3, అక్టోబర్ 2026, శనివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

సంగారెడ్డికి పాస్‌పోర్ట్ సేవా కేంద్రం

Writer: Nithish 05:35 AM, 18 ఆగస్టు, 2026
సంగారెడ్డికి పాస్‌పోర్ట్ సేవా కేంద్రం

సంగారెడ్డి జిల్లా కేంద్రంలో ఏళ్లుగా నెలకొన్న పాస్‌పోర్ట్ సేవా కేంద్రం కొరతకు త్వరలో తెరపడనుంది. సంగారెడ్డి హెడ్ పోస్ట్ ఆఫీస్‌ను పోస్ట్ ఆఫీస్ పాస్‌పోర్ట్ సేవా కేంద్రం (పీఓపీఎస్‌కే)గా అభివృద్ధి చేయడంతో పాటు మోడల్ పోస్ట్ ఆఫీస్‌గా ఆధునీకరించేందుకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మెదక్ ఎంపీ రఘునందన్ రావు చేసిన వినతికి స్పందించిన కేంద్ర కమ్యూనికేషన్స్ శాఖ సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ ప్రత్యేక చొరవతో ఈ మేరకు ఉత్తర్వులు వెలువడ్డాయి. దీంతో సంగారెడ్డి, పరిసర ప్రాంతాల ప్రజలకు పాస్‌పోర్ట్ సేవలు మరింత చేరువ కానున్నాయి.

అంతేకాకుండా సంగారెడ్డి హెడ్ పోస్ట్ ఆఫీస్‌ను ప్రత్యేక పార్సిల్ యూనిట్‌గా కూడా అభివృద్ధి చేయనున్నారు. దీంతో పార్సిల్ బుకింగ్, డెలివరీ, ఈ-కామర్స్ సేవలు మరింత వేగంగా అందుబాటులోకి రానున్నాయి. పాస్‌పోర్ట్ సేవల కోసం దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం తగ్గడంతో ప్రజలకు సమయం, ప్రయాణ ఖర్చులు ఆదా కానున్నాయి. తన వినతికి స్పందించిన కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్‌తో పాటు ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఎంపీ రఘునందన్ రావు కృతజ్ఞతలు తెలిపారు. సంగారెడ్డి ప్రజల సమస్యను గత జూన్ 29న ‘దిశ’ ప్రత్యేక కథనం ద్వారా వెలుగులోకి తీసుకురావడం, అనంతరం కేంద్రం చర్యలు చేపట్టడం ప్రాధాన్యత సంతరించుకుంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
40 ఏళ్లుగా మరసం ప్రస్థానం.. కవుల నిబద్ధత, నిజాయితీయే కారణం: హరీశ్‌రావు

40 ఏళ్లుగా మరసం ప్రస్థానం.. కవుల నిబద్ధత, నిజాయితీయే కారణం: హరీశ్‌రావు

ప్రముఖ వ్యాపారవేత్త విక్నెల్ చివాయో, భార్య మృతి...

ప్రముఖ వ్యాపారవేత్త విక్నెల్ చివాయో, భార్య మృతి...

ప్రపంచంలో అత్యధిక మరణాలకు కారణం ఏంటో తెలుసా?

ప్రపంచంలో అత్యధిక మరణాలకు కారణం ఏంటో తెలుసా?

ముంబయి-బెంగళూరు ప్రయాణికులకు గుడ్ న్యూస్..

ముంబయి-బెంగళూరు ప్రయాణికులకు గుడ్ న్యూస్..

పశ్చిమాసియాకు మూడో విమాన వాహక నౌకను పంపనున్న అమెరికా..

పశ్చిమాసియాకు మూడో విమాన వాహక నౌకను పంపనున్న అమెరికా..

గాంధీ జయంతి సందర్భంగా తెలంగాణవ్యాప్తంగా ప్రత్యేక గ్రామసభలు..

గాంధీ జయంతి సందర్భంగా తెలంగాణవ్యాప్తంగా ప్రత్యేక గ్రామసభలు..

ట్యాగ్లు
సంగారెడ్డిపాస్‌పోర్ట్ సేవా కేంద్రంసంగారెడ్డి హెడ్ పోస్ట్ ఆఫీస్రఘునందన్ రావుపెమ్మసాని చంద్రశేఖర్కేంద్ర ప్రభుత్వంమోడల్ పోస్ట్ ఆఫీస్ప్రత్యేక పార్సిల్ యూనిట్తెలంగాణ వార్తలుతపాలా శాఖ
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
బిగ్ బాస్ తెలుగు 10 డే 26 రివ్యూ: కెప్టెన్సీ టాస్క్‌లో ట్విస్ట్, పవర్‌తో వర్షిణి షాక్
షోస్

బిగ్ బాస్ తెలుగు 10 డే 26 రివ్యూ: కెప్టెన్సీ టాస్క్‌లో ట్విస్ట్, పవర్‌తో వర్షిణి షాక్

40 ఏళ్లుగా మరసం ప్రస్థానం.. కవుల నిబద్ధత, నిజాయితీయే కారణం: హరీశ్‌రావు
జనరల్

40 ఏళ్లుగా మరసం ప్రస్థానం.. కవుల నిబద్ధత, నిజాయితీయే కారణం: హరీశ్‌రావు

సన్‌రైజర్స్ హైదరాబాద్ పై అభిషేక్ శర్మ అసంతృప్తి?
క్రీడలు

సన్‌రైజర్స్ హైదరాబాద్ పై అభిషేక్ శర్మ అసంతృప్తి?

ప్రముఖ వ్యాపారవేత్త విక్నెల్ చివాయో, భార్య మృతి...
జనరల్

ప్రముఖ వ్యాపారవేత్త విక్నెల్ చివాయో, భార్య మృతి...

రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయడమే హార్టికల్చర్ హబ్ లక్ష్యం: నారా లోకేశ్
రాజకీయాలు

రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయడమే హార్టికల్చర్ హబ్ లక్ష్యం: నారా లోకేశ్

‘రాక్షసుడు’కు 40 ఏళ్లు.. కేవలం 5 నిమిషాల్లో ‘అచ్చా అచ్చా వచ్చా వచ్చా’ పాట రాసిన వేటూరి
సినిమాలు

‘రాక్షసుడు’కు 40 ఏళ్లు.. కేవలం 5 నిమిషాల్లో ‘అచ్చా అచ్చా వచ్చా వచ్చా’ పాట రాసిన వేటూరి

ప్రపంచంలో అత్యధిక మరణాలకు కారణం ఏంటో తెలుసా?
జనరల్

ప్రపంచంలో అత్యధిక మరణాలకు కారణం ఏంటో తెలుసా?

ఫస్ట్ క్లాస్ క్రికెట్‌కు వీడ్కోలు పలుకిన స్టార్ స్పిన్నర్ యజువేంద్ర చాహల్...
క్రీడలు

ఫస్ట్ క్లాస్ క్రికెట్‌కు వీడ్కోలు పలుకిన స్టార్ స్పిన్నర్ యజువేంద్ర చాహల్...

ముంబయి-బెంగళూరు ప్రయాణికులకు గుడ్ న్యూస్..
జనరల్

ముంబయి-బెంగళూరు ప్రయాణికులకు గుడ్ న్యూస్..

కరవు సీమను సిరుల సీమగా మారుస్తాం -సీఎం చంద్రబాబు
రాజకీయాలు

కరవు సీమను సిరుల సీమగా మారుస్తాం -సీఎం చంద్రబాబు

రవితేజ మూవీపై పరుచూరి గోపాలకృష్ణ ప్రశంసలు..
సినిమాలు

రవితేజ మూవీపై పరుచూరి గోపాలకృష్ణ ప్రశంసలు..

పశ్చిమాసియాకు మూడో విమాన వాహక నౌకను పంపనున్న అమెరికా..
జనరల్

పశ్చిమాసియాకు మూడో విమాన వాహక నౌకను పంపనున్న అమెరికా..

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!