Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

8, జులై 2026, బుధవారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English

బల్కంపేట ఎల్లమ్మ బోనాలు వైభవంగా నిర్వహించాలి- మంత్రి కొండా సురేఖ

Writer: Chandrika 04:53 PM, 8 జులై, 2026
బల్కంపేట ఎల్లమ్మ బోనాలు వైభవంగా నిర్వహించాలి- మంత్రి కొండా సురేఖ

ఆషాడ బోనాల ఉత్సవాల సందర్భంగా హైదరాబాద్‌లోని బల్కంపేట శ్రీ ఎల్లమ్మ అమ్మవారి దేవాలయంలో నిర్వహించే ఉత్సవాలు, కళ్యాణోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించాలని తెలంగాణ మంత్రి కొండా సురేఖ అధికారులను ఆదేశించారు. బల్కంపేటలో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆమె మాట్లాడుతూ పోలీసు శాఖ, జీహెచ్‌ఎంసీ, టీజీఎస్‌పీడీసీఎల్, హెచ్‌ఎండబ్ల్యూఎస్‌బీ, వైద్యారోగ్య శాఖ, అగ్నిమాపక శాఖ, టీజీఎస్‌ఆర్టీసీ, ఆర్ అండ్ బీ, ట్రాఫిక్ పోలీసులు, సాంస్కృతిక శాఖ, ఐ అండ్ పీఆర్ తదితర అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి ఉత్సవాలను విజయవంతం చేయాలని సూచించారు.

ఏడు వందల సంవత్సరాల చరిత్ర కలిగిన బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారిని దర్శిస్తే అష్టాదశ శక్తిపీఠాలను దర్శించినంత పుణ్యం లభిస్తుందనే విశ్వాసం భక్తుల్లో ఉందని మంత్రి పేర్కొన్నారు. జూలై 21, 22, 23 తేదీల్లో జరిగే కళ్యాణోత్సవానికి భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చే అవకాశం ఉన్నందున భద్రత, ట్రాఫిక్ నియంత్రణ, పారిశుద్ధ్యం, విద్యుత్, తాగునీరు, వైద్య సేవలు వంటి అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా ఉండాలని ఆదేశించారు. వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని, భక్తులు సౌకర్యవంతంగా దర్శనం చేసుకుని క్షేమంగా తిరిగి వెళ్లేలా అన్ని శాఖలు కృషి చేయాలని ఆమె స్పష్టం చేశారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
నవ భారత నిర్మాణంలో యువ ఇంజినీర్లదే కీలక పాత్ర - గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా

నవ భారత నిర్మాణంలో యువ ఇంజినీర్లదే కీలక పాత్ర - గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా

తరుణ్ భాస్కర్-ఈషా రెబ్బా రిలేషన్‌ మరోసారి హాట్ టాపిక్

తరుణ్ భాస్కర్-ఈషా రెబ్బా రిలేషన్‌ మరోసారి హాట్ టాపిక్

ప్రపంచ బ్యాంక్ గుర్తింపు కేసీఆర్ దార్శనికతకు నిదర్శనం - కేటీఆర్

ప్రపంచ బ్యాంక్ గుర్తింపు కేసీఆర్ దార్శనికతకు నిదర్శనం - కేటీఆర్

టెట్ నిబంధనలపై జగన్ విమర్శలు

టెట్ నిబంధనలపై జగన్ విమర్శలు

శ్రీవారి వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు
ట్యాగ్లు
బల్కంపేట ఎల్లమ్మబోనాలు 2026కొండా సురేఖఆషాడ బోనాలుహైదరాబాద్తెలంగాణకళ్యాణోత్సవంజీహెచ్‌ఎంసీభక్తులుదేవాలయ ఉత్సవాలు
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్

శ్రీవారి వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు

గల్లంతైన మత్స్యకారుల కుటుంబాలకు ప్రభుత్వ అండ

గల్లంతైన మత్స్యకారుల కుటుంబాలకు ప్రభుత్వ అండ

ఇన్‌స్టాగ్రామ్
యూట్యూబ్
ట్విట్టర్
వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
అహోబిలంలో హైటెన్షన్.. గంగుల కుటుంబానికి అఖిలప్రియ సవాల్
రాజకీయాలు

అహోబిలంలో హైటెన్షన్.. గంగుల కుటుంబానికి అఖిలప్రియ సవాల్

బల్కంపేట ఎల్లమ్మ బోనాలు వైభవంగా నిర్వహించాలి- మంత్రి కొండా సురేఖ
జనరల్

బల్కంపేట ఎల్లమ్మ బోనాలు వైభవంగా నిర్వహించాలి- మంత్రి కొండా సురేఖ

హాస్టళ్లు, గురుకుల విద్యార్థులకు 10 శాతం డైట్ ఛార్జీల పెంపు - సీఎం చంద్రబాబు
రాజకీయాలు

హాస్టళ్లు, గురుకుల విద్యార్థులకు 10 శాతం డైట్ ఛార్జీల పెంపు - సీఎం చంద్రబాబు

మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలకు కడియం శ్రీహరి పరోక్ష స్పందన
రాజకీయాలు

మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలకు కడియం శ్రీహరి పరోక్ష స్పందన

నవ భారత నిర్మాణంలో యువ ఇంజినీర్లదే కీలక పాత్ర - గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
జనరల్

నవ భారత నిర్మాణంలో యువ ఇంజినీర్లదే కీలక పాత్ర - గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా

తరుణ్ భాస్కర్-ఈషా రెబ్బా రిలేషన్‌ మరోసారి హాట్ టాపిక్
జనరల్

తరుణ్ భాస్కర్-ఈషా రెబ్బా రిలేషన్‌ మరోసారి హాట్ టాపిక్

టాప్‌లో ఇషాన్, అభిషేక్ హవా
క్రీడలు

టాప్‌లో ఇషాన్, అభిషేక్ హవా

కాళేశ్వరంపై సీఎం వ్యాఖ్యలకు హరీశ్ రావు కౌంటర్ అటాక్!
రాజకీయాలు

కాళేశ్వరంపై సీఎం వ్యాఖ్యలకు హరీశ్ రావు కౌంటర్ అటాక్!

ఇంధన విధానంపై కేజ్రీవాల్ కీలక డిమాండ్
రాజకీయాలు

ఇంధన విధానంపై కేజ్రీవాల్ కీలక డిమాండ్

అంతరిక్షంలోకి వరంగల్ కళాకారుడు అజయ్ కుమార్ సూక్ష్మ కళాఖండాలు
టెక్నాలజీ

అంతరిక్షంలోకి వరంగల్ కళాకారుడు అజయ్ కుమార్ సూక్ష్మ కళాఖండాలు

ప్రపంచ బ్యాంక్ గుర్తింపు కేసీఆర్ దార్శనికతకు నిదర్శనం - కేటీఆర్
జనరల్

ప్రపంచ బ్యాంక్ గుర్తింపు కేసీఆర్ దార్శనికతకు నిదర్శనం - కేటీఆర్

హిందీ కంటే తెలుగు ఇండస్ట్రీ బెటర్ - సోనాలి బింద్రే
సినిమాలు

హిందీ కంటే తెలుగు ఇండస్ట్రీ బెటర్ - సోనాలి బింద్రే

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!