22, సెప్టెంబర్ 2026, మంగళవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

రెండో సీజన్‌కు ముస్తాబవుతున్న ఊటీ

Writer: Pooja 12:52 PM, 22 సెప్టెంబర్, 2026
రెండో సీజన్‌కు ముస్తాబవుతున్న ఊటీ

ప్రపంచ ప్రఖ్యాత పర్యాటక ప్రాంతమైన ఊటీ రెండో సీజన్‌కు సిద్ధమవుతోంది. నీలగిరి జిల్లాలోని ఊటీ బొటానికల్‌ గార్డెన్‌లో రెండో సీజన్‌ కోసం పూలకుండీల్లో పెంచుతున్న మొక్కలు ప్రస్తుతం అందంగా వికసిస్తున్నాయి. మేరిగోల్డ్‌, డాలియా, డైసీ, కేలండులా తదితర రకాల పుష్పాలు పర్యాటకులను ఆకట్టుకుంటున్నాయి. ప్రతి ఏడాది ఏప్రిల్‌, మే నెలల్లో సమ్మర్‌ సీజన్‌ సందర్భంగా ఊటీలో ఫ్లవర్‌ షోలు, రోజ్‌ ఎగ్జిబిషన్‌, కున్నూరు సిమ్స్‌ పార్కులో ఫల, పుష్ప ప్రదర్శనలు నిర్వహిస్తారు. ఇదే విధంగా సెప్టెంబరు, అక్టోబరు నెలల్లో రెండో సీజన్‌ సందర్భంగా దేశంలోని వివిధ ప్రాంతాలతో పాటు విదేశాల నుంచి వచ్చే పర్యాటకులను ఆకర్షించేందుకు ఉద్యానవన శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక ఫ్లవర్‌ షోలు నిర్వహిస్తారు.

రెండో సీజన్‌ను దృష్టిలో పెట్టుకుని ఊటీ బొటానికల్‌ గార్డెన్‌ ప్రవేశద్వారం, జపాన్‌ పార్కు తదితర ప్రాంతాల్లో నాలుగు లక్షలకు పైగా పూలమొక్కలను పెంచుతున్నారు. జపాన్‌ పార్కులో వివిధ రంగుల పుష్పాలతో ‘ఐ లవ్‌ ఊటీ’ అనే ఆకారంలో ప్రత్యేక పూల అలంకరణను సిద్ధం చేశారు. మొత్తం 35 వేలకుపైగా పూలకుండీల్లో మొక్కలను పెంచుతున్నారు. ప్రస్తుతం వాటిలో పుష్పాలు అందంగా వికసించడంతో గార్డెన్‌ మరింత ఆకర్షణీయంగా మారింది. దసరా సెలవులు సమీపిస్తున్న నేపథ్యంలో నీలగిరి జిల్లాకు పర్యాటకుల రాక మరింత పెరిగే అవకాశం ఉందని ఉద్యానవన శాఖ అధికారులు భావిస్తున్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
కుప్పం నుంచి పట్టణాభివృద్ధి పనులకు చంద్రబాబు శ్రీకారం

కుప్పం నుంచి పట్టణాభివృద్ధి పనులకు చంద్రబాబు శ్రీకారం

కావేరీ జలాల అంశంలో సుప్రీంకోర్టు తీర్పు

కావేరీ జలాల అంశంలో సుప్రీంకోర్టు తీర్పు

మహిళ వేషంలో సీరియల్ కిల్లర్ అరెస్ట్

మహిళ వేషంలో సీరియల్ కిల్లర్ అరెస్ట్

మార్కాపురం : మురికి నీటిలో నడుచుకుంటూ బడికి వెళ్తున్న విద్యార్థులు!

మార్కాపురం : మురికి నీటిలో నడుచుకుంటూ బడికి వెళ్తున్న విద్యార్థులు!

ఢిల్లీ: ఇటీవల ఖాళీ అయిన రాజ్యసభ, అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు

ఢిల్లీ: ఇటీవల ఖాళీ అయిన రాజ్యసభ, అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు

గిద్దలూరులో తీవ్ర మంచినీటి ఎద్దడి.. ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా ప్రారంభం!

గిద్దలూరులో తీవ్ర మంచినీటి ఎద్దడి.. ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా ప్రారంభం!

ట్యాగ్లు
ఊటీ పర్యాటకంఊటీ బొటానికల్ గార్డెన్రెండో సీజన్ఫ్లవర్ షోనీలగిరి పర్యాటకందసరా సెలవులు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
కుప్పం నుంచి పట్టణాభివృద్ధి పనులకు చంద్రబాబు శ్రీకారం
జనరల్

కుప్పం నుంచి పట్టణాభివృద్ధి పనులకు చంద్రబాబు శ్రీకారం

రెండో సీజన్‌కు ముస్తాబవుతున్న ఊటీ
జనరల్

రెండో సీజన్‌కు ముస్తాబవుతున్న ఊటీ

కావేరీ జలాల అంశంలో సుప్రీంకోర్టు తీర్పు
జనరల్

కావేరీ జలాల అంశంలో సుప్రీంకోర్టు తీర్పు

మహిళ వేషంలో సీరియల్ కిల్లర్ అరెస్ట్
జనరల్

మహిళ వేషంలో సీరియల్ కిల్లర్ అరెస్ట్

ఆపిల్‌లో మరోసారి ఉద్యోగ కోతలు.. ఫిట్‌నెస్ టీమ్‌పై ప్రభావం!
టెక్నాలజీ

ఆపిల్‌లో మరోసారి ఉద్యోగ కోతలు.. ఫిట్‌నెస్ టీమ్‌పై ప్రభావం!

మార్కాపురం : మురికి నీటిలో నడుచుకుంటూ బడికి వెళ్తున్న విద్యార్థులు!
జనరల్

మార్కాపురం : మురికి నీటిలో నడుచుకుంటూ బడికి వెళ్తున్న విద్యార్థులు!

ఢిల్లీ: ఇటీవల ఖాళీ అయిన రాజ్యసభ, అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు
జనరల్

ఢిల్లీ: ఇటీవల ఖాళీ అయిన రాజ్యసభ, అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు

గిద్దలూరులో తీవ్ర మంచినీటి ఎద్దడి.. ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా ప్రారంభం!
జనరల్

గిద్దలూరులో తీవ్ర మంచినీటి ఎద్దడి.. ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా ప్రారంభం!

సోషల్ మీడియాకు ఐశ్వర్యలక్ష్మి గుడ్‌బై.. అసలు కారణం ఇదే!
సినిమాలు

సోషల్ మీడియాకు ఐశ్వర్యలక్ష్మి గుడ్‌బై.. అసలు కారణం ఇదే!

కాఫీపై తన ప్రేమను చాటుకున్న ధ్రువ్ జురెల్
క్రీడలు

కాఫీపై తన ప్రేమను చాటుకున్న ధ్రువ్ జురెల్

బిగ్‌బాస్ తెలుగు 10: చరణ్ వర్సెస్ ముఖేష్ వార్.. ఈ వారమే వైల్డ్ కార్డ్ ఎంట్రీ!
షోస్

బిగ్‌బాస్ తెలుగు 10: చరణ్ వర్సెస్ ముఖేష్ వార్.. ఈ వారమే వైల్డ్ కార్డ్ ఎంట్రీ!

ఘనంగా తానా మిడ్ అట్లాంటిక్ మహిళల క్రికెట్ టోర్నమెంట్
జనరల్

ఘనంగా తానా మిడ్ అట్లాంటిక్ మహిళల క్రికెట్ టోర్నమెంట్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!