1, అక్టోబర్ 2026, గురువారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

నల్లమల అటవీ ప్రాంతంలో నేటి నుంచి జంగిల్ సఫారీ

Writer: Shivani K 10:03 AM, 1 అక్టోబర్, 2026
నల్లమల అటవీ ప్రాంతంలో నేటి నుంచి జంగిల్ సఫారీ

నంద్యాల జిల్లాలోని నల్లమల అటవీ ప్రాంతంలో నేటి నుంచి జంగిల్ సఫారీ పునఃప్రారంభమైంది. పులుల సంతానోత్పత్తి ప్రక్రియను దృష్టిలో ఉంచుకుని మూడు నెలలపాటు జంగిల్ సఫారీని అధికారులు నిలిపివేశారు. సీజన్‌ గడువు ముగియడంతో తిరిగి పర్యాటకులకు సఫారీ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చారు.

జంగిల్ సఫారీతో పాటు నల్లమల అటవీ ప్రాంతంలోని పలు పుణ్యక్షేత్రాలను సందర్శించేందుకు కూడా అధికారులు అనుమతి కల్పించారు. దీంతో పర్యాటకులు, భక్తులు నల్లమల ప్రాంతాన్ని సందర్శించేందుకు మార్గం సుగమమైంది. అటవీ ప్రాంతంలోకి వెళ్లే సమయంలో పర్యావరణ, అటవీ శాఖ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని అధికారులు సూచిస్తున్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఫ్లైదుబాయ్‌ కెప్టెన్‌ స్మిత్‌ మచ్చర్‌ పాత వీడియో వైరల్‌

ఫ్లైదుబాయ్‌ పైలట్‌ స్మిత్‌ మచ్చార్‌కు తీవ్ర గాయాలు.. ప్రాణాల కోసం పోరాడిన వైద్యుడు

స్త్రీశక్తి పథకంపై చంద్రబాబు కీలక ప్రకటన

అక్టోబర్‌ నుంచి డిసెంబరు వరకు వర్షాలపై ఐఎండీ కీలక అంచనా

శబరిమల యాత్రికులకు ఫాస్ట్‌ట్యాగ్ ఆధారిత పార్కింగ్

కేంద్ర ఉన్నత విద్యాసంస్థల్లో  అధ్యాపక పోస్టులు ఖాళీ

ట్యాగ్లు
నంద్యాల జిల్లానల్లమల అటవీ ప్రాంతంజంగిల్ సఫారీపులుల సంతానోత్పత్తిపులులుఅటవీ ప్రాంతంపర్యాటకంపుణ్యక్షేత్రాలుఅటవీ శాఖపర్యావరణం
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
నెవాడాలో అమెరికా కీలక ప్రయోగం..
జనరల్

నెవాడాలో అమెరికా కీలక ప్రయోగం..

ఫ్లైదుబాయ్‌ కెప్టెన్‌ స్మిత్‌ మచ్చర్‌ పాత వీడియో వైరల్‌
జనరల్

ఫ్లైదుబాయ్‌ కెప్టెన్‌ స్మిత్‌ మచ్చర్‌ పాత వీడియో వైరల్‌

ఫ్లైదుబాయ్‌ పైలట్‌ స్మిత్‌ మచ్చార్‌కు తీవ్ర గాయాలు.. ప్రాణాల కోసం పోరాడిన వైద్యుడు
జనరల్

ఫ్లైదుబాయ్‌ పైలట్‌ స్మిత్‌ మచ్చార్‌కు తీవ్ర గాయాలు.. ప్రాణాల కోసం పోరాడిన వైద్యుడు

కేబీసీ షూటింగ్‌లో అమితాబ్‌ బచ్చన్‌కు గాయం
సినిమాలు

వాట్సాప్‌లో కొత్త ఫీచర్‌.. టీనేజర్ల అకౌంట్లపై పేరెంట్స్‌ కంట్రోల్‌
టెక్నాలజీ

వాట్సాప్‌లో కొత్త ఫీచర్‌.. టీనేజర్ల అకౌంట్లపై పేరెంట్స్‌ కంట్రోల్‌

 ఫహాద్‌ ఫాజిల్‌ ‘డోంట్‌ ట్రబుల్‌ ది ట్రబుల్‌’కు మహేశ్‌ బాబు ప్రశంసలు
సినిమాలు

ఫహాద్‌ ఫాజిల్‌ ‘డోంట్‌ ట్రబుల్‌ ది ట్రబుల్‌’కు మహేశ్‌ బాబు ప్రశంసలు

స్త్రీశక్తి పథకంపై చంద్రబాబు కీలక ప్రకటన
జనరల్

స్త్రీశక్తి పథకంపై చంద్రబాబు కీలక ప్రకటన

అక్టోబర్‌ నుంచి డిసెంబరు వరకు వర్షాలపై ఐఎండీ కీలక అంచనా
జనరల్

అక్టోబర్‌ నుంచి డిసెంబరు వరకు వర్షాలపై ఐఎండీ కీలక అంచనా

శబరిమల యాత్రికులకు ఫాస్ట్‌ట్యాగ్ ఆధారిత పార్కింగ్
జనరల్

శబరిమల యాత్రికులకు ఫాస్ట్‌ట్యాగ్ ఆధారిత పార్కింగ్

కేంద్ర ఉన్నత విద్యాసంస్థల్లో  అధ్యాపక పోస్టులు ఖాళీ
జనరల్

కేంద్ర ఉన్నత విద్యాసంస్థల్లో అధ్యాపక పోస్టులు ఖాళీ

అక్టోబర్‌ నుంచి కీలక మార్పులు.. ఏటీఎం, ఎల్‌పీజీ, ఎఫ్‌డీలపై కొత్త రూల్స్
బిజినెస్

అక్టోబర్‌ నుంచి కీలక మార్పులు.. ఏటీఎం, ఎల్‌పీజీ, ఎఫ్‌డీలపై కొత్త రూల్స్

నల్లమల అటవీ ప్రాంతంలో నేటి నుంచి జంగిల్ సఫారీ
జనరల్

నల్లమల అటవీ ప్రాంతంలో నేటి నుంచి జంగిల్ సఫారీ

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!