11, సెప్టెంబర్ 2026, శుక్రవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఎర్రకోట పేలుడు కేసులో షాకింగ్ ట్విస్ట్.. ఉమర్ తొలి ప్లాన్ ఇదే!

Writer: Chandrika 09:23 AM, 11 సెప్టెంబర్, 2026
ఎర్రకోట పేలుడు కేసులో షాకింగ్ ట్విస్ట్.. ఉమర్ తొలి ప్లాన్ ఇదే!

ఎర్రకోట పేలుడు కేసులో ఎన్ఐఏ దాఖలు చేసిన చార్జిషీట్‌లో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. నిందితుడు ఉమర్ ఉన్ నబీ తొలుత చాందినీ చౌక్‌లోని లాల్ మందిర్ సమీపంలో కారును పార్క్ చేసి అక్కడే పేలుడు జరపాలని భావించినట్లు ఎన్ఐఏ పేర్కొంది. నవంబర్ 10న సాయంత్రం సుమారు 6.37 గంటలకు లాల్ మందిర్ సమీపంలో కారును నిలిపేందుకు ఉమర్ ప్రయత్నించినట్లు తెలిపింది. అయితే భారీ ట్రాఫిక్‌తో పాటు పోలీసుల ఉనికి కారణంగా అక్కడ కారును ఆపలేకపోయాడని, దీంతో యూ-టర్న్ తీసుకుని ఎర్రకోట వైపు వెళ్లినట్లు దర్యాప్తు సంస్థ వెల్లడించింది. అనంతరం ఎర్రకోట వద్ద కారు బాంబు పేలడంతో 11 మంది మృతి చెందగా, 29 మంది గాయపడ్డారు.

పేలుడు ఘటనకు ముందు ఉమర్ నూహ్‌లోని ఓ అద్దె గదిలో సుమారు 11 రోజుల పాటు నివసించినట్లు ఎన్ఐఏ ఆరోపించింది. అక్కడ పేలుడు పదార్థాల తయారీకి సంబంధించిన కార్యకలాపాలు జరిగినట్లు పేర్కొంది. 2023 నుంచి 2025 మధ్య ఉమర్ ఎర్రకోటను 12 సార్లు సందర్శించినట్లు దర్యాప్తులో వెల్లడైందని, చివరిసారిగా 2025 మే 1న అక్కడికి వెళ్లినట్లు తెలిపింది. దీంతో ఎర్రకోట వద్ద రెక్కీ నిర్వహించి ఉండొచ్చని ఎన్ఐఏ అనుమానిస్తోంది. మరో అనుమానితుడు షాహీన్ సయీద్‌కు చెందిన పెన్‌డ్రైవ్‌లో లభించిన ఆధారాల్లో యూరియా నైట్రేట్‌ను ఉపయోగించి పేలుడు పదార్థాల తయారీకి సంబంధించిన సమాచారం ఉన్నట్లు చార్జిషీట్‌లో పేర్కొన్నట్లు సమాచారం.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
బొల్లారం ఆర్మీ ఆయుధాల దోపిడీ కేసులో కీలక పురోగతి

బొల్లారం ఆర్మీ ఆయుధాల దోపిడీ కేసులో కీలక పురోగతి

తిరుమలలో భక్తుల రద్దీ

తిరుమలలో భక్తుల రద్దీ

కెనడా నుంచి భారతీయ కుటుంబం బహిష్కరణ

కెనడా నుంచి భారతీయ కుటుంబం బహిష్కరణ

జిల్లాల తలసరి ఆదాయం పెంచాలి.. కలెక్టర్లకు చంద్రబాబు కీలక సూచనలు

జిల్లాల తలసరి ఆదాయం పెంచాలి.. కలెక్టర్లకు చంద్రబాబు కీలక సూచనలు

ఏడేళ్ల తర్వాత భారత్‌కు జిన్‌పింగ్‌.. మోదీతో కీలక భేటీ

ఏడేళ్ల తర్వాత భారత్‌కు జిన్‌పింగ్‌.. మోదీతో కీలక భేటీ

ట్యాగ్లు
ఎర్రకోట పేలుడుఎర్రకోట ఉగ్రదాడిఎన్ఐఏఎన్ఐఏ చార్జిషీట్ఉమర్ ఉన్ నబీలాల్ మందిర్ఢిల్లీ పేలుడుచాందినీ చౌక్ఢిల్లీ ఉగ్రకేసుఎర్రకోట కేసు
AdvertisementAdvertisement

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!
భారత్‌కు చేరుకున్న పుతిన్‌.. నేడు మోదీతో కీలక భేటీ

భారత్‌కు చేరుకున్న పుతిన్‌.. నేడు మోదీతో కీలక భేటీ

మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఏపీలో పలు జిల్లాలకు భారీ వర్ష సూచన...
జనరల్

ఏపీలో పలు జిల్లాలకు భారీ వర్ష సూచన...

రాత్రి లైట్ వేసుకుని నిద్రపోతున్నారా? గుండెకు ముప్పు అంటున్న తాజా అధ్యయనం!
జనరల్

రాత్రి లైట్ వేసుకుని నిద్రపోతున్నారా? గుండెకు ముప్పు అంటున్న తాజా అధ్యయనం!

మ్యాచో హీరో గోపీచంద్.. సైలెంట్ అయ్యాడేంటి?
గాసిప్స్

మ్యాచో హీరో గోపీచంద్.. సైలెంట్ అయ్యాడేంటి?

జనవరి 12 విడుదల.. ఫస్ట్ రివ్యూ ఇచ్చిన మ్యూజిక్ డైరెక్టర్!
గాసిప్స్

జనవరి 12 విడుదల.. ఫస్ట్ రివ్యూ ఇచ్చిన మ్యూజిక్ డైరెక్టర్!

టికెట్ లేకున్నా గేట్ వరకు వెళ్లొచ్చా? అమెరికాలో కొత్త రూల్స్!
జనరల్

టికెట్ లేకున్నా గేట్ వరకు వెళ్లొచ్చా? అమెరికాలో కొత్త రూల్స్!

స్థానిక సంస్థల ఎన్నికలపై వైఎస్ షర్మిల ఫోకస్‌..
రాజకీయాలు

స్థానిక సంస్థల ఎన్నికలపై వైఎస్ షర్మిల ఫోకస్‌..

శ్రీసిటీలో ఏరోస్పేస్‌ విడిభాగాల ఉత్పత్తి ప్రారంభించిన సిగ్మా అడ్వాన్స్‌డ్‌ సిస్టమ్స్‌
బిజినెస్

శ్రీసిటీలో ఏరోస్పేస్‌ విడిభాగాల ఉత్పత్తి ప్రారంభించిన సిగ్మా అడ్వాన్స్‌డ్‌ సిస్టమ్స్‌

ఇండియన్ 3పై మళ్లీ మొదలైన కొత్త ఆశలు!
గాసిప్స్

ఇండియన్ 3పై మళ్లీ మొదలైన కొత్త ఆశలు!

సహారన్‌పూర్‌ మసీదు కూల్చివేతపై ప్రబోధానంద గిరి కీలక వ్యాఖ్యలు..
జనరల్

సహారన్‌పూర్‌ మసీదు కూల్చివేతపై ప్రబోధానంద గిరి కీలక వ్యాఖ్యలు..

తెలంగాణ అసెంబ్లీ ముందుకు నేడు కీలక బిల్లులు
రాజకీయాలు

తెలంగాణ అసెంబ్లీ ముందుకు నేడు కీలక బిల్లులు

ఫౌజీ విడుదలపై మళ్లీ పెరుగుతున్న సందేహాలు!
గాసిప్స్

ఫౌజీ విడుదలపై మళ్లీ పెరుగుతున్న సందేహాలు!

ఇరుముడిని మించే బ్లాక్‌బస్టర్ ఇస్తా అంటున్న గోపిచంద్!
సినిమాలు

ఇరుముడిని మించే బ్లాక్‌బస్టర్ ఇస్తా అంటున్న గోపిచంద్!