3, అక్టోబర్ 2026, శనివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

నాగార్జున సాగర్‌, జూరాలలో ఆకుపచ్చగా మారిన కృష్ణా జలాలు

Writer: Pooja 06:10 AM, 3 అక్టోబర్, 2026
నాగార్జున సాగర్‌, జూరాలలో ఆకుపచ్చగా మారిన కృష్ణా జలాలు

నాగార్జున సాగర్‌, జూరాల ప్రాజెక్టుల వద్ద కృష్ణా జలాలు ఆకుపచ్చ రంగులోకి మారడం ఆందోళనకు దారి తీసింది. నీటి రంగు మారడానికి కాలుష్యమే కారణమన్న వాదనలు వినిపించగా, నీటిని పరిశీలించిన కాలుష్య నియంత్రణ మండలి అధికారులు మాత్రం కాలుష్యం కారణం కాదని తెలిపారు. నాచు వల్లే నీరు ఆకుపచ్చగా మారిందని పేర్కొన్నారు. జూరాల ప్రాజెక్టు వద్ద చరిత్రలో తొలిసారిగా నీరు ఆకుపచ్చగా కనిపించిందని సమాచారం. దీంతో ఇరిగేషన్‌ డీఈ నాగేశ్వర్‌రావు శుక్రవారం పడవలో ప్రాజెక్టు మధ్యలోకి వెళ్లి నీటిని పరిశీలించారు. దాదాపు 30 నుంచి 40 శాతం నీరు రంగు మారినట్లు గుర్తించి, నమూనాలను సేకరించి పరీక్షలకు పంపించారు. ఫలితాలు ఇంకా రావాల్సి ఉంది.

నీటి కాలుష్యం కారణంగా చేపలు చనిపోతున్నాయన్న మత్స్యకారుల ఆరోపణలను డీఈ నాగేశ్వర్‌రావు ఖండించారు. చేపల మృతికి కాలుష్యమే కారణమని నిర్ధారించేందుకు ఆధారాలు లభించలేదని తెలిపారు. ప్రాజెక్టులోని చేపలకు ఆక్సిజన్‌ కొరత లేదన్నారు. జూరాల నీటిని పరిశీలించిన మిషన్‌ భగీరథ అధికారులు కూడా నీటిలో బ్యాక్టీరియా లేదని తెలిపారు. మరోవైపు, నాగార్జున సాగర్‌ సమీపంలోని దయ్యాలగండి వద్ద బ్యాక్‌వాటర్‌ ఇటీవల ఆకుపచ్చగా మారడంతో కాలుష్య నియంత్రణ మండలి అధికారులు పరీక్షలు నిర్వహించారు. నీటిలో ఎలాంటి రసాయనాలు లేవని వెల్లడించారు. గురువారం నాగార్జున సాగర్‌ ప్రధాన డ్యామ్‌ వద్ద కూడా నీరు ఆకుపచ్చగా కనిపించింది. అడుగున ఉన్న నాచు పైకి రావడం వల్లే నీటి రంగు మారిందని ప్రాజెక్టు ఎస్‌ఈ మల్లికార్జున్‌రావు తెలిపారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
పీఎఫ్‌ఎంఎస్‌కు ఆధార్‌ ధ్రువీకరణలో ప్రత్యేక గుర్తింపు

పీఎఫ్‌ఎంఎస్‌కు ఆధార్‌ ధ్రువీకరణలో ప్రత్యేక గుర్తింపు

యాదాద్రి ఐదో యూనిట్‌ ప్రారంభానికి పనులు ముమ్మరం

యాదాద్రి ఐదో యూనిట్‌ ప్రారంభానికి పనులు ముమ్మరం

మరో రుణ సేకరణకు తెలంగాణ సర్కార్‌ కసరత్తు

మరో రుణ సేకరణకు తెలంగాణ సర్కార్‌ కసరత్తు

పాన్‌ఐఐటీ సదస్సుతో ఏపీ టెక్నాలజీ దూకుడు

పాన్‌ఐఐటీ సదస్సుతో ఏపీ టెక్నాలజీ దూకుడు

సిద్దిపేటపై సీఎం రేవంత్‌ ఫోకస్‌

సిద్దిపేటపై సీఎం రేవంత్‌ ఫోకస్‌

ట్యాగ్లు
కృష్ణా నదినాగార్జున సాగర్జూరాల ప్రాజెక్టునీటి రంగు మార్పునీటి నాణ్యతతెలంగాణ వార్తలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్
యాదాద్రిలో భక్తుల రద్దీ...స్వామివారి దర్శనానికి పోటెత్తిన భక్తజనం

యాదాద్రిలో భక్తుల రద్దీ...స్వామివారి దర్శనానికి పోటెత్తిన భక్తజనం

ఇన్‌స్టాగ్రామ్
యూట్యూబ్
ట్విట్టర్
వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
కళ్యాణలక్ష్మి పథకాన్ని రద్దు చేసే కుట్ర జరుగుతోంది - కేటీఆర్‌
రాజకీయాలు

కళ్యాణలక్ష్మి పథకాన్ని రద్దు చేసే కుట్ర జరుగుతోంది - కేటీఆర్‌

పండగ సీజన్‌ వేళ అమెజాన్‌ నౌ సేవల విస్తరణకు మరింత వేగం
బిజినెస్

పండగ సీజన్‌ వేళ అమెజాన్‌ నౌ సేవల విస్తరణకు మరింత వేగం

డేటా సెంటర్‌ పాలసీలో తెలంగాణకు అగ్రస్థానం
బిజినెస్

డేటా సెంటర్‌ పాలసీలో తెలంగాణకు అగ్రస్థానం

సీబీజీ ఉత్పత్తి పెంపుపై కేంద్రం దృష్టి
బిజినెస్

సీబీజీ ఉత్పత్తి పెంపుపై కేంద్రం దృష్టి

పీఎఫ్‌ఎంఎస్‌కు ఆధార్‌ ధ్రువీకరణలో ప్రత్యేక గుర్తింపు
జనరల్

పీఎఫ్‌ఎంఎస్‌కు ఆధార్‌ ధ్రువీకరణలో ప్రత్యేక గుర్తింపు

యాదాద్రి ఐదో యూనిట్‌ ప్రారంభానికి పనులు ముమ్మరం
జనరల్

యాదాద్రి ఐదో యూనిట్‌ ప్రారంభానికి పనులు ముమ్మరం

మరో రుణ సేకరణకు తెలంగాణ సర్కార్‌ కసరత్తు
జనరల్

మరో రుణ సేకరణకు తెలంగాణ సర్కార్‌ కసరత్తు

కాంగ్రెస్‌-బీఆర్‌ఎస్‌ అవగాహనపై రాంచందర్‌ రావు విమర్శలు
రాజకీయాలు

కాంగ్రెస్‌-బీఆర్‌ఎస్‌ అవగాహనపై రాంచందర్‌ రావు విమర్శలు

పాన్‌ఐఐటీ సదస్సుతో ఏపీ టెక్నాలజీ దూకుడు
జనరల్

పాన్‌ఐఐటీ సదస్సుతో ఏపీ టెక్నాలజీ దూకుడు

సిద్దిపేటపై సీఎం రేవంత్‌ ఫోకస్‌
జనరల్

సిద్దిపేటపై సీఎం రేవంత్‌ ఫోకస్‌

నాగార్జున సాగర్‌, జూరాలలో ఆకుపచ్చగా మారిన కృష్ణా జలాలు
జనరల్

నాగార్జున సాగర్‌, జూరాలలో ఆకుపచ్చగా మారిన కృష్ణా జలాలు

యాదాద్రిలో భక్తుల రద్దీ...స్వామివారి దర్శనానికి పోటెత్తిన భక్తజనం
జనరల్

యాదాద్రిలో భక్తుల రద్దీ...స్వామివారి దర్శనానికి పోటెత్తిన భక్తజనం

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!