8, అక్టోబర్ 2026, గురువారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

తెలంగాణ గ్లోబల్ సమ్మిట్‌లో భారీ రక్షా ఎక్స్‌పో

Writer: Shivani K 02:47 PM, 8 అక్టోబర్, 2026
తెలంగాణ గ్లోబల్ సమ్మిట్‌లో భారీ రక్షా ఎక్స్‌పో

తెలంగాణ గ్లోబల్ సమ్మిట్–2026లో భాగంగా డిసెంబర్ 7, 8, 9 తేదీల్లో హైదరాబాద్‌లో భారీ స్థాయిలో రక్షా ఎక్స్‌పో నిర్వహించనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు తెలిపారు. డిసెంబర్ 9న ప్రత్యేకంగా ఎయిర్ షో కూడా నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఎక్స్‌పో ఏర్పాట్లపై సచివాలయంలో సమీక్ష నిర్వహించిన సీఎస్.. పాల్గొనే సంస్థలు, ప్రచారం, భద్రతా ఏర్పాట్లు తదితర అంశాలపై అధికారులతో చర్చించారు. హైదరాబాద్ కేంద్రంగా దేశంలోని రక్షణ, ఏరోస్పేస్ రంగాలకు చెందిన సుమారు 30 శాతం పరిశ్రమలు పనిచేస్తున్నాయని తెలిపారు.

జాతీయ, అంతర్జాతీయ స్థాయిలోని ప్రముఖ డిఫెన్స్, ఏరోస్పేస్ సంస్థలను ఎక్స్‌పోకు ఆహ్వానిస్తున్నట్లు సంజయ్ జాజు చెప్పారు. అక్టోబర్ 24న హైదరాబాద్‌లో, అక్టోబర్ 29న న్యూఢిల్లీలో రోడ్ షోలు నిర్వహించి విస్తృత ప్రచారం కల్పించనున్నట్లు తెలిపారు. హెచ్‌ఏఎల్, బీఈఎల్, బీడీఎల్ తదితర సంస్థలు ఉత్పత్తుల ప్రదర్శనతో పాటు బయ్యర్–సెల్లర్ సమావేశాలు, బిజినెస్ ఇంటరాక్షన్స్, ఎంఓయూలు, స్టార్టప్ అవకాశాలు, సెమినార్లు నిర్వహించనున్నాయి. రక్షణ, ఏరోస్పేస్ రంగాల్లో పెట్టుబడులను ఆకర్షించేందుకు ఈ ఎక్స్‌పో కీలక వేదికగా నిలుస్తుందని సీఎస్ పేర్కొన్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఎఫ్‌-1 విద్యార్థులపై భారీ భారం.. ఓపీటీకి 70 వేల డాలర్ల ఫీజు

ఎఫ్‌-1 విద్యార్థులపై భారీ భారం.. ఓపీటీకి 70 వేల డాలర్ల ఫీజు

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలపై కసరత్తు.. అధికారులతో ఎస్ఈసీ సమీక్ష

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలపై కసరత్తు.. అధికారులతో ఎస్ఈసీ సమీక్ష

ఢిల్లీలో ఇండి కూటమి ఎంపీల లంచ్ మీట్

ఢిల్లీలో ఇండి కూటమి ఎంపీల లంచ్ మీట్

ఏపీ, మహారాష్ట్ర మంత్రుల కీలక భేటీ

ఏపీ, మహారాష్ట్ర మంత్రుల కీలక భేటీ

నేపాల్‌లో భూప్రకంపనలు

నేపాల్‌లో భూప్రకంపనలు

టీడీపీ కేంద్ర కార్యాలయంలో లోకేష్ ప్రజాదర్బార్.. ప్రజల నుంచి వినతుల స్వీకరణ

టీడీపీ కేంద్ర కార్యాలయంలో లోకేష్ ప్రజాదర్బార్.. ప్రజల నుంచి వినతుల స్వీకరణ

ట్యాగ్లు
తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ 2026రక్షా ఎక్స్‌పోడిఫెన్స్ ఎక్స్‌పోఎయిర్ షోతెలంగాణ ప్రభుత్వంహైదరాబాద్డిఫెన్స్ రంగంఏరోస్పేస్ రంగంపెట్టుబడులుసంజయ్ జాజు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఎఫ్‌-1 విద్యార్థులపై భారీ భారం.. ఓపీటీకి 70 వేల డాలర్ల ఫీజు
జనరల్

ఎఫ్‌-1 విద్యార్థులపై భారీ భారం.. ఓపీటీకి 70 వేల డాలర్ల ఫీజు

అశ్లీల, ఏఐ ఫేక్ కంటెంట్‌పై ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన కంగనా రనౌత్
సినిమాలు

అశ్లీల, ఏఐ ఫేక్ కంటెంట్‌పై ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన కంగనా రనౌత్

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలపై కసరత్తు.. అధికారులతో ఎస్ఈసీ సమీక్ష
జనరల్

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలపై కసరత్తు.. అధికారులతో ఎస్ఈసీ సమీక్ష

మహేష్ బాబు ‘వారణాసి’ కోసం కొత్త భాష.. రాజమౌళి మరోసారి అదే ప్రయోగం!
సినిమాలు

మహేష్ బాబు ‘వారణాసి’ కోసం కొత్త భాష.. రాజమౌళి మరోసారి అదే ప్రయోగం!

బిల్డ్ ఏపీతో పెట్టుబడులే లక్ష్యం.. ఎంవోయూలను వాస్తవ పెట్టుబడులుగా మారుస్తాం: చంద్రబాబు
రాజకీయాలు

బిల్డ్ ఏపీతో పెట్టుబడులే లక్ష్యం.. ఎంవోయూలను వాస్తవ పెట్టుబడులుగా మారుస్తాం: చంద్రబాబు

ఢిల్లీలో ఇండి కూటమి ఎంపీల లంచ్ మీట్
జనరల్

ఢిల్లీలో ఇండి కూటమి ఎంపీల లంచ్ మీట్

ఏపీ, మహారాష్ట్ర మంత్రుల కీలక భేటీ
జనరల్

ఏపీ, మహారాష్ట్ర మంత్రుల కీలక భేటీ

బిగ్‌బాస్‌ ఆఫర్‌కు నో చెప్పిన సీరత్‌ కపూర్‌
షోస్

బిగ్‌బాస్‌ ఆఫర్‌కు నో చెప్పిన సీరత్‌ కపూర్‌

విజయ్ షూటింగ్ మూడ్‌ నుంచి బయటకు రావాలి.. స్టాలిన్ కీలక వ్యాఖ్యలు
రాజకీయాలు

విజయ్ షూటింగ్ మూడ్‌ నుంచి బయటకు రావాలి.. స్టాలిన్ కీలక వ్యాఖ్యలు

నేపాల్‌లో భూప్రకంపనలు
జనరల్

నేపాల్‌లో భూప్రకంపనలు

స్టాక్ మార్కెట్లలో భారీ పతనం.. 1100 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్!
బిజినెస్

స్టాక్ మార్కెట్లలో భారీ పతనం.. 1100 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్!

తెలంగాణ గ్లోబల్ సమ్మిట్‌లో భారీ రక్షా ఎక్స్‌పో
జనరల్

తెలంగాణ గ్లోబల్ సమ్మిట్‌లో భారీ రక్షా ఎక్స్‌పో

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!