
జనరల్

కేతన్ అగర్వాల్ హత్య కేసులో ఆయన తల్లి రాఖీ అగర్వాల్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి లేఖ రాశారు. తన కుమారుడిని హత్య చేసిన నిందితులను గుర్తించి చట్టప్రకారం కఠినంగా శిక్షించాలని ఆమె లేఖలో విజ్ఞప్తి చేశారు.
ఈ కేసు విచారణను వేగవంతంగా పూర్తి చేసి, నిందితులకు ఆలస్యం లేకుండా కఠిన శిక్షలు విధించేలా చర్యలు తీసుకోవాలని రాఖీ అగర్వాల్ కోరారు. బాధిత కుటుంబానికి న్యాయం జరిగేలా కేంద్రం చొరవ చూపాలని ఆమె విజ్ఞప్తి చేశారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!