14, అక్టోబర్ 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

హైదరాబాద్‌లో ఎంబీబీఎస్‌ విద్యార్థిని మృతి

Writer: Nithish 06:49 PM, 29 ఆగస్టు, 2026
హైదరాబాద్‌లో ఎంబీబీఎస్‌ విద్యార్థిని మృతి

హైదరాబాద్‌లోని ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌ పరిధిలో ఎంబీబీఎస్‌ విద్యార్థిని యశ్విత మృతి చెందింది. పోలీసుల ప్రాథమిక సమాచారం ప్రకారం.. ఆమె విషపదార్థం తీసుకున్న అనంతరం ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది. కర్నూలుకు చెందిన ప్రముఖ వ్యాపారి రామ్మోహన్‌రెడ్డి ఏకైక కుమార్తె అయిన యశ్విత, గత ఆరు నెలలుగా హైదరాబాద్‌లో ఉంటూ నీట్‌ పీజీ పరీక్షకు సిద్ధమవుతోంది.

కుమార్తె మృతితో కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. ఘటనపై చిక్కడపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. యశ్విత మృతికి దారితీసిన పరిస్థితులు, కారణాలు ఇంకా తెలియరాలేదని పోలీసులు తెలిపారు. దర్యాప్తులో మరిన్ని వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
జంతర్‌మంతర్‌ నిరసనకారులకు రాహుల్‌ గాంధీ మద్దతు

జర్మనీలో కలకలం.. 16 ఏళ్ల బాలికను అసభ్యంగా తాకినట్లు రోబోపై ఆరోపణలు

విజయనగరం చెరువుల పునరుద్ధరణకు పవన్ కళ్యాణ్ ఆమోదం

తెలంగాణను ప్రపంచ స్థాయి ఆర్థిక శక్తిగా తీర్చిదిద్దడమే లక్ష్యం

భర్త ప్రస్తావనలో ట్రంప్ పేరు...ప్రెస్ సెక్రటరీ వ్యాఖ్యలు వైరల్?

నిరసనలను అణచివేయొద్దు.. కేంద్రంపై సీజేపీ వ్యవస్థాపకుడి విమర్శలు

ట్యాగ్లు
హైదరాబాద్ఎంబీబీఎస్ విద్యార్థినియశ్వితచిక్కడపల్లి పోలీసులుఆర్టీసీ క్రాస్‌రోడ్స్కర్నూలునీట్ పీజీవిద్యార్థిని మృతిపోలీసుల దర్యాప్తుతెలంగాణ
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
రామ్ చరణ్ సినిమాలో ‘ధురంధర్’ హీరోయిన్ ?
గాసిప్స్

రామ్ చరణ్ సినిమాలో ‘ధురంధర్’ హీరోయిన్ ?

శర్వానంద్ ‘జార్జ్ క్రిష్’ సెట్స్‌కు పూరి జగన్నాథ్
సినిమాలు

శర్వానంద్ ‘జార్జ్ క్రిష్’ సెట్స్‌కు పూరి జగన్నాథ్

జంతర్‌మంతర్‌ నిరసనకారులకు రాహుల్‌ గాంధీ మద్దతు
జనరల్

జంతర్‌మంతర్‌ నిరసనకారులకు రాహుల్‌ గాంధీ మద్దతు

జర్మనీలో కలకలం.. 16 ఏళ్ల బాలికను అసభ్యంగా తాకినట్లు రోబోపై ఆరోపణలు
జనరల్

జర్మనీలో కలకలం.. 16 ఏళ్ల బాలికను అసభ్యంగా తాకినట్లు రోబోపై ఆరోపణలు

విజయనగరం చెరువుల పునరుద్ధరణకు పవన్ కళ్యాణ్ ఆమోదం
జనరల్

విజయనగరం చెరువుల పునరుద్ధరణకు పవన్ కళ్యాణ్ ఆమోదం

తెలంగాణను ప్రపంచ స్థాయి ఆర్థిక శక్తిగా తీర్చిదిద్దడమే లక్ష్యం
జనరల్

తెలంగాణను ప్రపంచ స్థాయి ఆర్థిక శక్తిగా తీర్చిదిద్దడమే లక్ష్యం

వరల్డ్ టీ20 కాంటినెంట్ కప్ నిర్వాహకులపై శిఖర్ ధావన్ ఆగ్రహం..
క్రీడలు

వరల్డ్ టీ20 కాంటినెంట్ కప్ నిర్వాహకులపై శిఖర్ ధావన్ ఆగ్రహం..

‘జైలర్ 2’పై భారీ అంచనాలు...అనిరుధ్ పోస్ట్ వైరల్
సినిమాలు

‘జైలర్ 2’పై భారీ అంచనాలు...అనిరుధ్ పోస్ట్ వైరల్

రామ్ చరణ్ కొత్త సినిమా..పూజ పూర్తయినా లాంచ్ ఇంకా పెండింగ్
సినిమాలు

రామ్ చరణ్ కొత్త సినిమా..పూజ పూర్తయినా లాంచ్ ఇంకా పెండింగ్

ఆపిల్ హోమ్‌వ్యూ వచ్చేసింది.. స్మార్ట్ ఫీచర్లు ఇవే!
టెక్నాలజీ

ఆపిల్ హోమ్‌వ్యూ వచ్చేసింది.. స్మార్ట్ ఫీచర్లు ఇవే!

భర్త ప్రస్తావనలో ట్రంప్ పేరు...ప్రెస్ సెక్రటరీ వ్యాఖ్యలు వైరల్?
జనరల్

భర్త ప్రస్తావనలో ట్రంప్ పేరు...ప్రెస్ సెక్రటరీ వ్యాఖ్యలు వైరల్?

త్రివర్ణ పతాకంతో నిరసన తెలిపితే నేరమా? కేంద్రంపై రాహుల్ గాంధీ విమర్శలు
రాజకీయాలు

త్రివర్ణ పతాకంతో నిరసన తెలిపితే నేరమా? కేంద్రంపై రాహుల్ గాంధీ విమర్శలు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!