28, సెప్టెంబర్ 2026, సోమవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

బాహుబలి వీడియోతో ఇరాన్‌ సందేశం.. ప్రభాస్‌ క్లిప్‌ వైరల్‌

Writer: Nithish 04:01 PM, 28 సెప్టెంబర్, 2026
బాహుబలి వీడియోతో ఇరాన్‌ సందేశం.. ప్రభాస్‌ క్లిప్‌ వైరల్‌

అమెరికా–ఇరాన్‌ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ ఇరాన్‌ మరోసారి తెలుగు సినిమా సన్నివేశాన్ని తన సందేశం కోసం ఉపయోగించింది. గతంలో జింబాబ్వేలోని ఇరాన్‌ రాయబార కార్యాలయం నందమూరి బాలకృష్ణ నటించిన ‘భగవంత్‌ కేసరి’ చిత్రంలోని యాక్షన్‌ సన్నివేశాన్ని పంచుకున్న విషయం తెలిసిందే. తాజాగా హైదరాబాద్‌లోని ఇరాన్‌ కాన్సులేట్‌ ప్రభాస్‌ నటించిన ‘బాహుబలి: ది బిగినింగ్‌’లోని యుద్ధ సన్నివేశాన్ని పంచుకుంది. ఇందులో బాహుబలి కాలకేయుల సైన్యంతో పోరాడే దృశ్యాలు ఉన్నాయి.

ఇరాన్‌ అధ్యక్షుడు మసూద్‌ పెజెష్కియాన్‌ ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో చేసిన ప్రసంగాన్ని ప్రస్తావిస్తూ కాన్సులేట్‌ ఈ వీడియోను ఉపయోగించింది. ‘‘మేం ఎవరికీ తలవంచబోం’’ అనే సందేశాన్ని బాహుబలి పోరాట సన్నివేశాలతో అనుసంధానించింది. అమెరికా ఒత్తిడికి తలొగ్గబోమని, దేశం కోసం త్యాగానికైనా సిద్ధంగా ఉంటామని పెజెష్కియాన్‌ పేర్కొన్నట్లు కాన్సులేట్‌ తన పోస్టులో తెలిపింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
టీఎంసీ ఎన్నికల గుర్తు వివాదంపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు

ప్రముఖ ఇన్‌ఫ్లుయెన్సర్‌ నిధి తివారీ మృతి.. కారణాలపై పోలీసుల దర్యాప్తు

కేదార్‌నాథ్‌ మార్గంలో విరిగిపడిన కొండచరియలు.. యాత్రికులకు తీవ్ర అంతరాయం

నిరసనకు అనుమతి నిరాకరణ.. ‘జైల్‌ భరో’కు సీజేపీ సిద్ధం

ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డికి ఊరట!
ట్యాగ్లు
ఇరాన్అమెరికాప్రభాస్బాహుబలిబాహుబలి ది బిగినింగ్పెజెష్కియాన్ఐరాసఇరాన్ అమెరికా ఉద్రిక్తతలుతెలుగు సినిమాహైదరాబాద్ ఇరాన్ కాన్సులేట్
AdvertisementAdvertisement

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!

ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డికి ఊరట!

ఏపీలో ఇంటి నుంచే ఎల్‌ఎల్‌ఆర్‌ పరీక్ష (డ్రైవింగ్‌ టెస్ట్‌)

మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
నవజాత శిశువులకు తమిళనాడు సర్కార్  కొత్త పథకం
జనరల్

నాని ‘ది ప్యారడైజ్‌’కు భారీ వసూళ్లు.. కొనసాగుతున్న జోరు
సినిమాలు

సోహ్రాబుద్దీన్ ఎన్‌కౌంటర్‌ కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు

ప్రేమ, ఒంటరితనంపై రాశి ఖన్నా ఓపెన్ కామెంట్స్
సినిమాలు

ప్రేమ, ఒంటరితనంపై రాశి ఖన్నా ఓపెన్ కామెంట్స్

టీఎంసీ ఎన్నికల గుర్తు వివాదంపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు
జనరల్

టీఎంసీ ఎన్నికల గుర్తు వివాదంపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు

చిరంజీవితో నెట్‌ఫ్లిక్స్‌ కొత్త ప్రయోగం?
గాసిప్స్

చిరంజీవితో నెట్‌ఫ్లిక్స్‌ కొత్త ప్రయోగం?

ప్రముఖ ఇన్‌ఫ్లుయెన్సర్‌ నిధి తివారీ మృతి.. కారణాలపై పోలీసుల దర్యాప్తు
జనరల్

ప్రముఖ ఇన్‌ఫ్లుయెన్సర్‌ నిధి తివారీ మృతి.. కారణాలపై పోలీసుల దర్యాప్తు

కేదార్‌నాథ్‌ మార్గంలో విరిగిపడిన కొండచరియలు.. యాత్రికులకు తీవ్ర అంతరాయం
జనరల్

కేదార్‌నాథ్‌ మార్గంలో విరిగిపడిన కొండచరియలు.. యాత్రికులకు తీవ్ర అంతరాయం

ఎస్‌కే 27పై రూమర్స్‌కు వెంకట్ ప్రభు చెక్
సినిమాలు

ఎస్‌కే 27పై రూమర్స్‌కు వెంకట్ ప్రభు చెక్

ఎంపీల అనర్హత పిటిషన్ల ఆలస్యంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
రాజకీయాలు

ఎంపీల అనర్హత పిటిషన్ల ఆలస్యంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

భారీ నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
బిజినెస్