
క్రీడలు

భారత్, అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందం ఖరారుకు చాలా దగ్గరగా ఉన్నట్లు అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రుబియో తెలిపారు. రాబోయే కొన్ని వారాల్లో ఒప్పందం పూర్తయ్యే అవకాశం ఉందని పేర్కొన్నారు. దీంతో ఇరు దేశాల మధ్య వాణిజ్య చర్చల్లో పురోగతిపై అంచనాలు పెరిగాయి.
భారత్‌తో వాణిజ్య ఒప్పందం దాదాపు పూర్తయిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా వెల్లడించారు. గతంలో కుదుర్చుకున్న ఒప్పందాల కంటే ఇది భిన్నంగా ఉండబోతోందని పేర్కొన్నారు. అయితే, ఒప్పందానికి సంబంధించిన తుది నిబంధనలు, అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!