈపీఎస్‌ పింఛనుపై కేంద్రం కీలక నిర్ణయం
జనరల్

ఈపీఎస్‌ పింఛనుపై కేంద్రం కీలక నిర్ణయం

యాక్సెస్ ఈక్వాలిటీ ఇండెక్స్ 2026లో ఆంధ్రప్రదేశ్‌కు రెండో స్థానం
జనరల్

యాక్సెస్ ఈక్వాలిటీ ఇండెక్స్ 2026లో ఆంధ్రప్రదేశ్‌కు రెండో స్థానం

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!