29, నవంబర్ 2026, ఆదివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానంనిబంధనలు & షరతులు
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంనవలలురచయితలుడ్రాయింగ్స్పోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానంనిబంధనలు & షరతులు

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

తిరుపతిలో అఖిల భారత డీజీపీ, ఐజీపీల సదస్సు.. హాజరుకానున్న మోదీ

Writer: Nithish 09:59 AM, 29 నవంబర్, 2026
తిరుపతిలో అఖిల భారత డీజీపీ, ఐజీపీల సదస్సు.. హాజరుకానున్న మోదీ

ప్రధాని నరేంద్ర మోదీ డిసెంబర్‌ 4 నుంచి మూడు రోజుల పాటు తిరుపతిలో పర్యటించనున్నారు. తిరుపతిలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్‌ (IISER)లో నిర్వహించనున్న అఖిల భారత డీజీపీలు, ఐజీపీల సదస్సుకు ఆయన హాజరుకానున్నారు. మూడు రోజుల పాటు జరగనున్న ఈ సదస్సులో దేశవ్యాప్తంగా పోలీసు శాఖకు చెందిన ఉన్నతాధికారులు పాల్గొననున్నారు.

ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగే ఈ సమావేశాల్లో దేశ అంతర్గత భద్రత, పోలీసు వ్యవస్థ ఎదుర్కొంటున్న సవాళ్లు, భద్రతా పరమైన అంశాలపై చర్చించనున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా, జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ దోవల్‌ కూడా ఈ సదస్సుకు హాజరుకానున్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
తెలంగాణలో నేడు ఎస్ఐ ప్రిలిమినరీ పరీక్ష

తెలంగాణలో నేడు ఎస్ఐ ప్రిలిమినరీ పరీక్ష

బంగాళాఖాతంలో మరో అల్పపీడనం

బంగాళాఖాతంలో మరో అల్పపీడనం

అమెరికాలోని లాస్‌ ఏంజెల్స్‌లో భూకంపం

అమెరికాలోని లాస్‌ ఏంజెల్స్‌లో భూకంపం

అమరావతి నిర్మాణ వ్యయంపై జగన్‌ ఆరోపణలు.. ప్రభుత్వ కౌంటర్‌

అమరావతి నిర్మాణ వ్యయంపై జగన్‌ ఆరోపణలు.. ప్రభుత్వ కౌంటర్‌

మహాలక్ష్మి పథకంలో కీలక మార్పులు

మహాలక్ష్మి పథకంలో కీలక మార్పులు

కేంద్రం డీలిమిటేషన్‌ బిల్లు ప్రజాస్వామ్యానికి ముప్పు: ఖర్గే

కేంద్రం డీలిమిటేషన్‌ బిల్లు ప్రజాస్వామ్యానికి ముప్పు: ఖర్గే

ట్యాగ్లు
నరేంద్ర మోదీతిరుపతి పర్యటనడీజీపీ సదస్సుఐజీపీల సమావేశంIISER తిరుపతిఅంతర్గత భద్రతపోలీసు శాఖఅమిత్ షాఅజిత్ దోవల్పోలీసు ఉన్నతాధికారులు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
తిరుపతిలో అఖిల భారత డీజీపీ, ఐజీపీల సదస్సు.. హాజరుకానున్న మోదీ
జనరల్

తిరుపతిలో అఖిల భారత డీజీపీ, ఐజీపీల సదస్సు.. హాజరుకానున్న మోదీ

తెలంగాణలో నేడు ఎస్ఐ ప్రిలిమినరీ పరీక్ష
జనరల్

తెలంగాణలో నేడు ఎస్ఐ ప్రిలిమినరీ పరీక్ష

బంగాళాఖాతంలో మరో అల్పపీడనం
జనరల్

బంగాళాఖాతంలో మరో అల్పపీడనం

అమెరికాలోని లాస్‌ ఏంజెల్స్‌లో భూకంపం
జనరల్

అమెరికాలోని లాస్‌ ఏంజెల్స్‌లో భూకంపం

సెంచరీకి చేరువలో జురెల్‌ ఔట్‌.. 246 పరుగులకే భారత్‌ ఆలౌట్‌
క్రీడలు

సెంచరీకి చేరువలో జురెల్‌ ఔట్‌.. 246 పరుగులకే భారత్‌ ఆలౌట్‌

అమరావతి నిర్మాణ వ్యయంపై జగన్‌ ఆరోపణలు.. ప్రభుత్వ కౌంటర్‌
జనరల్

అమరావతి నిర్మాణ వ్యయంపై జగన్‌ ఆరోపణలు.. ప్రభుత్వ కౌంటర్‌

మహాలక్ష్మి పథకంలో కీలక మార్పులు
జనరల్

మహాలక్ష్మి పథకంలో కీలక మార్పులు

ఏపీలో రెండో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్‌ ప్రారంభం
రాజకీయాలు

ఏపీలో రెండో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్‌ ప్రారంభం

రెండు మైక్రాన్ల ఖచ్చితత్వంతో స్వదేశీ ఫైవ్‌ యాక్సిస్‌ CNC మెషీన్‌ను అభివృద్ధి చేసిన భారత్
టెక్నాలజీ

రెండు మైక్రాన్ల ఖచ్చితత్వంతో స్వదేశీ ఫైవ్‌ యాక్సిస్‌ CNC మెషీన్‌ను అభివృద్ధి చేసిన భారత్

ప్రధాని పదవిని రాహుల్‌ తన జన్మహక్కుగా భావిస్తున్నారు: రాజ్‌నాథ్‌
రాజకీయాలు

ప్రధాని పదవిని రాహుల్‌ తన జన్మహక్కుగా భావిస్తున్నారు: రాజ్‌నాథ్‌

కేంద్రం డీలిమిటేషన్‌ బిల్లు ప్రజాస్వామ్యానికి ముప్పు: ఖర్గే
జనరల్

కేంద్రం డీలిమిటేషన్‌ బిల్లు ప్రజాస్వామ్యానికి ముప్పు: ఖర్గే

లోక్‌సభ విస్తరణ వేళ రాజ్యసభ స్థానాల పెంపుపై చర్చ
జనరల్

లోక్‌సభ విస్తరణ వేళ రాజ్యసభ స్థానాల పెంపుపై చర్చ

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!