21, సెప్టెంబర్ 2026, సోమవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ట్రంప్ అల్టిమేటంను లైట్ తీసుకున్న ఇరాన్

Writer: Venkatesh 01:12 PM, 5 ఏప్రిల్, 2026
ట్రంప్ అల్టిమేటంను లైట్ తీసుకున్న ఇరాన్

అమెరికా ఇచ్చిన 48 గంటల అల్టిమేటాన్ని ఇరాన్ పెద్దగా పట్టించుకోనట్టుగా సంకేతాలు ఇస్తోంది. హర్మూజ్ జలసంధిని వెంటనే తెరవాలని అమెరికా హెచ్చరించినప్పటికీ, ఇరాన్ తన వైఖరిలో మార్పు చూపలేదు. తమపై ఒత్తిడి పెంచితే అమెరికాకు ఊహించని విధంగా బిగ్ సర్‌ప్రైజ్ ఇస్తామని ఇరాన్ ప్రకటించింది. అలాగే పశ్చిమాసియాలోని అమెరికా సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేసే అవకాశం ఉందని కూడా హెచ్చరించింది.

తమ ఆస్తులను లేదా ప్రాంతాలను తాకే ప్రయత్నం చేస్తే తీవ్ర పరిణామాలు తప్పవని, అది నరకపు ద్వారాలు తెరచినట్టే అవుతుందని ఇరాన్ గట్టిగా హెచ్చరించింది.

ఇక హర్మూజ్ జలసంధిని తెరవకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని అమెరికా పేర్కొంది. ఈ నేపథ్యంలో, ఏప్రిల్ 6 తో ముగియనున్న గడువు కీలకంగా మారింది. ఇరాన్ ప్రకటించిన బిగ్ సర్‌ప్రైజ్ ఏమిటన్న దానిపై ప్రపంచ దేశాల దృష్టి కేంద్రీకృతమైంది. ఈ పరిణామాలు పశ్చిమాసియాలో ఉద్రిక్తతలను మరింత పెంచే అవకాశముందని విశ్లేషకులు భావిస్తున్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
షోరూమ్ ప్రారంభోత్సవంలో కాజల్ రాఘవానీకి చేదు అనుభవం

షోరూమ్ ప్రారంభోత్సవంలో కాజల్ రాఘవానీకి చేదు అనుభవం

గ్రీన్ గ్రోత్‌పై చంద్రబాబు కీలక సూచనలు

గ్రీన్ గ్రోత్‌పై చంద్రబాబు కీలక సూచనలు

వరంగల్ విమానాశ్రయానికి చరిత్రను గుర్తు చేసే పేరు కావాలి – విజయ్

వరంగల్ విమానాశ్రయానికి చరిత్రను గుర్తు చేసే పేరు కావాలి – విజయ్

ఓపెన్‌ఏఐలో లోపం గుర్తించిన భారతీయ సైబర్‌ పరిశోధకులు

ఓపెన్‌ఏఐలో లోపం గుర్తించిన భారతీయ సైబర్‌ పరిశోధకులు

విదేశాంగ మంత్రి జైశంకర్ సహా పలువురు ప్రముఖులకు సర్‌ నోటీసులు

విదేశాంగ మంత్రి జైశంకర్ సహా పలువురు ప్రముఖులకు సర్‌ నోటీసులు

తెలంగాణలో స్కూల్లకు దసరా సెలవుల ప్రకటన

తెలంగాణలో స్కూల్లకు దసరా సెలవుల ప్రకటన

ట్యాగ్లు
ఇరాన్ట్రంప్హర్మూజ్ జలసంధిఅమెరికాపశ్చిమాసియా ఉద్రిక్తతలుయుద్ధ హెచ్చరికలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
షోరూమ్ ప్రారంభోత్సవంలో కాజల్ రాఘవానీకి చేదు అనుభవం
జనరల్

షోరూమ్ ప్రారంభోత్సవంలో కాజల్ రాఘవానీకి చేదు అనుభవం

బిగ్‌బాస్‌ తెలుగు 10 డే 14: హౌస్ నుంచి కృష్ణుడు ఎలిమినేట్...బెస్ట్ ప్లేయర్‌గా ముఖేష్‌
షోస్

బిగ్‌బాస్‌ తెలుగు 10 డే 14: హౌస్ నుంచి కృష్ణుడు ఎలిమినేట్...బెస్ట్ ప్లేయర్‌గా ముఖేష్‌

గ్రీన్ గ్రోత్‌పై చంద్రబాబు కీలక సూచనలు
జనరల్

గ్రీన్ గ్రోత్‌పై చంద్రబాబు కీలక సూచనలు

‘ది ప్యారడైజ్’తో మరో ప్రపంచంలోకి తీసుకెళ్తాం – నాని
సినిమాలు

‘ది ప్యారడైజ్’తో మరో ప్రపంచంలోకి తీసుకెళ్తాం – నాని

వరంగల్ విమానాశ్రయానికి చరిత్రను గుర్తు చేసే పేరు కావాలి – విజయ్
జనరల్

వరంగల్ విమానాశ్రయానికి చరిత్రను గుర్తు చేసే పేరు కావాలి – విజయ్

బాడీ షేమింగ్‌ ట్రోలింగ్‌పై సల్మాన్ ఖాన్ కౌంటర్
సినిమాలు

బాడీ షేమింగ్‌ ట్రోలింగ్‌పై సల్మాన్ ఖాన్ కౌంటర్

సంతోష్ డావఖర్ ‘గోంధాల్’కు అంతర్జాతీయ గుర్తింపు
సినిమాలు

సంతోష్ డావఖర్ ‘గోంధాల్’కు అంతర్జాతీయ గుర్తింపు

‘మండాడి’తో సూరి బాక్సాఫీస్ దూకుడు
సినిమాలు

‘మండాడి’తో సూరి బాక్సాఫీస్ దూకుడు

లక్ష కోట్ల ఆరోపణలు నిజమైతే ఆస్తులు తీసుకోండి - కేటీఆర్
రాజకీయాలు

లక్ష కోట్ల ఆరోపణలు నిజమైతే ఆస్తులు తీసుకోండి - కేటీఆర్

ఓపెన్‌ఏఐలో లోపం గుర్తించిన భారతీయ సైబర్‌ పరిశోధకులు
జనరల్

ఓపెన్‌ఏఐలో లోపం గుర్తించిన భారతీయ సైబర్‌ పరిశోధకులు

విదేశాంగ మంత్రి జైశంకర్ సహా పలువురు ప్రముఖులకు సర్‌ నోటీసులు
జనరల్

విదేశాంగ మంత్రి జైశంకర్ సహా పలువురు ప్రముఖులకు సర్‌ నోటీసులు

తెలంగాణలో స్కూల్లకు దసరా సెలవుల ప్రకటన
జనరల్

తెలంగాణలో స్కూల్లకు దసరా సెలవుల ప్రకటన

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!