19, ఆగస్టు 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

టీజర్‌ తొలగింపుపై సుప్రీంకోర్టులో నిర్మాత పిటిషన్‌...

Writer: Chandrika 03:59 PM, 19 ఆగస్టు, 2026
టీజర్‌ తొలగింపుపై  సుప్రీంకోర్టులో నిర్మాత పిటిషన్‌...

‘కాలా హిరణ్‌: ది బ్యాటిల్‌ ఫర్‌ లెగసీ’ సినిమా టీజర్‌, ప్రచార చిత్రాలు, సంబంధిత ఇంటర్వ్యూ లింక్‌లను తొలగించాలంటూ దిల్లీ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాల్‌ చేస్తూ చిత్ర నిర్మాత అమిత్‌ జానీ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. బాలీవుడ్‌ నటుడు సల్మాన్‌ ఖాన్‌ తన వ్యక్తిత్వ హక్కులు ఉల్లంఘించారని ఆరోపిస్తూ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిపిన దిల్లీ హైకోర్టు.. సినిమా టీజర్‌తో పాటు సంబంధిత ప్రచార కంటెంట్‌ను తొలగించాలని ఆదేశించింది.

1998లో సల్మాన్‌ ఖాన్‌ ఎదుర్కొన్న కృష్ణజింకల వేట కేసు నేపథ్యంలోనే ఈ చిత్రం తెరకెక్కుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. టీజర్‌లో కనిపించే పాత్ర సల్మాన్‌ ధరించే నీలిరంగు బ్రాస్‌లెట్‌ను పోలినదాన్ని ధరించడంపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇది తన వ్యక్తిత్వ హక్కులకు భంగం కలిగిస్తోందని సల్మాన్‌ పేర్కొన్నారు. అయితే హైకోర్టు ఆదేశాలు భావప్రకటనా స్వేచ్ఛను పరిమితం చేస్తున్నాయని నిర్మాత అమిత్‌ జానీ సుప్రీంకోర్టులో వాదించారు. సినిమాను నిలిపివేయాలని కొందరు బెదిరిస్తున్నారని కూడా ఆయన ఆరోపించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
మోదీకి సేవ చేసేందుకు పోలీస్ ఉద్యోగానికి రాజీనామా

మోదీకి సేవ చేసేందుకు పోలీస్ ఉద్యోగానికి రాజీనామా

ముర్షిదాబాద్‌ యువకుడికి అండగా నిలిచిన అనంత్‌ అంబానీ...

ముర్షిదాబాద్‌ యువకుడికి అండగా నిలిచిన అనంత్‌ అంబానీ...

ముగిసిన నిధి అగర్వాల్‌ ఈడీ విచారణ..

ముగిసిన నిధి అగర్వాల్‌ ఈడీ విచారణ..

బెంగళూరు ట్రాఫిక్‌పై నెటిజన్ల ఆగ్రహం...

బెంగళూరు ట్రాఫిక్‌పై నెటిజన్ల ఆగ్రహం...

తెలంగాణ ప్రభుత్వానికి ఉద్యోగ సంఘాల అల్టిమేటం

తెలంగాణ ప్రభుత్వానికి ఉద్యోగ సంఘాల అల్టిమేటం

రామ మందిర ప్రసాదం పేరుతో నకిలీ స్వీట్లు

రామ మందిర ప్రసాదం పేరుతో నకిలీ స్వీట్లు

ట్యాగ్లు
కాలా హిరణ్‌సల్మాన్‌ ఖాన్‌అమిత్‌ జానీకాలా హిరణ్‌ టీజర్‌సుప్రీంకోర్టుదిల్లీ హైకోర్టువ్యక్తిత్వ హక్కులుభావప్రకటనా స్వేచ్ఛబాలీవుడ్‌కృష్ణజింకల కేసు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
భారత్‌లో టీనేజర్ల కోసం చాట్‌జీపీటీ ప్రత్యేక వెర్షన్‌..
టెక్నాలజీ

భారత్‌లో టీనేజర్ల కోసం చాట్‌జీపీటీ ప్రత్యేక వెర్షన్‌..

మోదీకి సేవ చేసేందుకు పోలీస్ ఉద్యోగానికి రాజీనామా
జనరల్

మోదీకి సేవ చేసేందుకు పోలీస్ ఉద్యోగానికి రాజీనామా

బిగ్‌బాస్ అగ్నిపరీక్షపై నిఖిల్ సంచలన ఆరోపణలు
షోస్

బిగ్‌బాస్ అగ్నిపరీక్షపై నిఖిల్ సంచలన ఆరోపణలు

‘టాక్సిక్‌’ నన్ను మార్చేసింది.. కియారా ఆసక్తికర వ్యాఖ్యలు!
సినిమాలు

‘టాక్సిక్‌’ నన్ను మార్చేసింది.. కియారా ఆసక్తికర వ్యాఖ్యలు!

కోహ్లీ మాటలు నాలో ధైర్యం నింపాయి - జార్డన్ కాక్స్
క్రీడలు

కోహ్లీ మాటలు నాలో ధైర్యం నింపాయి - జార్డన్ కాక్స్

అల్లు అర్జున్‌ ‘రాకా’లో మరో బిగ్‌ స్టార్‌?
గాసిప్స్

అల్లు అర్జున్‌ ‘రాకా’లో మరో బిగ్‌ స్టార్‌?

ముర్షిదాబాద్‌ యువకుడికి అండగా నిలిచిన అనంత్‌ అంబానీ...
జనరల్

ముర్షిదాబాద్‌ యువకుడికి అండగా నిలిచిన అనంత్‌ అంబానీ...

యూట్యూబ్‌ను షేక్‌ చేస్తున్న ‘బాసింగా బలాలు’ ఫోక్‌ సాంగ్‌..
సినిమాలు

యూట్యూబ్‌ను షేక్‌ చేస్తున్న ‘బాసింగా బలాలు’ ఫోక్‌ సాంగ్‌..

ఏఐ దూకుడుకు ఓపెన్‌ఏఐ బ్రేక్‌...
టెక్నాలజీ

ఏఐ దూకుడుకు ఓపెన్‌ఏఐ బ్రేక్‌...

ముగిసిన నిధి అగర్వాల్‌ ఈడీ విచారణ..
జనరల్

ముగిసిన నిధి అగర్వాల్‌ ఈడీ విచారణ..

క్లాడ్‌ టెక్స్ట్‌పై ఆంథ్రోపిక్‌ కొత్త ప్రయోగం...
టెక్నాలజీ

క్లాడ్‌ టెక్స్ట్‌పై ఆంథ్రోపిక్‌ కొత్త ప్రయోగం...

టీజర్‌ తొలగింపుపై  సుప్రీంకోర్టులో నిర్మాత పిటిషన్‌...
జనరల్

టీజర్‌ తొలగింపుపై సుప్రీంకోర్టులో నిర్మాత పిటిషన్‌...

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!