29, జులై 2026, బుధవారం
మా గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

మహారాష్ట్రలో నీట్ విద్యార్థిని ఆత్మహత్య..

Writer: Chandrika 07:50 AM, 29 జులై, 2026
మహారాష్ట్రలో నీట్ విద్యార్థిని ఆత్మహత్య..

మహారాష్ట్రలోని అహిల్యానగర్ జిల్లా జలాల్‌పూర్ గ్రామానికి చెందిన ఓ నీట్ విద్యార్థిని తన నివాసంలో ఆత్మహత్య చేసుకున్న ఘటన విషాదాన్ని మిగిల్చింది. కుటుంబ సభ్యులు బయటకు వెళ్లిన సమయంలో ఈ ఘటన జరిగినట్లు పోలీసులు తెలిపారు. అనంతరం ఇంటికి వచ్చిన బంధువులు ఆమెను గుర్తించి పోలీసులకు సమాచారం అందించగా, అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

దర్యాప్తులో విద్యార్థిని రాసినట్లు భావిస్తున్న ఓ లేఖను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ప్రాథమిక సమాచారం ప్రకారం, నీట్ రీ-ఎగ్జామ్‌లో కటాఫ్ మార్కులు అందుకోలేకపోవడం వల్ల ఆమె తీవ్ర మనస్తాపానికి గురైనట్లు తెలుస్తోంది. వైద్య విద్యను అభ్యసించాలన్న తన లక్ష్యం నెరవేరదనే ఆందోళనలో ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనకు సంబంధించిన అన్ని కోణాల్లో విచారణ కొనసాగుతోందని అధికారులు తెలిపారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
నీట్ ఉద్యమం  తర్వాత వైరల్ అయిన సీజేపీ నాయకుల పార్టీ వీడియోలు..

ప్రధాని మోదీ ఫేస్‌బుక్ వీడియో తాత్కాలికంగా బ్లాక్.. మెటాకు కేంద్రం సమన్లు

తెలంగాణ బిడ్డ ఉదయ్ నాగరాజుకు కేటీఆర్ ఘన సన్మానం

ఢిల్లీ వేదికగా నేడు టీపీసీసీ సమన్వయ కమిటీ భేటీ..

ముగ్గురు అక్కచెల్లెల్లతో పెళ్లి అంటూ వైరల్..

'బంధువుల కోసం లక్షలు ఖర్చు చేయొద్దు'.. సీఏ మీనల్ గోయల్

ట్యాగ్లు
నీట్మహారాష్ట్రఅహిల్యానగర్విద్యార్థినివిద్యపోలీసు దర్యాప్తుమెడికల్ ప్రవేశ పరీక్షనీట్ పరీక్షవిద్యార్థుల వార్తలుభారత్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
గ్రామస్థాయికి శ్రీవారి సేవ విస్తరణ: ఈవో ముద్దాడ రవిచంద్ర
జనరల్

కొత్త విద్యాశాఖ మంత్రిపై కాంగ్రెస్ విమర్శలు..
రాజకీయాలు

ముద్రగడ సంస్మరణ సభ వివాదం..
రాజకీయాలు

ముద్రగడ సంస్మరణ సభ వివాదం..

'హామీలు నిలబెట్టకపోతే మిమ్మల్నీ వ్యతిరేకిస్తా'- మహ్మద్ ఇర్ఫాన్‌
రాజకీయాలు

'హామీలు నిలబెట్టకపోతే మిమ్మల్నీ వ్యతిరేకిస్తా'- మహ్మద్ ఇర్ఫాన్‌

నీట్ ఉద్యమం  తర్వాత వైరల్ అయిన సీజేపీ నాయకుల పార్టీ వీడియోలు..
జనరల్

నీట్ ఉద్యమం తర్వాత వైరల్ అయిన సీజేపీ నాయకుల పార్టీ వీడియోలు..

ప్రధాని మోదీ ఫేస్‌బుక్ వీడియో తాత్కాలికంగా బ్లాక్.. మెటాకు కేంద్రం సమన్లు
జనరల్

ప్రధాని మోదీ ఫేస్‌బుక్ వీడియో తాత్కాలికంగా బ్లాక్.. మెటాకు కేంద్రం సమన్లు

మహారాష్ట్రలో నీట్ విద్యార్థిని ఆత్మహత్య..
జనరల్

మహారాష్ట్రలో నీట్ విద్యార్థిని ఆత్మహత్య..

తెలంగాణ బిడ్డ ఉదయ్ నాగరాజుకు కేటీఆర్ ఘన సన్మానం
జనరల్

తెలంగాణ బిడ్డ ఉదయ్ నాగరాజుకు కేటీఆర్ ఘన సన్మానం

ఢిల్లీ వేదికగా నేడు టీపీసీసీ సమన్వయ కమిటీ భేటీ..
జనరల్

ఢిల్లీ వేదికగా నేడు టీపీసీసీ సమన్వయ కమిటీ భేటీ..

ఐసీసీ మహిళల వన్డే ర్యాంకింగ్స్...హర్మన్‌ప్రీత్‌ను దాటేసిన సిద్రా అమీన్
క్రీడలు

బాలీవుడ్ దిగ్గజం దేవ్ ఆనంద్ కుమారుడు సునీల్ ఆనంద్ కన్నుమూత
సినిమాలు

బాలీవుడ్ దిగ్గజం దేవ్ ఆనంద్ కుమారుడు సునీల్ ఆనంద్ కన్నుమూత

ముగ్గురు అక్కచెల్లెల్లతో పెళ్లి అంటూ వైరల్..
జనరల్

ముగ్గురు అక్కచెల్లెల్లతో పెళ్లి అంటూ వైరల్..

'బంధువుల కోసం లక్షలు ఖర్చు చేయొద్దు'.. సీఏ మీనల్ గోయల్
జనరల్

'బంధువుల కోసం లక్షలు ఖర్చు చేయొద్దు'.. సీఏ మీనల్ గోయల్

'కెమెరా యాంగిల్ కాదు.. ఆలోచనా విధానం మార్చండి'- ప్రియాంక గాంధీ
రాజకీయాలు

'కెమెరా యాంగిల్ కాదు.. ఆలోచనా విధానం మార్చండి'- ప్రియాంక గాంధీ

నీట్ నిరసనల్లో పుట్టిన ప్రేమ.. జంతర్ మంతర్ నుంచి పెళ్లి వరకు సాగిన రియల్ లవ్ స్టోరీ

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!