7, ఆగస్టు 2026, శుక్రవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

బ్యాంకాక్ స్కూల్ లో కాల్పుల కలకలం

Writer: Shivani K 11:04 AM, 7 ఆగస్టు, 2026
బ్యాంకాక్  స్కూల్ లో కాల్పుల కలకలం

బ్యాంకాక్ సమీపంలోని నొంతబురి ప్రావిన్స్‌లోని డెబ్సిరిన్ స్కూల్‌లో జరిగిన కాల్పుల ఘటన తీవ్ర కలకలం రేపింది. పిస్టల్‌తో స్కూల్‌లోకి ప్రవేశించిన దుండగుడు కాల్పులు జరపడంతో విద్యార్థులు, సిబ్బంది భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకుని దర్యాప్తు ప్రారంభించారు.

ఈ ఘటనలో కనీసం 15 మంది విద్యార్థులు తీవ్రంగా గాయపడి ఆసుపత్రికి తరలించబడ్డారు. కాల్పులు జరిపిన వ్యక్తి అదే స్కూల్ విద్యార్థి అయ్యి ఉండొచ్చని ప్రాథమిక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఘటనకు గల కారణాలను తెలుసుకునేందుకు పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ప్రాంతంలోని పాఠశాలల్లో భద్రతా చర్యలను మరింత కట్టుదిట్టం చేశారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
అమెరికా స్టూడెంట్ వీసాలపై భారతీయులకు భారీ ఎదురుదెబ్బ

అమెరికా స్టూడెంట్ వీసాలపై భారతీయులకు భారీ ఎదురుదెబ్బ

ఉదయనిధి అరెస్ట్‌పై స్పందించిన విశాల్

ఉదయనిధి అరెస్ట్‌పై స్పందించిన విశాల్

అమెరికా పౌరసత్వ చట్టాల్లో ట్రంప్ కీలక మార్పులు

అమెరికా పౌరసత్వ చట్టాల్లో ట్రంప్ కీలక మార్పులు

భారతి సిమెంట్స్‌పై ఆరోపణలు.. హైకోర్టును ఆశ్రయించిన సంస్థ

భారతి సిమెంట్స్‌పై ఆరోపణలు.. హైకోర్టును ఆశ్రయించిన సంస్థ

సాన్ ఫ్రాన్సిస్కోలో డిప్యూటీ సీఎం భట్టికి ఘన స్వాగతం

సాన్ ఫ్రాన్సిస్కోలో డిప్యూటీ సీఎం భట్టికి ఘన స్వాగతం

ట్యాగ్లు
బ్యాంకాక్ కాల్పులుస్కూల్ ఘటనథాయ్‌లాండ్ వార్తలునొంతబురిడెబ్సిరిన్ స్కూల్క్రైమ్ న్యూస్విద్యార్థుల భద్రతబ్రేకింగ్ న్యూస్గన్ హింసఅంతర్జాతీయ వార్తలు
AdvertisementAdvertisement

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!
నేతన్నలకు శుభాకాంక్షలు తెలిపిన సీఎం చంద్రబాబు

నేతన్నలకు శుభాకాంక్షలు తెలిపిన సీఎం చంద్రబాబు

మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
వైభవ్ తర్వాత ఇప్పుడు దీపేశ్ వంతు!
క్రీడలు

వైభవ్ తర్వాత ఇప్పుడు దీపేశ్ వంతు!

అనిల్ రావిపూడి ప్రమోషన్‌కు హద్దుల్లేవా?
సినిమాలు

అనిల్ రావిపూడి ప్రమోషన్‌కు హద్దుల్లేవా?

ఆర్‌బీఐ జాబితాలో మళ్లీ టాటా సన్స్
బిజినెస్

ఆర్‌బీఐ జాబితాలో మళ్లీ టాటా సన్స్

సీఎం విజయ్ – సంగీత విడాకుల కేసు.. మళ్లీ వాయిదా
సినిమాలు

సీఎం విజయ్ – సంగీత విడాకుల కేసు.. మళ్లీ వాయిదా

రిటైర్ అయినా తగ్గని సచిన్‌ క్రేజ్..
క్రీడలు

రిటైర్ అయినా తగ్గని సచిన్‌ క్రేజ్..

నేతన్నల సమస్యలపై ప్రభుత్వాలను నిలదీసిన షర్మిల
జనరల్

నేతన్నల సమస్యలపై ప్రభుత్వాలను నిలదీసిన షర్మిల

బాలయ్య ఆరోగ్యం కోసం అభిమానుల ప్రత్యేక హోమం
జనరల్

బాలయ్య ఆరోగ్యం కోసం అభిమానుల ప్రత్యేక హోమం

వరుణ్ తేజ్‌కు చిరంజీవి స్పెషల్ విషెస్..
సినిమాలు

వరుణ్ తేజ్‌కు చిరంజీవి స్పెషల్ విషెస్..

హైదరాబాద్ హాస్పిటల్ దిగ్గజంపై విదేశీ సంస్థ కన్ను
బిజినెస్

హైదరాబాద్ హాస్పిటల్ దిగ్గజంపై విదేశీ సంస్థ కన్ను

మూడో రోజూ పెరిగిన బంగారం ధరలు