5, అక్టోబర్ 2026, సోమవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

చెన్నై విమానాశ్రయంలో భారీగా గంజాయి పట్టివేత

Writer: Pooja 07:10 AM, 5 అక్టోబర్, 2026
చెన్నై విమానాశ్రయంలో భారీగా గంజాయి పట్టివేత

చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయంలో కస్టమ్స్‌, ఎయిర్‌ ఇంటెలిజెన్స్‌ అధికారులు సుమారు రూ.15 కోట్ల విలువైన 15 కిలోల హైడ్రోఫోనిక్‌ గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనలో నగరానికి చెందిన 28 ఏళ్ల ప్రయాణికుడిని అరెస్టు చేశారు. థాయిలాండ్‌లోని బ్యాంకాక్‌ నుంచి శుక్రవారం రాత్రి చెన్నైకి వచ్చిన ప్రైవేటు విమానంలో అతడు ప్రయాణించాడు.

తనిఖీల సమయంలో సదరు ప్రయాణికుడి ప్రవర్తనపై అధికారులకు అనుమానం రావడంతో అదుపులోకి తీసుకుని విచారించారు. అతడి సూట్‌కేసును తనిఖీ చేయగా 26 ప్యాకెట్లలో దాచిన 15 కిలోల హైడ్రోఫోనిక్‌ గంజాయి బయటపడింది. దీంతో విమానాశ్రయ పోలీసులు అతడిని అరెస్టు చేసి కేసుపై దర్యాప్తు చేస్తున్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
దుబాయిలో బతుకమ్మ వేడుకల పేరిట చందా వసూళ్ల దందా

దుబాయిలో బతుకమ్మ వేడుకల పేరిట చందా వసూళ్ల దందా

చింతన్‌ శివిర్‌లో తెలంగాణ రహదారి ప్రాజెక్టులపై కోమటిరెడ్డి దృష్టి

చింతన్‌ శివిర్‌లో తెలంగాణ రహదారి ప్రాజెక్టులపై కోమటిరెడ్డి దృష్టి

తెలంగాణ పాడి రైతులకు సాబర్‌ డెయిరీ ప్లాంట్‌ అండ - మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు

తెలంగాణ పాడి రైతులకు సాబర్‌ డెయిరీ ప్లాంట్‌ అండ - మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు

మొహర్రం వేళ కలకలం...వెలుగులోకి సంచలన కుట్ర

మొహర్రం వేళ కలకలం...వెలుగులోకి సంచలన కుట్ర

జర్నలిస్టుల ఇళ్ల స్థలాల సమస్యపై పొంగులేటి హామీ

జర్నలిస్టుల ఇళ్ల స్థలాల సమస్యపై పొంగులేటి హామీ

హనీట్రాప్‌ కేసులో నేవీ ఉద్యోగి అరెస్ట్‌

హనీట్రాప్‌ కేసులో నేవీ ఉద్యోగి అరెస్ట్‌

ట్యాగ్లు
చెన్నై విమానాశ్రయంగంజాయి పట్టివేతకస్టమ్స్ అధికారులుహైడ్రోఫోనిక్ గంజాయిబ్యాంకాక్ ప్రయాణండ్రగ్స్ అక్రమ రవాణా
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
జైలర్ 2: ఓపెనింగ్స్ పై భారీ చర్చ?
సినిమాలు

జైలర్ 2: ఓపెనింగ్స్ పై భారీ చర్చ?

విశ్వంభర విడుదలకు కొత్త సీజన్ ఇదేనా?
గాసిప్స్

విశ్వంభర విడుదలకు కొత్త సీజన్ ఇదేనా?

ఆదర్శ కుటుంబం: ఏదో తేడా కొడుతుంది గురూజీ?
సినిమాలు

ఆదర్శ కుటుంబం: ఏదో తేడా కొడుతుంది గురూజీ?

దుబాయిలో బతుకమ్మ వేడుకల పేరిట చందా వసూళ్ల దందా
జనరల్

దుబాయిలో బతుకమ్మ వేడుకల పేరిట చందా వసూళ్ల దందా

చెన్నై విమానాశ్రయంలో భారీగా గంజాయి పట్టివేత
జనరల్

చెన్నై విమానాశ్రయంలో భారీగా గంజాయి పట్టివేత

ద్రవ్యోల్బణం ఒత్తిడితో రెపో రేటు పెంపుపై ఆర్‌బీఐ కసరత్తు
బిజినెస్

ద్రవ్యోల్బణం ఒత్తిడితో రెపో రేటు పెంపుపై ఆర్‌బీఐ కసరత్తు

జీఎస్‌టీ నిబంధనల్లో కీలక మార్పులకు కసరత్తు
బిజినెస్

జీఎస్‌టీ నిబంధనల్లో కీలక మార్పులకు కసరత్తు

పండగ సీజన్‌ వేళ వాహనాల డిమాండ్‌కు ఆటో కంపెనీల సన్నద్ధత
బిజినెస్

పండగ సీజన్‌ వేళ వాహనాల డిమాండ్‌కు ఆటో కంపెనీల సన్నద్ధత

చింతన్‌ శివిర్‌లో తెలంగాణ రహదారి ప్రాజెక్టులపై కోమటిరెడ్డి దృష్టి
జనరల్

చింతన్‌ శివిర్‌లో తెలంగాణ రహదారి ప్రాజెక్టులపై కోమటిరెడ్డి దృష్టి

ఘనంగా ముగిసిన ఐచి-నగోయా ఆసియా క్రీడలు
క్రీడలు

ఘనంగా ముగిసిన ఐచి-నగోయా ఆసియా క్రీడలు

తెలంగాణ పాడి రైతులకు సాబర్‌ డెయిరీ ప్లాంట్‌ అండ - మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు
జనరల్

తెలంగాణ పాడి రైతులకు సాబర్‌ డెయిరీ ప్లాంట్‌ అండ - మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు

మొహర్రం వేళ కలకలం...వెలుగులోకి సంచలన కుట్ర
జనరల్

మొహర్రం వేళ కలకలం...వెలుగులోకి సంచలన కుట్ర

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!