24, అక్టోబర్ 2026, శనివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో విదేశీ కరెన్సీ పట్టివేత

Writer: Nithish 09:11 AM, 24 అక్టోబర్, 2026
శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో విదేశీ కరెన్సీ పట్టివేత

హైదరాబాద్‌లోని శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో భారీగా విదేశీ కరెన్సీ పట్టుబడింది. కౌలాలంపూర్‌కు వెళ్లేందుకు సిద్ధమైన ఇద్దరు ప్రయాణికుల నుంచి సుమారు రూ.1.56 కోట్ల విలువైన విదేశీ కరెన్సీని డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్‌ఐ) అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనలో ఇద్దరు ప్రయాణికులను అరెస్ట్ చేసినట్లు సమాచారం.

అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ఓ ప్రయాణికుడి వద్ద రూ.63.62 లక్షల విలువైన విదేశీ కరెన్సీని గుర్తించారు. మరో ప్రయాణికురాలి వద్ద రూ.91.94 లక్షల విలువైన కరెన్సీని స్వాధీనం చేసుకున్నారు. మొత్తం స్వాధీనం చేసుకున్న విదేశీ కరెన్సీ విలువ రూ.1,55,56,000గా ఉంది. ఈ కరెన్సీని తరలించేందుకు అవసరమైన అనుమతులు ఉన్నాయా అనే అంశంపై అధికారులు దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఇరాన్‌పై దాడుల విషయంలో ట్రంప్ కీలక వ్యాఖ్యలు

ఇరాన్‌పై దాడుల విషయంలో ట్రంప్ కీలక వ్యాఖ్యలు

ఆసియాలో వరుస భూకంపాలు.. పలు ప్రాంతాల్లో ప్రకంపనలు

ఆసియాలో వరుస భూకంపాలు.. పలు ప్రాంతాల్లో ప్రకంపనలు

ఏపీలో రిజర్వేషన్ల ఖరారుకు ప్రత్యేక షెడ్యూల్

ఏపీలో రిజర్వేషన్ల ఖరారుకు ప్రత్యేక షెడ్యూల్

పీఎం కిసాన్‌ నిధుల విడుదలపై కీలక ప్రకటన

పీఎం కిసాన్‌ నిధుల విడుదలపై కీలక ప్రకటన

తిరుమలలో భారీ రద్దీ

తిరుమలలో భారీ రద్దీ

రాయలసీమకు భారీ పెట్టుబడులు

రాయలసీమకు భారీ పెట్టుబడులు

ట్యాగ్లు
శంషాబాద్ ఎయిర్‌పోర్ట్విదేశీ కరెన్సీడీఆర్‌ఐహైదరాబాద్ విమానాశ్రయంకౌలాలంపూర్కరెన్సీ స్వాధీనంప్రయాణికుల అరెస్ట్రెవెన్యూ ఇంటెలిజెన్స్విమానాశ్రయ తనిఖీలుతెలంగాణ వార్తలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
హిందీ యాసపై విమర్శలు.. రష్మిక ఘాటు జవాబు!
సినిమాలు

హిందీ యాసపై విమర్శలు.. రష్మిక ఘాటు జవాబు!

షారుఖ్ వారసుడు.. మళ్లీ డిజిటల్ బాటేనా?
గాసిప్స్

షారుఖ్ వారసుడు.. మళ్లీ డిజిటల్ బాటేనా?

రజినీకాంత్‌కు బన్నీ ప్రశంసలు.. ఫ్యాన్ వార్స్ ఎందుకు?
సినిమాలు

రజినీకాంత్‌కు బన్నీ ప్రశంసలు.. ఫ్యాన్ వార్స్ ఎందుకు?

ప్రాంతీయ కథలు.. అందరికీ చేరువయ్యే మార్గమిదే?
సినిమాలు

ప్రాంతీయ కథలు.. అందరికీ చేరువయ్యే మార్గమిదే?

బాక్సాఫీస్ పతనం.. భద్రతా భారం.. సల్మాన్‌కు సవాళ్లు?
సినిమాలు

బాక్సాఫీస్ పతనం.. భద్రతా భారం.. సల్మాన్‌కు సవాళ్లు?

ఇరాన్‌పై దాడుల విషయంలో ట్రంప్ కీలక వ్యాఖ్యలు
జనరల్

ఇరాన్‌పై దాడుల విషయంలో ట్రంప్ కీలక వ్యాఖ్యలు

ఆసియాలో వరుస భూకంపాలు.. పలు ప్రాంతాల్లో ప్రకంపనలు
జనరల్

ఆసియాలో వరుస భూకంపాలు.. పలు ప్రాంతాల్లో ప్రకంపనలు

శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో విదేశీ కరెన్సీ పట్టివేత
జనరల్

శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో విదేశీ కరెన్సీ పట్టివేత

నిమిషాల్లోనే అమ్ముడైన ఆపిల్ ఫోల్డబుల్ ఫోన్
టెక్నాలజీ

నిమిషాల్లోనే అమ్ముడైన ఆపిల్ ఫోల్డబుల్ ఫోన్

పారా ఆసియా క్రీడల్లో భారత్‌ ఘనత
క్రీడలు

పారా ఆసియా క్రీడల్లో భారత్‌ ఘనత

ఏపీలో రిజర్వేషన్ల ఖరారుకు ప్రత్యేక షెడ్యూల్
జనరల్

ఏపీలో రిజర్వేషన్ల ఖరారుకు ప్రత్యేక షెడ్యూల్

పీఎం కిసాన్‌ నిధుల విడుదలపై కీలక ప్రకటన
జనరల్

పీఎం కిసాన్‌ నిధుల విడుదలపై కీలక ప్రకటన

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!