11, ఆగస్టు 2026, మంగళవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

పొల్యూషన్ సర్టిఫికెట్‌పై వాహనదారులకు ఊరట

Writer: Pooja 03:18 PM, 25 జూన్, 2026
పొల్యూషన్ సర్టిఫికెట్‌పై వాహనదారులకు ఊరట

బీఎస్ 6 ప్రమాణాలకు అనుగుణంగా ఉన్న వాహనాల యజమానులకు కేంద్ర ప్రభుత్వం త్వరలో ఊరట కల్పించే అవకాశం ఉంది. పొల్యూషన్ అండర్ కంట్రోల్ ధ్రువపత్రం గడువును పెంచే ప్రతిపాదనను ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు సమాచారం. దీంతో తరచూ కాలుష్య పరీక్షలు చేయించాల్సిన అవసరం తగ్గే అవకాశం ఉంది.

ప్రస్తుతం నిర్దిష్ట వ్యవధిలో కాలుష్య పరీక్షలు నిర్వహించి ధ్రువపత్రాన్ని పునరుద్ధరించాల్సి ఉండగా, కొత్త ప్రతిపాదన అమల్లోకి వస్తే ఆరు సంవత్సరాల లోపు ఉన్న ప్రైవేటు బీఎస్ 6 వాహనాలకు ఒకేసారి మూడేళ్ల వరకు చెల్లుబాటు కల్పించనున్నారు. ఈ నిర్ణయం వాహనదారులకు సమయం, ఖర్చు పరంగా ఉపశమనం కలిగించనుంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
నేటి రాశిఫలాలు.. ఏ రాశికి ఎలా ఉందంటే?

నేటి రాశిఫలాలు.. ఏ రాశికి ఎలా ఉందంటే?

కొలంబియాను కుదిపేసిన  భూకంపం..

కొలంబియాను కుదిపేసిన భూకంపం..

ఇందిరమ్మ ఇండ్లు టవర్స్ దరఖాస్తు గడువు - మంత్రి పొంగులేటి

ఇందిరమ్మ ఇండ్లు టవర్స్ దరఖాస్తు గడువు - మంత్రి పొంగులేటి

మయన్మార్ బాధితులను స్వస్థలాలకు రప్పించేందుకు చర్యలు - మంత్రి నారా లోకేష్

మయన్మార్ బాధితులను స్వస్థలాలకు రప్పించేందుకు చర్యలు - మంత్రి నారా లోకేష్

ఢిల్లీలో సైబర్ మోసాల కాల్ సెంటర్లపై టీజీసీఎస్‌బీ మెరుపుదాడులు

ఢిల్లీలో సైబర్ మోసాల కాల్ సెంటర్లపై టీజీసీఎస్‌బీ మెరుపుదాడులు

వరుణ యాగంలో పాల్గొన్న సీఎం దంపతులు

వరుణ యాగంలో పాల్గొన్న సీఎం దంపతులు

ట్యాగ్లు
బీఎస్ 6కాలుష్య ధ్రువపత్రంవాహనదారులువాహన వార్తలురవాణాశాఖ
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఏపీలో పేదల ఇళ్లకు నిధుల కొరత..
జనరల్

ఏపీలో పేదల ఇళ్లకు నిధుల కొరత..

నేటి రాశిఫలాలు.. ఏ రాశికి ఎలా ఉందంటే?
జనరల్

నేటి రాశిఫలాలు.. ఏ రాశికి ఎలా ఉందంటే?

కొలంబియాను కుదిపేసిన  భూకంపం..
జనరల్

కొలంబియాను కుదిపేసిన భూకంపం..

పల్నాడు హత్య కేసులో కీలక పరిణామం..
రాజకీయాలు

పల్నాడు హత్య కేసులో కీలక పరిణామం..

ఇందిరమ్మ ఇండ్లు టవర్స్ దరఖాస్తు గడువు - మంత్రి పొంగులేటి
జనరల్

ఇందిరమ్మ ఇండ్లు టవర్స్ దరఖాస్తు గడువు - మంత్రి పొంగులేటి

తొలి మహిళా హోస్ట్‌గా మాధురీ  రికార్డ్?
సినిమాలు

తొలి మహిళా హోస్ట్‌గా మాధురీ రికార్డ్?

టాక్సిక్ బడ్జెట్ షాక్.. 500 కోట్లు దాటిందా?
సినిమాలు

టాక్సిక్ బడ్జెట్ షాక్.. 500 కోట్లు దాటిందా?

మయన్మార్ బాధితులను స్వస్థలాలకు రప్పించేందుకు చర్యలు - మంత్రి నారా లోకేష్
జనరల్

మయన్మార్ బాధితులను స్వస్థలాలకు రప్పించేందుకు చర్యలు - మంత్రి నారా లోకేష్

పీఎం ఏక్తా మాల్‌ టెండర్లలో భారీ కుంభకోణం - కేటీఆర్
రాజకీయాలు

పీఎం ఏక్తా మాల్‌ టెండర్లలో భారీ కుంభకోణం - కేటీఆర్

సీఎం రేవంత్ రెడ్డి సోదరుడిపై ఆరోపణలు తప్పు - మంత్రి శ్రీధర్ బాబు
రాజకీయాలు

సీఎం రేవంత్ రెడ్డి సోదరుడిపై ఆరోపణలు తప్పు - మంత్రి శ్రీధర్ బాబు

ప్రభాస్ ‘కల్కి’ మూవీలో నటించేందుకు బంపర్ ఆఫర్
సినిమాలు

ప్రభాస్ ‘కల్కి’ మూవీలో నటించేందుకు బంపర్ ఆఫర్

‘పళ్ళ బురుసు’పై నాగ్ ఫిదా!
సినిమాలు

‘పళ్ళ బురుసు’పై నాగ్ ఫిదా!

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!