17, ఆగస్టు 2026, సోమవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

సుప్రీం చీఫ్ జస్టిస్‌ను ఆహ్వానించవద్దు.. మరో లా కాలేజీ విద్యార్థుల లేఖ

Writer: Sreekanth Reddy 12:49 AM, 17 ఆగస్టు, 2026
సుప్రీం చీఫ్ జస్టిస్‌ను ఆహ్వానించవద్దు.. మరో లా కాలేజీ విద్యార్థుల లేఖ

త్వరలో జరగనున్న స్నాతకోత్సవానికి చీఫ్ జస్టిస్ సూర్యకాంత్, బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చైర్మన్ మనన్ కుమార్ మిశ్రాను ఆహ్వానించవద్దని బెంగళూరులోని నేషనల్ లా స్కూల్ ఆఫ్ ఇండియా యూనివర్సిటీ (ఎన్ఎల్ఎస్‌ఐయూ) విద్యార్థులు లేఖ రాశారు. నల్సార్‌ యూనివర్సిటీ విద్యార్థులకు సంఘీభావంగా ఈ నిర్ణయం తీసుకున్నామని వారు తమ లేఖలో పేర్కొన్నారు. ఈ సందర్భంగా బీసీఐ చైర్మన్ తీరును విమర్శించారు.

ఇది దేశంలో శక్తిమంతమైన వ్యవస్థలతో విభేదించే స్వేచ్ఛకు సంబంధించిన అంశమని విద్యార్థులు పేర్కొన్నారు. తమ వృత్తి జీవితంపై భయం లేకుండా అధికారులతో విభేదించే స్వేచ్ఛ ఉండాలని అన్నారు. నల్సార్ విద్యార్థులు స్ఫూర్తివంతమైన ధైర్యసాహనాలు, నైతిక నిబద్ధత కనబరిచారని ప్రశంసించారు. వారికి బేషరతుగా సంఘీభావం తెలుపుతున్నామని అన్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
యూజీసీ నెట్.. 3 సబ్జెక్టుల్లో రీటెస్టు - ఎన్‌టీఏ

యూజీసీ నెట్.. 3 సబ్జెక్టుల్లో రీటెస్టు - ఎన్‌టీఏ

విమాన ప్రయాణికులకు భోగాపురం నుంచి గుడ్‌న్యూస్‌!

విమాన ప్రయాణికులకు భోగాపురం నుంచి గుడ్‌న్యూస్‌!

రైల్వేల్లో సురక్షిత తాగునీటికి తక్షణ చర్యలు

రైల్వేల్లో సురక్షిత తాగునీటికి తక్షణ చర్యలు

అమెరికా సైనికులపై ఇరాన్‌ సంచలన ప్రకటన!

అమెరికా సైనికులపై ఇరాన్‌ సంచలన ప్రకటన!

మౌలాలిలో ఘోర విషాదం.. యువ నర్స్‌ మృతి!

మౌలాలిలో ఘోర విషాదం.. యువ నర్స్‌ మృతి!

ట్యాగ్లు
సుప్రీంకోర్టుచీఫ్ జస్టిస్సూర్యాకాంత్బెంగళూరుకర్నాటకలా స్కూల్ ఆఫీ ఇండియాబీసీఐ
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్
రష్యాపై విరుచుకుపడ్డ ఉక్రెయిన్..

రష్యాపై విరుచుకుపడ్డ ఉక్రెయిన్..

ఇన్‌స్టాగ్రామ్
యూట్యూబ్
ట్విట్టర్
వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
పాల ఉత్పత్తుల కల్తీపై యూపీ సర్కారు కీలక నిర్ణయం
రాజకీయాలు

పాల ఉత్పత్తుల కల్తీపై యూపీ సర్కారు కీలక నిర్ణయం

సుప్రీం చీఫ్ జస్టిస్‌ను ఆహ్వానించవద్దు.. మరో లా కాలేజీ విద్యార్థుల లేఖ
జనరల్

సుప్రీం చీఫ్ జస్టిస్‌ను ఆహ్వానించవద్దు.. మరో లా కాలేజీ విద్యార్థుల లేఖ

ఆసిస్ ఓటమిపై మాజీ ఆటగాళ్లు ఫైర్
క్రీడలు

ఆసిస్ ఓటమిపై మాజీ ఆటగాళ్లు ఫైర్

కేసీఆర్ పై సీఎం రేవంత్ రెడ్డి ఫైర్
రాజకీయాలు

కేసీఆర్ పై సీఎం రేవంత్ రెడ్డి ఫైర్

వంటగ్యాస్ కొరత ఏర్పడకుండా కేంద్రం కీలక నిర్ణయం
బిజినెస్

వంటగ్యాస్ కొరత ఏర్పడకుండా కేంద్రం కీలక నిర్ణయం

ఒప్పోతో అంబర్‌ భారీ డీల్‌!
బిజినెస్

ఒప్పోతో అంబర్‌ భారీ డీల్‌!

కల్యాణ లక్ష్మి రద్దు కుట్రను అడ్డుకోవాలి: కేటీఆర్‌
రాజకీయాలు

కల్యాణ లక్ష్మి రద్దు కుట్రను అడ్డుకోవాలి: కేటీఆర్‌

యూజీసీ నెట్.. 3 సబ్జెక్టుల్లో రీటెస్టు - ఎన్‌టీఏ
జనరల్

యూజీసీ నెట్.. 3 సబ్జెక్టుల్లో రీటెస్టు - ఎన్‌టీఏ

విమాన ప్రయాణికులకు భోగాపురం నుంచి గుడ్‌న్యూస్‌!
జనరల్

విమాన ప్రయాణికులకు భోగాపురం నుంచి గుడ్‌న్యూస్‌!

ఇరుముడి నుంచి మల్లెపూల పల్లకి.. సాంగ్ వచ్చేసింది
సినిమాలు

ఇరుముడి నుంచి మల్లెపూల పల్లకి.. సాంగ్ వచ్చేసింది

రైల్వేల్లో సురక్షిత తాగునీటికి తక్షణ చర్యలు
జనరల్

రైల్వేల్లో సురక్షిత తాగునీటికి తక్షణ చర్యలు

మీరు చేసిన ఈ పాపాన్ని దేశ ప్రజలు ఎప్పటికీ క్షమించరు.. కాంగ్రెస్‌పై అమిత్ షా తీవ్ర వ్యాఖ్య‌లు
రాజకీయాలు

మీరు చేసిన ఈ పాపాన్ని దేశ ప్రజలు ఎప్పటికీ క్షమించరు.. కాంగ్రెస్‌పై అమిత్ షా తీవ్ర వ్యాఖ్య‌లు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!