
జనరల్

హైదరాబాద్‌లోని నల్సార్ యూనివర్సిటీ ఆఫ్ లా 2026 స్నాతకోత్సవానికి ముఖ్య అతిథిగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్‌ను ఆహ్వానించడాన్ని పునఃపరిశీలించాలని సుమారు 70 మంది ఔట్‌గోయింగ్ బ్యాచ్ విద్యార్థులు కోరారు. ఈ మేరకు వైస్ ఛాన్సలర్, రిజిస్ట్రార్, ప్రొఫెసర్లు, యూనివర్సిటీ యాజమాన్యానికి వినతిపత్రం సమర్పించారు.
నల్సార్‌లో స్నాతకోత్సవ కార్యక్రమంలో భారత ప్రధాన న్యాయమూర్తి ప్రసంగించడం చాలాకాలంగా కొనసాగుతున్న సంప్రదాయం. అయితే ఈ ఏడాది స్నాతకోత్సవానికి సీజేఐ సూర్యకాంత్‌ను ముఖ్య అతిథిగా ఆహ్వానించే నిర్ణయాన్ని పునఃపరిశీలించాలని విద్యార్థులు కోరడం చర్చనీయాంశంగా మారింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!