11, సెప్టెంబర్ 2026, శుక్రవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

బొల్లారం ఆర్మీ ఆయుధాల దోపిడీ కేసులో కీలక పురోగతి

Writer: Nithish 08:50 AM, 11 సెప్టెంబర్, 2026
బొల్లారం ఆర్మీ ఆయుధాల దోపిడీ కేసులో కీలక పురోగతి

బొల్లారం ఆర్మీ మద్రాస్ రెజిమెంట్‌కు చెందిన ఆయుధాల దోపిడీ కేసులో మేడ్చల్‌-మల్కాజిగిరి పోలీసులు కీలక పురోగతి సాధించారు. ఈ కేసులో మాజీ ఆర్మీ అధికారితో పాటు మరో నలుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయుధాల చోరీకి సంబంధించి నిందితులను అదుపులోకి తీసుకుని దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

నిందితుల నుంచి చోరీకి గురైన ఆయుధాలతో పాటు బుల్లెట్లు, మందుగుండు సామగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆయుధాలు ఎలా చోరీకి గురయ్యాయి? ఈ ఘటన వెనుక మరెవరైనా ఉన్నారా? అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఎర్రకోట పేలుడు కేసులో షాకింగ్ ట్విస్ట్.. ఉమర్ తొలి ప్లాన్ ఇదే!

ఎర్రకోట పేలుడు కేసులో షాకింగ్ ట్విస్ట్.. ఉమర్ తొలి ప్లాన్ ఇదే!

తిరుమలలో భక్తుల రద్దీ

తిరుమలలో భక్తుల రద్దీ

కెనడా నుంచి భారతీయ కుటుంబం బహిష్కరణ

కెనడా నుంచి భారతీయ కుటుంబం బహిష్కరణ

జిల్లాల తలసరి ఆదాయం పెంచాలి.. కలెక్టర్లకు చంద్రబాబు కీలక సూచనలు

జిల్లాల తలసరి ఆదాయం పెంచాలి.. కలెక్టర్లకు చంద్రబాబు కీలక సూచనలు

ఏడేళ్ల తర్వాత భారత్‌కు జిన్‌పింగ్‌.. మోదీతో కీలక భేటీ

ఏడేళ్ల తర్వాత భారత్‌కు జిన్‌పింగ్‌.. మోదీతో కీలక భేటీ

భారత్‌కు చేరుకున్న పుతిన్‌.. నేడు మోదీతో కీలక భేటీ

భారత్‌కు చేరుకున్న పుతిన్‌.. నేడు మోదీతో కీలక భేటీ

ట్యాగ్లు
బొల్లారంఆర్మీ మద్రాస్ రెజిమెంట్ఆయుధాల దోపిడీఆయుధాల చోరీమేడ్చల్ మల్కాజిగిరి పోలీసులుమాజీ ఆర్మీ అధికారిబుల్లెట్లుమందుగుండు సామగ్రిపోలీసుల అరెస్ట్హైదరాబాద్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
తెలంగాణ అసెంబ్లీ ముందుకు నేడు కీలక బిల్లులు
రాజకీయాలు

తెలంగాణ అసెంబ్లీ ముందుకు నేడు కీలక బిల్లులు

ఫౌజీ విడుదలపై మళ్లీ పెరుగుతున్న సందేహాలు!
గాసిప్స్

ఫౌజీ విడుదలపై మళ్లీ పెరుగుతున్న సందేహాలు!

ఇరుముడిని మించే బ్లాక్‌బస్టర్ ఇస్తా అంటున్న గోపిచంద్!
సినిమాలు

ఇరుముడిని మించే బ్లాక్‌బస్టర్ ఇస్తా అంటున్న గోపిచంద్!

కాళ్లను స్ట్రాంగ్‌గా మార్చే మూడు వ్యాయామాలు.. డాక్టర్లు ఏం చెబుతున్నారంటే?
ఆరోగ్యం

కాళ్లను స్ట్రాంగ్‌గా మార్చే మూడు వ్యాయామాలు.. డాక్టర్లు ఏం చెబుతున్నారంటే?

ఫ్యాటీ లివర్ vs లివర్ డ్యామేజ్.. ఈ లక్షణాలను అస్సలు నిర్లక్ష్యం చేయొద్దంటున్న డాక్టర్లు!
ఆరోగ్యం

ఫ్యాటీ లివర్ vs లివర్ డ్యామేజ్.. ఈ లక్షణాలను అస్సలు నిర్లక్ష్యం చేయొద్దంటున్న డాక్టర్లు!

ఎర్రకోట పేలుడు కేసులో షాకింగ్ ట్విస్ట్.. ఉమర్ తొలి ప్లాన్ ఇదే!
జనరల్

ఎర్రకోట పేలుడు కేసులో షాకింగ్ ట్విస్ట్.. ఉమర్ తొలి ప్లాన్ ఇదే!

ఓటీటీలోకి విశ్వనాథ్ అండ్ సన్స్.. స్ట్రీమింగ్ అప్పుడే!
ఓటీటీ

ఓటీటీలోకి విశ్వనాథ్ అండ్ సన్స్.. స్ట్రీమింగ్ అప్పుడే!

బొల్లారం ఆర్మీ ఆయుధాల దోపిడీ కేసులో కీలక పురోగతి
జనరల్

బొల్లారం ఆర్మీ ఆయుధాల దోపిడీ కేసులో కీలక పురోగతి

ఆసియా కప్‌ ఫైనల్‌కు భారత్‌.. హర్మన్‌ప్రీత్‌ కీలక వ్యాఖ్యలు
క్రీడలు

ఆసియా కప్‌ ఫైనల్‌కు భారత్‌.. హర్మన్‌ప్రీత్‌ కీలక వ్యాఖ్యలు

తిరుమలలో భక్తుల రద్దీ
జనరల్

తిరుమలలో భక్తుల రద్దీ

కెనడా నుంచి భారతీయ కుటుంబం బహిష్కరణ
జనరల్

కెనడా నుంచి భారతీయ కుటుంబం బహిష్కరణ

జిల్లాల తలసరి ఆదాయం పెంచాలి.. కలెక్టర్లకు చంద్రబాబు కీలక సూచనలు
జనరల్

జిల్లాల తలసరి ఆదాయం పెంచాలి.. కలెక్టర్లకు చంద్రబాబు కీలక సూచనలు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!