18, సెప్టెంబర్ 2026, శుక్రవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

రేపు కోదాడలో మెగా జాబ్‌మేళా

Writer: Pooja 06:07 AM, 18 సెప్టెంబర్, 2026
రేపు కోదాడలో మెగా జాబ్‌మేళా

నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో రేపు సూర్యాపేట జిల్లా కోదాడలో మెగా జాబ్‌మేళా నిర్వహిస్తున్నట్లు మంత్రి ఎన్. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. ఈ జాబ్‌మేళాకు రాష్ట్రవ్యాప్తంగా 300 ప్రముఖ కంపెనీలు హాజరుకానున్నాయని, నిరుద్యోగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. జాబ్‌మేళాకు సుమారు 20 వేల మంది హాజరయ్యే అవకాశం ఉందని, 3 వేల మందికి పైగా ఉద్యోగాలు లభించే అవకాశం ఉందని తెలిపారు.

ఈ జాబ్‌మేళాకు 18 నుంచి 35 ఏళ్లలోపు వయసున్న యువతీ, యువకులు మాత్రమే హాజరు కావాలని మంత్రి సూచించారు. ఉద్యోగాల కోసం ఆసక్తి ఉన్న అభ్యర్థులు ముందుగా వెబ్‌సైట్‌ ద్వారా అవసరమైన వివరాలను తెలుసుకోవచ్చు. జాబ్‌మేళాకు సంబంధించిన పూర్తి సమాచారం కోసం www.kodadmegajobmela.com వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
డబ్ల్యూఏపీఎల్‌కు మద్దతుగా మహిళా బైకర్ల భారీ ర్యాలీ

డబ్ల్యూఏపీఎల్‌కు మద్దతుగా మహిళా బైకర్ల భారీ ర్యాలీ

ఆపరేషన్‌ పోలోపై ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్‌ కీలక వ్యాఖ్యలు

ఆపరేషన్‌ పోలోపై ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్‌ కీలక వ్యాఖ్యలు

నంద్యాలలో స్టాక్ మార్కెట్ పేరుతో భారీ సైబర్ మోసం

నంద్యాలలో స్టాక్ మార్కెట్ పేరుతో భారీ సైబర్ మోసం

శుక్రవారం లక్ష్మీ పూజలో పాటించాల్సిన నియమాలివే...

శుక్రవారం లక్ష్మీ పూజలో పాటించాల్సిన నియమాలివే...

నేటి పంచాంగంలో తెలుసుకోవాల్సిన విశేషాలివే
ట్యాగ్లు
కోదాడ మెగా జాబ్ మేళాసూర్యాపేట ఉద్యోగాలుతెలంగాణ ఉద్యోగాలుఉద్యోగ అవకాశాలుఉపాధి వార్తలుఉత్తమ్ కుమార్ రెడ్డి
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!

నేటి పంచాంగంలో తెలుసుకోవాల్సిన విశేషాలివే

నేటి రాశిఫలాలు: ఏ రాశికి అదృష్టం కలిసొస్తుంది?

నేటి రాశిఫలాలు: ఏ రాశికి అదృష్టం కలిసొస్తుంది?

ఇన్‌స్టాగ్రామ్
యూట్యూబ్
ట్విట్టర్
వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
రాహుల్‌ కోసం కొనసాగుతున్న వెంకటేశ్వర్లు సుదీర్ఘ పాదయాత్ర
జనరల్

రాహుల్‌ కోసం కొనసాగుతున్న వెంకటేశ్వర్లు సుదీర్ఘ పాదయాత్ర

పోలీసు నియామకాలకు పరీక్షల షెడ్యూల్‌ విడుదల
జనరల్

పోలీసు నియామకాలకు పరీక్షల షెడ్యూల్‌ విడుదల

డబ్ల్యూఏపీఎల్‌కు మద్దతుగా మహిళా బైకర్ల భారీ ర్యాలీ
జనరల్

డబ్ల్యూఏపీఎల్‌కు మద్దతుగా మహిళా బైకర్ల భారీ ర్యాలీ

రేపు కోదాడలో మెగా జాబ్‌మేళా
జనరల్

రేపు కోదాడలో మెగా జాబ్‌మేళా

ఆపరేషన్‌ పోలోపై ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్‌ కీలక వ్యాఖ్యలు
జనరల్

ఆపరేషన్‌ పోలోపై ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్‌ కీలక వ్యాఖ్యలు

నంద్యాలలో స్టాక్ మార్కెట్ పేరుతో భారీ సైబర్ మోసం
జనరల్

నంద్యాలలో స్టాక్ మార్కెట్ పేరుతో భారీ సైబర్ మోసం

బిగ్‌బాస్ తెలుగు 10 డే 11: హౌస్‌లో చరణ్ గ్రాండ్ రీఎంట్రీ...రోహిత్‌తో స్నేహానికి త్రిగుణ్ ప్రయత్నం.
షోస్

బిగ్‌బాస్ తెలుగు 10 డే 11: హౌస్‌లో చరణ్ గ్రాండ్ రీఎంట్రీ...రోహిత్‌తో స్నేహానికి త్రిగుణ్ ప్రయత్నం.

శుక్రవారం లక్ష్మీ పూజలో పాటించాల్సిన నియమాలివే...
జనరల్

శుక్రవారం లక్ష్మీ పూజలో పాటించాల్సిన నియమాలివే...

నేటి పంచాంగంలో తెలుసుకోవాల్సిన విశేషాలివే
జనరల్

నేటి పంచాంగంలో తెలుసుకోవాల్సిన విశేషాలివే

నేటి రాశిఫలాలు: ఏ రాశికి అదృష్టం కలిసొస్తుంది?
జనరల్

నేటి రాశిఫలాలు: ఏ రాశికి అదృష్టం కలిసొస్తుంది?

అమెరికా సంస్థలో భారీ లేఆఫ్స్
జనరల్

అమెరికా సంస్థలో భారీ లేఆఫ్స్

ఓటర్ల నోటీసుల పరిష్కారం మరింత సులభతరం
జనరల్

ఓటర్ల నోటీసుల పరిష్కారం మరింత సులభతరం