20, సెప్టెంబర్ 2026, ఆదివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

హైదరాబాద్‌లో డ్రంకెన్ డ్రైవ్‌పై పోలీసుల స్పెషల్ డ్రైవ్

Writer: Pooja 07:12 PM, 20 సెప్టెంబర్, 2026
హైదరాబాద్‌లో డ్రంకెన్ డ్రైవ్‌పై పోలీసుల స్పెషల్ డ్రైవ్

హైదరాబాద్‌లో డ్రంకెన్ డ్రైవింగ్‌ను అరికట్టేందుకు పోలీసులు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు. రెండు రోజుల పాటు చేపట్టిన ఈ తనిఖీల్లో మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న 129 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కేసులు నమోదు చేసి, వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.

పోలీసుల తనిఖీల్లో 101 బైక్‌లు, 10 ఆటోలు, 18 కార్లు, ఇతర వాహనాల డ్రైవర్లు పట్టుబడ్డారు. రోడ్డు ప్రమాదాలను నివారించడంతో పాటు వాహనదారుల్లో ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పించేందుకు ఇలాంటి ప్రత్యేక తనిఖీలు కొనసాగిస్తామని పోలీసులు తెలిపారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఏపీలో తొలిసారిగా క్యాన్సర్ రోగులకు జన్యు పరీక్షలు

‘ది ప్యారడైజ్’ టికెట్ రేట్ల పెంపుకు తెలంగాణ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్

బాలాపూర్ గణేశుడిని దర్శించుకున్న సినీ, రాజకీయ ప్రముఖులు

ఎన్నికల వేళ మాస్కోపై ఉక్రెయిన్ భారీ డ్రోన్ దాడి

పెజెష్కియాన్ అమెరికా పర్యటనకు గ్రీన్ సిగ్నల్

పెళ్లి పేరుతో వేధింపుల ఆరోపణలు...మహాభారతం నటుడు అరెస్ట్

ట్యాగ్లు
డ్రంకెన్ డ్రైవ్హైదరాబాద్ పోలీసులుట్రాఫిక్ పోలీసులురోడ్డు భద్రతట్రాఫిక్ నిబంధనలుమద్యం సేవించి డ్రైవింగ్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
పాకిస్తాన్‌లో సైనిక కాన్వాయ్‌పై ఉగ్రవాదుల దాడి
జనరల్

ఏపీలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఓటర్ల నమోదుకు షెడ్యూల్

ఎల్పీజీ వినియోగదారులకు కేంద్రం కీలక సూచన
జనరల్

ఎల్పీజీ వినియోగదారులకు కేంద్రం కీలక సూచన

హైదరాబాద్‌లో డ్రంకెన్ డ్రైవ్‌పై పోలీసుల స్పెషల్ డ్రైవ్
జనరల్

హైదరాబాద్‌లో డ్రంకెన్ డ్రైవ్‌పై పోలీసుల స్పెషల్ డ్రైవ్

ఏపీలో తొలిసారిగా క్యాన్సర్ రోగులకు జన్యు పరీక్షలు
జనరల్

ఏపీలో తొలిసారిగా క్యాన్సర్ రోగులకు జన్యు పరీక్షలు

‘ది ప్యారడైజ్’ టికెట్ రేట్ల పెంపుకు తెలంగాణ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్
జనరల్

‘ది ప్యారడైజ్’ టికెట్ రేట్ల పెంపుకు తెలంగాణ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్

బాలాపూర్ గణేశుడిని దర్శించుకున్న సినీ, రాజకీయ ప్రముఖులు
జనరల్

బాలాపూర్ గణేశుడిని దర్శించుకున్న సినీ, రాజకీయ ప్రముఖులు

ఎన్నికల వేళ మాస్కోపై ఉక్రెయిన్ భారీ డ్రోన్ దాడి
జనరల్

ఎన్నికల వేళ మాస్కోపై ఉక్రెయిన్ భారీ డ్రోన్ దాడి

పెజెష్కియాన్ అమెరికా పర్యటనకు గ్రీన్ సిగ్నల్
జనరల్

పెజెష్కియాన్ అమెరికా పర్యటనకు గ్రీన్ సిగ్నల్

ఫామ్‌హౌస్‌ వ్యవహారాలపై చామల కిరణ్ ఘాటు వ్యాఖ్యలు
రాజకీయాలు

కరెంట్ కోతలపై హరీశ్ రావు ఫైర్
రాజకీయాలు

కరెంట్ కోతలపై హరీశ్ రావు ఫైర్

ఆసియా క్రీడల్లో వరుణ్ సన్యాల్‌కు ఊహించని షాక్
క్రీడలు

ఆసియా క్రీడల్లో వరుణ్ సన్యాల్‌కు ఊహించని షాక్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!