10, నవంబర్ 2026, మంగళవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానంనిబంధనలు & షరతులు
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంనవలలురచయితలుడ్రాయింగ్స్పోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానంనిబంధనలు & షరతులు

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

వాయు కాలుష్య నియంత్రణకు గుంటూరులో రాష్ట్రంలోనే తొలి ఆల్గే ట్రీ ఏర్పాటు

Writer: Chandrika 11:11 AM, 10 నవంబర్, 2026
వాయు కాలుష్య నియంత్రణకు గుంటూరులో రాష్ట్రంలోనే తొలి ఆల్గే ట్రీ ఏర్పాటు

వాయు కాలుష్యాన్ని తగ్గించే లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్‌లోనే తొలిసారిగా గుంటూరులో ఆల్గే ట్రీని ఏర్పాటు చేశారు. నగరంలోని గాంధీ పార్క్‌లో ఏర్పాటు చేసిన ఈ యంత్రం 25 చెట్లకు సమానమైన ఆక్సిజన్‌ను విడుదల చేయగలదని నగర కమిషనర్‌ మయూర్‌ అశోక్‌ తెలిపారు. ఇది సహజమైన చెట్టు కాదని, మైక్రో ఆల్గేతో నింపిన 600 లీటర్ల నీటి ట్యాంక్‌ అని వివరించారు. లలిత ఆసుపత్రి యాజమాన్యం కార్పొరేట్‌ సామాజిక బాధ్యత (CSR) నిధుల కింద రూ.5 లక్షల వ్యయంతో ఈ ఆల్గే ట్రీని ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.

ఈ వ్యవస్థలో అమర్చిన ఫ్యాన్‌లు సౌరశక్తితో పనిచేస్తూ చుట్టుపక్కల గాలిని ట్యాంక్‌లోకి పంపిస్తాయి. గాలిలోని కార్బన్‌డయాక్సైడ్‌ను మైక్రో ఆల్గే శోషించుకుని కిరణజన్య సంయోగక్రియ ద్వారా ఆక్సిజన్‌ను విడుదల చేస్తుంది. పంపులు, సెన్సర్లు, ఎల్‌ఈడీ లైట్ల సాయంతో ఈ ప్రక్రియ వేగంగా జరిగేలా వ్యవస్థను రూపొందించారు. సాధారణ చెట్లతో పోలిస్తే ఇందులో కిరణజన్య సంయోగక్రియ వేగంగా జరుగుతుందని కమిషనర్‌ వివరించారు. నగరాల్లో వాయు కాలుష్యాన్ని నియంత్రించేందుకు సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించే ప్రయత్నాల్లో భాగంగా ఈ ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
అబుదాబిలో రష్యా–ఉక్రెయిన్ మధ్య మరికాసేపట్లో శాంతి చర్చలు

అబుదాబిలో రష్యా–ఉక్రెయిన్ మధ్య మరికాసేపట్లో శాంతి చర్చలు

ప్రేమికుడి కోసం కాంక్రీట్‌ గోడ కింద సొరంగం తవ్వి మరీ పారిపోయిన పులి ‘రాణి’!

ప్రేమికుడి కోసం కాంక్రీట్‌ గోడ కింద సొరంగం తవ్వి మరీ పారిపోయిన పులి ‘రాణి’!

భద్రాచలం పరిసర గ్రామాలపై సీఎం రేవంత్ కీలక యోచన

భద్రాచలం పరిసర గ్రామాలపై సీఎం రేవంత్ కీలక యోచన

తెలంగాణలో పెరుగుతున్న చలి తీవ్రత

తెలంగాణలో పెరుగుతున్న చలి తీవ్రత

ఆన్‌లైన్‌లో టీటీడీ 2027 క్యాలెండర్లు, డైరీల బుకింగ్‌..

ఆన్‌లైన్‌లో టీటీడీ 2027 క్యాలెండర్లు, డైరీల బుకింగ్‌..

కారు-ట్రాక్టర్‌ ఢీ.. తండ్రీకూతుళ్లు మృతి, తల్లీకుమారులకు తీవ్ర గాయాలు

కారు-ట్రాక్టర్‌ ఢీ.. తండ్రీకూతుళ్లు మృతి, తల్లీకుమారులకు తీవ్ర గాయాలు

ట్యాగ్లు
గుంటూరు ఆల్గే ట్రీఆంధ్రప్రదేశ్‌వాయు కాలుష్యంమైక్రో ఆల్గే టెక్నాలజీగాంధీ పార్క్‌ఆక్సిజన్‌ ఉత్పత్తిపర్యావరణ పరిరక్షణలలిత ఆసుపత్రిCSR కార్యక్రమంగ్రీన్‌ టెక్నాలజీ
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
బుకర్ ప్రైజ్ విజేతగా బ్రిటిష్ రచయిత ఎం. జాన్ హారిసన్
జనరల్

బుకర్ ప్రైజ్ విజేతగా బ్రిటిష్ రచయిత ఎం. జాన్ హారిసన్

‘బిచ్చగాడు 3’తో విజయ్ ఆంటోని సందడి
గాసిప్స్

‘బిచ్చగాడు 3’తో విజయ్ ఆంటోని సందడి

‘వారణాసి’ స్టోరీ లీక్..క్యూరియాసిటి పెంచుతున్న కుంభ పాత్ర?
గాసిప్స్

‘వారణాసి’ స్టోరీ లీక్..క్యూరియాసిటి పెంచుతున్న కుంభ పాత్ర?

పరిషత్తు పోరులో రెబల్స్‌, స్వతంత్రుల హవా..
రాజకీయాలు

పరిషత్తు పోరులో రెబల్స్‌, స్వతంత్రుల హవా..

అబుదాబిలో రష్యా–ఉక్రెయిన్ మధ్య మరికాసేపట్లో శాంతి చర్చలు
జనరల్

అబుదాబిలో రష్యా–ఉక్రెయిన్ మధ్య మరికాసేపట్లో శాంతి చర్చలు

టీవీకే ఎమ్మెల్యేల వివాదాలపై సీఎం విజయ్ అత్యవసర భేటీ
రాజకీయాలు

టీవీకే ఎమ్మెల్యేల వివాదాలపై సీఎం విజయ్ అత్యవసర భేటీ

వాయు కాలుష్య నియంత్రణకు గుంటూరులో రాష్ట్రంలోనే తొలి ఆల్గే ట్రీ ఏర్పాటు
జనరల్

వాయు కాలుష్య నియంత్రణకు గుంటూరులో రాష్ట్రంలోనే తొలి ఆల్గే ట్రీ ఏర్పాటు

చిరు లీక్స్‌పై రామ్ చరణ్ సరదా కామెంట్స్
సినిమాలు

చిరు లీక్స్‌పై రామ్ చరణ్ సరదా కామెంట్స్

క్రాస్‌ ఓటింగ్‌తో కూటమికి ఎదురుదెబ్బ..
రాజకీయాలు

క్రాస్‌ ఓటింగ్‌తో కూటమికి ఎదురుదెబ్బ..

ప్రేమికుడి కోసం కాంక్రీట్‌ గోడ కింద సొరంగం తవ్వి మరీ పారిపోయిన పులి ‘రాణి’!
జనరల్

ప్రేమికుడి కోసం కాంక్రీట్‌ గోడ కింద సొరంగం తవ్వి మరీ పారిపోయిన పులి ‘రాణి’!

భద్రాచలం పరిసర గ్రామాలపై సీఎం రేవంత్ కీలక యోచన
జనరల్

భద్రాచలం పరిసర గ్రామాలపై సీఎం రేవంత్ కీలక యోచన

రామాయణ ఓటీటీ వెర్షన్‌పై కొత్త చర్చ
ఓటీటీ

రామాయణ ఓటీటీ వెర్షన్‌పై కొత్త చర్చ

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!