26, సెప్టెంబర్ 2026, శనివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

నివృత్తి డీ-అడిక్షన్‌ కేంద్రాలకు జాతీయ గుర్తింపు – డీజీ సౌమ్య మిశ్రా

Writer: Pooja 06:43 PM, 26 సెప్టెంబర్, 2026
నివృత్తి డీ-అడిక్షన్‌ కేంద్రాలకు జాతీయ గుర్తింపు – డీజీ సౌమ్య మిశ్రా

తెలంగాణ జైళ్ల శాఖకు జాతీయ స్థాయిలో ప్రతిష్ఠాత్మక గుర్తింపు లభించింది. ఖైదీల పునరావాసం, సమాజంలోకి తిరిగి కలిసేలా చేయడంపై చేపట్టిన కార్యక్రమాలకు ఎస్‌కోచ్‌ అవార్డు దక్కింది. జైళ్ల శాఖ డీజీ డాక్టర్‌ సౌమ్య మిశ్రా నేతృత్వంలో ఖైదీల సంస్కరణ, పునరావాసం, సామాజిక పునరేకీకరణకు ప్రాధాన్యం ఇస్తున్నట్లు శాఖ వెల్లడించింది.

సంస్కరణ కార్యక్రమాల్లో భాగంగా హైదరాబాద్‌లోని మహిళా ప్రత్యేక జైలు, హైదరాబాద్‌, చర్లపల్లి, సంగారెడ్డి, నిజామాబాద్‌ కేంద్ర కారాగారాల్లో నివృత్తి డీ-అడిక్షన్‌ కేంద్రాలను ఏర్పాటు చేశారు. మాదకద్రవ్యాల వినియోగానికి బానిసైన ఖైదీలకు కౌన్సెలింగ్‌, చికిత్స, పునరావాస సేవలను అందించడమే వీటి లక్ష్యం. డ్రగ్‌ రహిత తెలంగాణ సాధనకు వినూత్న కార్యక్రమాలను కొనసాగిస్తున్నట్లు డీజీ సౌమ్య మిశ్రా తెలిపారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
పరవాడ ఫార్మాసిటీ కాలుష్యంపై పవన్‌ స్పందన

హైదరాబాద్: ట్యాంక్‌బండ్ మీదుగా వాహనాలకు అనుమతి

కర్నూలు ప్రతిష్ఠాత్మక డ్రోన్‌ సిటీగా అభివృద్ధి – కేంద్ర మంత్రి రామ్మోహన్‌ నాయుడు

ఐరాస వేదికగా పాకిస్థాన్‌కు భారత్‌ స్ట్రాంగ్‌ వార్నింగ్

ఎస్‌ఐఆర్‌పై ఈసీఐ కీలక భేటీ

ఎస్‌ఐఆర్‌పై ఈసీఐ కీలక భేటీ

ప్రేమానంద్ మహారాజ్ శిష్యుడి అనుమానాస్పద మృతి

ట్యాగ్లు
తెలంగాణ జైళ్ల శాఖఎస్‌కోచ్‌ అవార్డుసౌమ్య మిశ్రానివృత్తి డీ అడిక్షన్‌ కేంద్రాలుజైళ్ల సంస్కరణలుడ్రగ్‌ రహిత తెలంగాణ
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఫహద్ ఫాజిల్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు యంగ్ టైగర్  ఎన్టీఆర్‌
సినిమాలు

ఫహద్ ఫాజిల్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు యంగ్ టైగర్ ఎన్టీఆర్‌

పరవాడ ఫార్మాసిటీ కాలుష్యంపై పవన్‌ స్పందన
జనరల్

ప్రపంచకప్‌పై కోసం రోహిత్‌ శర్మ ఫోకస్
క్రీడలు

ప్రపంచకప్‌పై కోసం రోహిత్‌ శర్మ ఫోకస్

గ్రాండ్ షూట్‌కు సిద్ధమవుతున్న కల్కి 2
గాసిప్స్

గ్రాండ్ షూట్‌కు సిద్ధమవుతున్న కల్కి 2

నివృత్తి డీ-అడిక్షన్‌ కేంద్రాలకు జాతీయ గుర్తింపు – డీజీ సౌమ్య మిశ్రా
జనరల్

నివృత్తి డీ-అడిక్షన్‌ కేంద్రాలకు జాతీయ గుర్తింపు – డీజీ సౌమ్య మిశ్రా

హైదరాబాద్: ట్యాంక్‌బండ్ మీదుగా వాహనాలకు అనుమతి
జనరల్

హైదరాబాద్: ట్యాంక్‌బండ్ మీదుగా వాహనాలకు అనుమతి

కర్నూలు ప్రతిష్ఠాత్మక డ్రోన్‌ సిటీగా అభివృద్ధి – కేంద్ర మంత్రి రామ్మోహన్‌ నాయుడు
జనరల్

కర్నూలు ప్రతిష్ఠాత్మక డ్రోన్‌ సిటీగా అభివృద్ధి – కేంద్ర మంత్రి రామ్మోహన్‌ నాయుడు

ఐరాస వేదికగా పాకిస్థాన్‌కు భారత్‌ స్ట్రాంగ్‌ వార్నింగ్
జనరల్

ఐరాస వేదికగా పాకిస్థాన్‌కు భారత్‌ స్ట్రాంగ్‌ వార్నింగ్

ఎస్‌ఐఆర్‌పై ఈసీఐ కీలక భేటీ
జనరల్

ఎస్‌ఐఆర్‌పై ఈసీఐ కీలక భేటీ

బిగ్ బాస్‌లో మిథిలేష్‌కు షాకింగ్ ట్విస్ట్
షోస్

బిగ్ బాస్ హౌస్‌లో మారుతున్న ఓటింగ్ ట్రెండ్స్
షోస్

బిగ్ బాస్ హౌస్‌లో మారుతున్న ఓటింగ్ ట్రెండ్స్

ప్రేమానంద్ మహారాజ్ శిష్యుడి అనుమానాస్పద మృతి
జనరల్

ప్రేమానంద్ మహారాజ్ శిష్యుడి అనుమానాస్పద మృతి

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!