10, ఆగస్టు 2026, సోమవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

పాకిస్థాన్‌లో లష్కరే తోయిబా కీలక కమాండర్‌ అనుమానాస్పద మృతి...

Writer: Chandrika 11:07 AM, 10 ఆగస్టు, 2026
పాకిస్థాన్‌లో లష్కరే తోయిబా కీలక కమాండర్‌ అనుమానాస్పద మృతి...

పాకిస్థాన్‌లో లష్కరే తోయిబా (ఎల్‌ఈటీ) సీనియర్‌ కమాండర్‌గా పేర్కొంటున్న ఖారీ సయీద్‌ అబ్దుల్‌ అజీజ్‌ అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందినట్లు నివేదికలు వెల్లడించాయి. ప్రార్థనల కోసం ఇస్లామాబాద్‌లోని ఖుబా మసీదుకు వెళ్లే ముందు అబ్దుల్‌ అజీజ్‌ ఓ రెస్టారెంట్‌లో భోజనం చేసినట్లు సమాచారం. అనంతరం మసీదు ప్రవేశద్వారం వద్ద అకస్మాత్తుగా కుప్పకూలిన ఆయన కొద్దిసేపటికే మృతి చెందినట్లు తెలుస్తోంది. అయితే ఆయన మరణానికి అసలు కారణం ఏమిటన్నది అధికారికంగా స్పష్టంకాలేదు. అనారోగ్యం, విషప్రయోగం లేదా ఇతర కారణాలేమైనా ఉన్నాయా అనేది నిర్ధారణ కావాల్సి ఉంది.

అబ్దుల్‌ అజీజ్‌ లష్కరే తోయిబాలో కీలక లాజిస్టికల్‌ బాధ్యతలు నిర్వహించినట్లు నివేదికలు పేర్కొంటున్నాయి. జమ్మూకశ్మీర్‌లోకి చొరబడే ఉగ్రవాదులకు ఆశ్రయం, ఆర్థిక సహాయం, నకిలీ పత్రాలు సమకూర్చడంలో ఆయన పాత్ర ఉన్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఎన్‌కౌంటర్లలో మరణించిన ఉగ్రవాదుల కుటుంబాలకు ఆర్థిక సహాయం అందించడంలోనూ ఆయన భాగస్వామ్యం ఉన్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా, లష్కరే తోయిబాకు చెందిన మరో నేత రిజ్వాన్‌ హనీఫ్‌ ఇటీవల పాకిస్థాన్‌, పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌లో గత మూడేళ్లలో 30 మందికిపైగా తమ సభ్యులు గుర్తుతెలియని వ్యక్తుల చేతిలో హతమైనట్లు ఆరోపించారు. ఈ ఘటనల వెనుక భారత నిఘా వర్గాలు ఉన్నాయన్న ఆయన ఆరోపణలను భారత్‌ ఖండించింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఆపరేషన్‌ సఫేద్‌ సాగర్‌ వెనుక అసలు కథ ఇదే!

ఆపరేషన్‌ సఫేద్‌ సాగర్‌ వెనుక అసలు కథ ఇదే!

ఏఐ ఉద్యోగాలకూ లేఆఫ్స్‌ భయం..

ఏఐ ఉద్యోగాలకూ లేఆఫ్స్‌ భయం..

నా అల్లుడు 25 పెళ్లిళ్లు చేసుకున్నాడు...బీజేపీ ఎమ్మెల్యే ఆరోపణలు

నా అల్లుడు 25 పెళ్లిళ్లు చేసుకున్నాడు...బీజేపీ ఎమ్మెల్యే ఆరోపణలు

న్యూఢిల్లీ పర్యటనలో పర్యాటక మంత్రి కందుల దుర్గేష్

న్యూఢిల్లీ పర్యటనలో పర్యాటక మంత్రి కందుల దుర్గేష్

సీట్‌బెల్ట్‌ పెట్టుకోని చిన్నారి.. టేకాఫ్‌ కాకుండానే వెనక్కి వెళ్లిన విమానం

సీట్‌బెల్ట్‌ పెట్టుకోని చిన్నారి.. టేకాఫ్‌ కాకుండానే వెనక్కి వెళ్లిన విమానం

కావడిలో వృద్ధ తల్లిదండ్రులను మోసిన అన్నదమ్ములు...

కావడిలో వృద్ధ తల్లిదండ్రులను మోసిన అన్నదమ్ములు...

ట్యాగ్లు
లష్కరే తోయిబాపాకిస్థాన్‌ఇస్లామాబాద్‌ఖారీ సయీద్‌ అబ్దుల్‌ అజీజ్‌ఉగ్రవాదంజమ్మూకశ్మీర్‌పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌రిజ్వాన్‌ హనీఫ్‌ఉగ్ర నెట్‌వర్క్‌భద్రత
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఆపరేషన్‌ సఫేద్‌ సాగర్‌ వెనుక అసలు కథ ఇదే!
జనరల్

ఆపరేషన్‌ సఫేద్‌ సాగర్‌ వెనుక అసలు కథ ఇదే!

‘స్లమ్‌ డాగ్‌’లో టబు పవర్‌ఫుల్‌ లుక్‌ రివీల్
సినిమాలు

‘స్లమ్‌ డాగ్‌’లో టబు పవర్‌ఫుల్‌ లుక్‌ రివీల్

ఏఐ ఉద్యోగాలకూ లేఆఫ్స్‌ భయం..
జనరల్

ఏఐ ఉద్యోగాలకూ లేఆఫ్స్‌ భయం..

కంగనా పార్లమెంట్ లుక్.. వస్తువుల ధరలు చూస్తే షాక్!
సినిమాలు

కంగనా పార్లమెంట్ లుక్.. వస్తువుల ధరలు చూస్తే షాక్!

‘హుషార్‌ పిట్టలు’ ట్రైలర్‌ విడుదల..
సినిమాలు

‘హుషార్‌ పిట్టలు’ ట్రైలర్‌ విడుదల..

నా అల్లుడు 25 పెళ్లిళ్లు చేసుకున్నాడు...బీజేపీ ఎమ్మెల్యే ఆరోపణలు
జనరల్

నా అల్లుడు 25 పెళ్లిళ్లు చేసుకున్నాడు...బీజేపీ ఎమ్మెల్యే ఆరోపణలు

గోవిందా జీవితంలో ఆ విషాద ఘటన ఏంటి?
సినిమాలు

గోవిందా జీవితంలో ఆ విషాద ఘటన ఏంటి?

న్యూఢిల్లీ పర్యటనలో పర్యాటక మంత్రి కందుల దుర్గేష్
జనరల్

న్యూఢిల్లీ పర్యటనలో పర్యాటక మంత్రి కందుల దుర్గేష్

సీట్‌బెల్ట్‌ పెట్టుకోని చిన్నారి.. టేకాఫ్‌ కాకుండానే వెనక్కి వెళ్లిన విమానం
జనరల్

సీట్‌బెల్ట్‌ పెట్టుకోని చిన్నారి.. టేకాఫ్‌ కాకుండానే వెనక్కి వెళ్లిన విమానం

హోమ్‌ లోన్స్ పై కోటక్‌ బ్యాంక్‌ కొత్త ఆఫర్
బిజినెస్

హోమ్‌ లోన్స్ పై కోటక్‌ బ్యాంక్‌ కొత్త ఆఫర్

కావడిలో వృద్ధ తల్లిదండ్రులను మోసిన అన్నదమ్ములు...
జనరల్

కావడిలో వృద్ధ తల్లిదండ్రులను మోసిన అన్నదమ్ములు...

పాకిస్థాన్‌లో లష్కరే తోయిబా కీలక కమాండర్‌ అనుమానాస్పద మృతి...
జనరల్

పాకిస్థాన్‌లో లష్కరే తోయిబా కీలక కమాండర్‌ అనుమానాస్పద మృతి...

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!