24, సెప్టెంబర్ 2026, గురువారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

డ్రైవర్ నిర్లక్ష్యమే కారణమా? హెచ్చరికలు పట్టించుకోకపోవడంతో బస్సులో మంటలు

Writer: Chandrika 01:58 PM, 24 సెప్టెంబర్, 2026
డ్రైవర్ నిర్లక్ష్యమే కారణమా? హెచ్చరికలు పట్టించుకోకపోవడంతో బస్సులో మంటలు

గ్రేటర్ నోయిడాలో బుధవారం అర్ధరాత్రి యమునా ఎక్స్‌ప్రెస్‌వేపై ఘోర బస్సు ప్రమాదం చోటుచేసుకుంది. ప్రయాణంలో ఉన్న స్లీపర్ బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగి నిమిషాల వ్యవధిలోనే వాహనం మొత్తం వ్యాపించాయి. ఈ ఘటనలో ఒక మహిళ సహా తొమ్మిది మంది మృతి చెందారు. కొందరు ప్రయాణికులు బస్సు నుంచి దూకి ప్రాణాలు కాపాడుకోగా, మరికొందరు మంటల్లో చిక్కుకున్నారు. షార్ట్‌ సర్క్యూట్‌ కారణంగా ప్రమాదం జరిగి ఉండొచ్చని తొలుత అనుమానించగా, డ్రైవర్‌, కండక్టర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

ఎఫ్‌ఐఆర్‌ ప్రకారం.. బస్సు సుమారు 33 కిలోమీటర్లు ప్రయాణించిన తర్వాత డ్రైవర్‌ క్యాబిన్‌ నుంచి పొగ రావడాన్ని ప్రయాణికులు గుర్తించారు. కాలిన వాసన వస్తోందని డ్రైవర్‌, కండక్టర్‌ను అప్రమత్తం చేసినప్పటికీ బస్సును ఆపి తనిఖీ చేయలేదని ఆరోపణలు ఉన్నాయి. కొద్దిసేపటికే డ్రైవర్‌ సీటు వద్ద మంటలు చెలరేగి బస్సు అంతటా వేగంగా వ్యాపించాయి. బస్సు యజమాని మధ్యప్రదేశ్‌కు చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేసి, మృతుల కుటుంబాలకు రూ.2 లక్షలు, గాయపడిన వారికి రూ.50 వేల పరిహారం ప్రకటించారు. ప్రమాదానికి గురైన బస్సుపై రూ.1.75 లక్షల చలాన్లు పెండింగ్‌లో ఉన్నట్లు సమాచారం.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
స్థానిక ఎన్నికలపై జగన్‌ కీలక దిశానిర్దేశం

స్థానిక ఎన్నికలపై జగన్‌ కీలక దిశానిర్దేశం

తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్ష బీభత్సం..

తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్ష బీభత్సం..

భారీ వర్షాలతో జలపాతాన్ని తలపిస్తున్న సింహాచలం మెట్ల మార్గం..

భారీ వర్షాలతో జలపాతాన్ని తలపిస్తున్న సింహాచలం మెట్ల మార్గం..

కాకినాడ ఉప్పాడ వద్ద ఉగ్రరూపం దాల్చిన సముద్రం..

కాకినాడ ఉప్పాడ వద్ద ఉగ్రరూపం దాల్చిన సముద్రం..

సీఎం రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా కరీంనగర్ నూతన కలెక్టరేట్ ప్రారంభం...
ట్యాగ్లు
గ్రేటర్ నోయిడా బస్సు ప్రమాదంయమునా ఎక్స్‌ప్రెస్‌వేస్లీపర్ బస్సుబస్సులో మంటలుగ్రేటర్ నోయిడాఉత్తరప్రదేశ్ వార్తలుబస్సు ప్రమాదంనరేంద్ర మోదీరోడ్డు ప్రమాదంభారత్ వార్తలు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!

సీఎం రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా కరీంనగర్ నూతన కలెక్టరేట్ ప్రారంభం...

సినిమాలు, బిజినెస్‌, బిగ్‌బాస్‌...కుమారి ఆంటీ ఏం చెప్పారంటే?

సినిమాలు, బిజినెస్‌, బిగ్‌బాస్‌...కుమారి ఆంటీ ఏం చెప్పారంటే?

Advertisement
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
రణ్‌బీర్‌ కపూర్‌ సినిమాల జోరు షురూ
సినిమాలు

రణ్‌బీర్‌ కపూర్‌ సినిమాల జోరు షురూ

బిగ్‌బాస్‌ ఆఫర్‌పై కుమారి ఆంటీ ఆసక్తికర వ్యాఖ్యలు..
షోస్

బిగ్‌బాస్‌ ఆఫర్‌పై కుమారి ఆంటీ ఆసక్తికర వ్యాఖ్యలు..

ఏపీ లిక్కర్ స్కామ్ లో కొనసాగుతున్న ఈడీ విచారణ
జనరల్

ఏపీ లిక్కర్ స్కామ్ లో కొనసాగుతున్న ఈడీ విచారణ

అకృతి చౌదరి నిర్బంధం కేసులో కీలక పరిణామం..
జనరల్

అకృతి చౌదరి నిర్బంధం కేసులో కీలక పరిణామం..

ఓటర్ల జాబితా సవరణపై ఒవైసీ ఫైర్‌..
రాజకీయాలు

ఓటర్ల జాబితా సవరణపై ఒవైసీ ఫైర్‌..

ఎన్నికల సంఘంలో విభేదాలపై మాజీ సీఈసీ ఓపీ రావత్‌ ఏమన్నారంటే?
రాజకీయాలు

ఎన్నికల సంఘంలో విభేదాలపై మాజీ సీఈసీ ఓపీ రావత్‌ ఏమన్నారంటే?

సుప్రీం తీర్పుపై దానం నాగేందర్ కీలక స్పందన.. ఇదే!
రాజకీయాలు

సుప్రీం తీర్పుపై దానం నాగేందర్ కీలక స్పందన.. ఇదే!

ధోనీ కెరీర్‌ను మార్చిన గంగూలీ నిర్ణయం.. బయటపడ్డ ఆసక్తికర కథ
క్రీడలు

ధోనీ కెరీర్‌ను మార్చిన గంగూలీ నిర్ణయం.. బయటపడ్డ ఆసక్తికర కథ

రాత్రికి రాత్రే సెలబ్రిటీ కేఫ్‌గా మారిన ‘ధురంధర్‌’ షూటింగ్‌ స్పాట్‌...
సినిమాలు

రాత్రికి రాత్రే సెలబ్రిటీ కేఫ్‌గా మారిన ‘ధురంధర్‌’ షూటింగ్‌ స్పాట్‌...

జార్జ్‌ క్రిష్‌లో శర్వానంద్‌ కొత్త అవతారం
సినిమాలు

జార్జ్‌ క్రిష్‌లో శర్వానంద్‌ కొత్త అవతారం

స్థానిక ఎన్నికలపై జగన్‌ కీలక దిశానిర్దేశం
జనరల్

స్థానిక ఎన్నికలపై జగన్‌ కీలక దిశానిర్దేశం

ఎస్‌బీఐ కార్డు కొత్త సేవలు.. ఎఫ్‌డీ ఆధారిత సెక్యూర్డ్‌ క్రెడిట్‌ కార్డులు..
బిజినెస్

ఎస్‌బీఐ కార్డు కొత్త సేవలు.. ఎఫ్‌డీ ఆధారిత సెక్యూర్డ్‌ క్రెడిట్‌ కార్డులు..