7, అక్టోబర్ 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

అమరావతిలో ల్యాండ్ పూలింగ్‌పై మంత్రి నారాయణ సమీక్ష...

Writer: Chandrika 09:46 AM, 7 అక్టోబర్, 2026
అమరావతిలో ల్యాండ్ పూలింగ్‌పై మంత్రి నారాయణ సమీక్ష...

రాజధాని ప్రాంతంలో కొనసాగుతున్న ల్యాండ్ పూలింగ్ ప్రక్రియపై మంత్రి నారాయణ సీఆర్డీఏ అధికారులు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లతో సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి సీఆర్డీఏ అడిషనల్ కమిషనర్ కార్తీక్‌తో పాటు ఇతర అధికారులు హాజరయ్యారు. ల్యాండ్ పూలింగ్ కోసం ఇప్పటికే నోటిఫై చేసిన భూములు ఎంత మేర సమీకరించారనే దానితో పాటు ఇంకా ఎంత భూమిని సమీకరించాల్సి ఉంది, క్షేత్రస్థాయిలో పరిస్థితులు ఎలా ఉన్నాయనే వివరాలను మంత్రి అధికారులను అడిగి తెలుసుకున్నారు.

అమరావతిలో కొనసాగుతున్న రోడ్లు, ఇతర నిర్మాణ పనులకు ఇంకా ఎంత మేర భూమి అవసరమవుతుందనే అంశంపైనా మంత్రి నారాయణ ఆరా తీశారు. రైతులతో నేరుగా మాట్లాడి ల్యాండ్ పూలింగ్‌కు సహకరించేలా వారిని ఒప్పించాలని అధికారులకు సూచించారు. రైతులు లేవనెత్తుతున్న సందేహాలను నివృత్తి చేసి, వారికి ప్రక్రియపై పూర్తి అవగాహన కల్పించాలని కోరారు. ల్యాండ్ పూలింగ్ ప్రక్రియ సజావుగా పూర్తయ్యేలా క్షేత్రస్థాయిలో సమన్వయంతో పనిచేయాలని అధికారులను ఆదేశించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
అమరావతి రాజధాని పనులపై నిర్మాణ సంస్థలతో సీఎం చంద్రబాబు సమీక్ష

అమరావతి రాజధాని పనులపై నిర్మాణ సంస్థలతో సీఎం చంద్రబాబు సమీక్ష

కాణిపాకం వరసిద్ధి వినాయకుడి హుండీకి భారీ ఆదాయం

కాణిపాకం వరసిద్ధి వినాయకుడి హుండీకి భారీ ఆదాయం

ఢిల్లీ సహా పరిసర ప్రాంతాల్లో భూప్రకంపనలు.. చమోలీలో భూకంపం

ఢిల్లీ సహా పరిసర ప్రాంతాల్లో భూప్రకంపనలు.. చమోలీలో భూకంపం

బృందావన్‌లో విషాదం.. వాటర్ ట్యాంక్‌లో విషవాయువుతో నలుగురు విద్యార్థుల మృతి

బృందావన్‌లో విషాదం.. వాటర్ ట్యాంక్‌లో విషవాయువుతో నలుగురు విద్యార్థుల మృతి

దేశవ్యాప్త ఆందోళనల వేళ.. సీఈసీ జ్ఞానేశ్ కుమార్ ఛత్తీస్‌గఢ్ పర్యటన వాయిదా

దేశవ్యాప్త ఆందోళనల వేళ.. సీఈసీ జ్ఞానేశ్ కుమార్ ఛత్తీస్‌గఢ్ పర్యటన వాయిదా

గోదావరి డెల్టా ఆధునీకరణపై మంత్రి నిమ్మల రామానాయుడు సమీక్ష...

గోదావరి డెల్టా ఆధునీకరణపై మంత్రి నిమ్మల రామానాయుడు సమీక్ష...

ట్యాగ్లు
అమరావతిపి నారాయణసీఆర్డీఏల్యాండ్ పూలింగ్అమరావతి అభివృద్ధిఆంధ్రప్రదేశ్రాజధాని ప్రాంతంరైతులుఏపీ ప్రభుత్వంమౌలిక వసతుల అభివృద్ధి
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
మోదీ సుదీర్ఘ ప్రజా ప్రస్థానం.. నాయకత్వంపై ప్రశంసలు
జనరల్

మోదీ సుదీర్ఘ ప్రజా ప్రస్థానం.. నాయకత్వంపై ప్రశంసలు

అమరావతి రాజధాని పనులపై నిర్మాణ సంస్థలతో సీఎం చంద్రబాబు సమీక్ష
జనరల్

అమరావతి రాజధాని పనులపై నిర్మాణ సంస్థలతో సీఎం చంద్రబాబు సమీక్ష

కాణిపాకం వరసిద్ధి వినాయకుడి హుండీకి భారీ ఆదాయం
జనరల్

కాణిపాకం వరసిద్ధి వినాయకుడి హుండీకి భారీ ఆదాయం

జైలర్ 2: బ్రేకింగ్ బ్యాడ్ తో పోలికలు?
సినిమాలు

జైలర్ 2: బ్రేకింగ్ బ్యాడ్ తో పోలికలు?

త్రివిక్రమ్ పనితీరుకి భయపడుతున్న ఎన్టీఆర్ ఫ్యాన్స్!
సినిమాలు

త్రివిక్రమ్ పనితీరుకి భయపడుతున్న ఎన్టీఆర్ ఫ్యాన్స్!

బాలీవుడ్‌కు మళ్లీ పాత వైభవం?
గాసిప్స్

బాలీవుడ్‌కు మళ్లీ పాత వైభవం?

మమ్ముట్టి vs దుల్కర్?
గాసిప్స్

మమ్ముట్టి vs దుల్కర్?

ఢిల్లీ సహా పరిసర ప్రాంతాల్లో భూప్రకంపనలు.. చమోలీలో భూకంపం
జనరల్

ఢిల్లీ సహా పరిసర ప్రాంతాల్లో భూప్రకంపనలు.. చమోలీలో భూకంపం

స్పిరిట్ షూటింగ్‌లో పెరిగిన వేగం?
గాసిప్స్

స్పిరిట్ షూటింగ్‌లో పెరిగిన వేగం?

షారుక్ కింగ్ సినిమాలో కరీనా మెరుపులు?
గాసిప్స్

షారుక్ కింగ్ సినిమాలో కరీనా మెరుపులు?

బృందావన్‌లో విషాదం.. వాటర్ ట్యాంక్‌లో విషవాయువుతో నలుగురు విద్యార్థుల మృతి
జనరల్

బృందావన్‌లో విషాదం.. వాటర్ ట్యాంక్‌లో విషవాయువుతో నలుగురు విద్యార్థుల మృతి

దృశ్యం 3 దూకుడు ఆగేదెలా!
సినిమాలు

దృశ్యం 3 దూకుడు ఆగేదెలా!

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!