Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

28, జూన్ 2026, ఆదివారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English

ఇరాన్–అమెరికా ఉద్రిక్తతలు మరింత తీవ్రం.. పశ్చిమాసియాలో కలకలం

Writer: Nithish 06:41 PM, 28 జూన్, 2026
ఇరాన్–అమెరికా ఉద్రిక్తతలు మరింత తీవ్రం.. పశ్చిమాసియాలో కలకలం

పశ్చిమాసియాలో ఇరాన్–అమెరికా మధ్య ఉద్రిక్తతలు మరోసారి తీవ్రరూపం దాల్చాయి. పనామా జెండాతో వెళ్తున్న చమురు ట్యాంకర్‌పై ఇరాన్ డ్రోన్ల దాడి చేసినట్లు ఆరోపణలు రావడంతో అమెరికా బలగాలు ప్రతిదాడులకు దిగినట్లు సమాచారం. టెహ్రాన్ సమీపంలో, హర్మూజ్ జలసంధి పరిసరాల్లో బాంబు దాడులు జరిగినట్లు వార్తలు రావడంతో ప్రాంతం మళ్లీ ఉద్రిక్తతల్లో చిక్కుకుంది.

ఈ పరిస్థితుల్లో పాకిస్థాన్ మధ్యవర్తిత్వానికి ముందుకొచ్చింది. ఉప ప్రధాని ఇషాక్ దార్ బహ్రెయిన్ విదేశాంగ మంత్రితో చర్చలు జరిపి ఉద్రిక్తతలను తగ్గించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపింది. మరోవైపు కాల్పుల విరమణ ఒప్పందం ఉల్లంఘిస్తే తీవ్ర పరిణామాలు తప్పవని అమెరికా హెచ్చరించడంతో గల్ఫ్ దేశాల్లో ఆందోళన పెరుగుతోంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
పుణె హత్య కేసు: ముందస్తు పథకంతో దారుణం

పుణె హత్య కేసు: ముందస్తు పథకంతో దారుణం

పారాచూట్ విమానం కుప్పకూలి ఘోర విషాదం

పారాచూట్ విమానం కుప్పకూలి ఘోర విషాదం

హెలికాప్టర్ కుప్పకూలి భారీ ప్రమాదం.. షాక్‌లో సౌదీ

హెలికాప్టర్ కుప్పకూలి భారీ ప్రమాదం.. షాక్‌లో సౌదీ

ఈనెల 30న ఏపీ ఈఏపీసెట్ 2026 ఫలితాలు విడుదల

ఈనెల 30న ఏపీ ఈఏపీసెట్ 2026 ఫలితాలు విడుదల

ఆస్ట్రేలియాలో తాత చేసిన స్కైడైవింగ్ స్టంట్‌కి సోషల్ మీడియాలో హడావిడి

ఆస్ట్రేలియాలో తాత చేసిన స్కైడైవింగ్ స్టంట్‌కి సోషల్ మీడియాలో హడావిడి

ట్యాగ్లు
పశ్చిమాసియాఇరాన్ అమెరికా ఉద్రిక్తతలుగల్ఫ్ సంక్షోభంహర్మూజ్ జలసంధిపాకిస్థాన్ మధ్యవర్తిత్వంమధ్యప్రాచ్య సంక్షోభంచమురు ట్యాంకర్ దాడిభౌగోళిక రాజకీయాలుఅమెరికా సైన్యంబహ్రెయిన్ కువైట్ భద్రత
Advertisement
పేదల సంక్షేమమే లక్ష్యం.. ఎన్టీఆర్ భరోసా పెన్షన్ నిధులు విడుదల చేసిన ప్రభుత్వం

పేదల సంక్షేమమే లక్ష్యం.. ఎన్టీఆర్ భరోసా పెన్షన్ నిధులు విడుదల చేసిన ప్రభుత్వం

మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
పవర్‌ఫుల్ కాలేజీ లీడర్‌గా మెరిసిన మేఘాంశ్
సినిమాలు

పవర్‌ఫుల్ కాలేజీ లీడర్‌గా మెరిసిన మేఘాంశ్

మొహర్రం వేళ ముంబైలో భారీ విషకుట్ర భగ్నం
జనరల్

మొహర్రం వేళ ముంబైలో భారీ విషకుట్ర భగ్నం

నీట్ ఆందోళనకు సోనమ్ వాంగ్‌చుక్ మద్దతు
జనరల్

నీట్ ఆందోళనకు సోనమ్ వాంగ్‌చుక్ మద్దతు

రామమందిరం విరాళాల కేసులో కీలక మలుపు
జనరల్

రామమందిరం విరాళాల కేసులో కీలక మలుపు

స్పీకర్ వ్యాఖ్యలపై కేటీఆర్ తీవ్ర విమర్శలు
రాజకీయాలు

స్పీకర్ వ్యాఖ్యలపై కేటీఆర్ తీవ్ర విమర్శలు

పుణె హత్య కేసు: ముందస్తు పథకంతో దారుణం
జనరల్

పుణె హత్య కేసు: ముందస్తు పథకంతో దారుణం

పారాచూట్ విమానం కుప్పకూలి ఘోర విషాదం
జనరల్

పారాచూట్ విమానం కుప్పకూలి ఘోర విషాదం

మూసీతో నల్గొండ సమస్యలకు పరిష్కారం - మంత్రి కోమటిరెడ్డి
రాజకీయాలు

మూసీతో నల్గొండ సమస్యలకు పరిష్కారం - మంత్రి కోమటిరెడ్డి

హెలికాప్టర్ కుప్పకూలి భారీ ప్రమాదం.. షాక్‌లో సౌదీ
జనరల్

హెలికాప్టర్ కుప్పకూలి భారీ ప్రమాదం.. షాక్‌లో సౌదీ

ఉత్కంఠ పోరులో కరీంనగర్ డైమండ్స్‌కు విజయం
క్రీడలు

ఉత్కంఠ పోరులో కరీంనగర్ డైమండ్స్‌కు విజయం

ఇరాన్–అమెరికా ఉద్రిక్తతలు మరింత తీవ్రం.. పశ్చిమాసియాలో కలకలం
జనరల్

ఇరాన్–అమెరికా ఉద్రిక్తతలు మరింత తీవ్రం.. పశ్చిమాసియాలో కలకలం

నిర్మాతతో నిశ్చితార్థం చేసుకున్న హీరోయిన్ శర్మిలా మాండ్రే
సినిమాలు

నిర్మాతతో నిశ్చితార్థం చేసుకున్న హీరోయిన్ శర్మిలా మాండ్రే

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!