Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

6, జులై 2026, సోమవారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English

ట్రంప్–జెలెన్‌స్కీ భేటీకి ముందే కీవ్‌పై రష్యా భీకర దాడులు..

Writer: Chandrika 12:55 PM, 6 జులై, 2026
ట్రంప్–జెలెన్‌స్కీ భేటీకి ముందే కీవ్‌పై రష్యా భీకర దాడులు..

ఉక్రెయిన్ రాజధాని కీవ్‌పై రష్యా బాలిస్టిక్ క్షిపణులు, డ్రోన్‌లతో భారీ దాడులు జరిపింది. ఈ దాడుల్లో కనీసం 12 మంది ప్రాణాలు కోల్పోగా, అనేక భవనాలు ధ్వంసమయ్యాయని కీవ్ అధికారులు వెల్లడించారు. శిథిలాల కింద చిక్కుకున్న వారిని రక్షించేందుకు సహాయక బృందాలు సహాయక చర్యలు కొనసాగిస్తున్నాయి. నాటో శిఖరాగ్ర సదస్సు సందర్భంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరియు ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోదిమిర్ జెలెన్‌స్కీ భేటీ కానున్న వేళ ఈ దాడులు జరగడం ప్రాధాన్యత సంతరించుకుంది.

కీవ్‌లోని సైనిక-పారిశ్రామిక కేంద్రాలు, ఇంధన నిల్వలు, శక్తి మౌలిక సదుపాయాలనే లక్ష్యంగా చేసుకుని దాడులు చేపట్టినట్లు రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ ప్రకటించింది. రష్యా పౌర మౌలిక సదుపాయాలపై ఉక్రెయిన్ దాడులకు ప్రతిస్పందనగానే ఈ చర్యలు చేపట్టినట్లు పేర్కొంది. దాడులకు కొన్ని గంటల ముందే కీవ్‌పై భారీ దాడులు జరిగే అవకాశం ఉందని జెలెన్‌స్కీ ప్రజలను అప్రమత్తం చేశారు. ఇదే సమయంలో ట్రంప్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్తో 90 నిమిషాల పాటు ఫోన్‌లో మాట్లాడగా, యుద్ధం ముగింపుపై చర్చించినట్లు సమాచారం.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
రావణ్ అరెస్టుపై రాజకీయ దుమారం..

రావణ్ అరెస్టుపై రాజకీయ దుమారం..

ఏపి హైకోర్టులో ముగ్గురు అదనపు న్యాయమూర్తులు ప్రమాణ స్వీకారం

ఏపి హైకోర్టులో ముగ్గురు అదనపు న్యాయమూర్తులు ప్రమాణ స్వీకారం

దేశంలో మిడిల్ క్లాస్‌కు హైదరాబాద్ నంబర్-1..!

దేశంలో మిడిల్ క్లాస్‌కు హైదరాబాద్ నంబర్-1..!

అరెస్ట్ సమయంలో అనుచిత ప్రవర్తన ఆరోపణలు: సీఐ బదిలీ

అరెస్ట్ సమయంలో అనుచిత ప్రవర్తన ఆరోపణలు: సీఐ బదిలీ

పశ్చిమ బెంగాల్ రాజ్యసభ ఉప ఎన్నికల షెడ్యూల్ విడుదల

పశ్చిమ బెంగాల్ రాజ్యసభ ఉప ఎన్నికల షెడ్యూల్ విడుదల

వర్షం కోసం గాడిదలకు పెళ్లి

వర్షం కోసం గాడిదలకు పెళ్లి

ట్యాగ్లు
రష్యాఉక్రెయిన్కీవ్రష్యా దాడులుజెలెన్‌స్కీడొనాల్డ్ ట్రంప్వ్లాదిమిర్ పుతిన్నాటో సదస్సుక్షిపణి దాడులుప్రపంచ వార్తలు
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
దలైలామాకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోదీ..
జనరల్

దలైలామాకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోదీ..

కొత్త ఇన్నింగ్స్ ప్రారంభించిన ప్రదీప్ రంగనాథన్..
సినిమాలు

కొత్త ఇన్నింగ్స్ ప్రారంభించిన ప్రదీప్ రంగనాథన్..

అఖిల్ 'లెనిన్' నుంచి 'జయమంగళం' మెలోడీ విడుదల..
సినిమాలు

అఖిల్ 'లెనిన్' నుంచి 'జయమంగళం' మెలోడీ విడుదల..

రావణ్ అరెస్టుపై రాజకీయ దుమారం..
జనరల్

రావణ్ అరెస్టుపై రాజకీయ దుమారం..

'అమీర్ లోగ్'లాంటి సినిమాలు తెలుగు సినీ పరిశ్రమకు గర్వకారణం: వంశీ నందిపాటి
సినిమాలు

'అమీర్ లోగ్'లాంటి సినిమాలు తెలుగు సినీ పరిశ్రమకు గర్వకారణం: వంశీ నందిపాటి

పవన్ కళ్యాణ్‌పై సుగాలి ప్రీతి తల్లి తాజా ఆరోపణలు
రాజకీయాలు

పవన్ కళ్యాణ్‌పై సుగాలి ప్రీతి తల్లి తాజా ఆరోపణలు

ఏపి హైకోర్టులో ముగ్గురు అదనపు న్యాయమూర్తులు ప్రమాణ స్వీకారం
జనరల్

ఏపి హైకోర్టులో ముగ్గురు అదనపు న్యాయమూర్తులు ప్రమాణ స్వీకారం

ప్రపంచకప్ తర్వాత రొనాల్డో పెళ్లి
క్రీడలు

ప్రపంచకప్ తర్వాత రొనాల్డో పెళ్లి

ట్రంప్–జెలెన్‌స్కీ భేటీకి ముందే కీవ్‌పై రష్యా భీకర దాడులు..
జనరల్

ట్రంప్–జెలెన్‌స్కీ భేటీకి ముందే కీవ్‌పై రష్యా భీకర దాడులు..

దేశంలో మిడిల్ క్లాస్‌కు హైదరాబాద్ నంబర్-1..!
జనరల్

దేశంలో మిడిల్ క్లాస్‌కు హైదరాబాద్ నంబర్-1..!

యూఏపీఏపై ప్రకాశ్ రాజ్ విమర్శలు
రాజకీయాలు

యూఏపీఏపై ప్రకాశ్ రాజ్ విమర్శలు

టాలీవుడ్‌లో కలకలం.. ప్రొడ్యూసర్ పై జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో చీటింగ్ కేసు!
సినిమాలు

టాలీవుడ్‌లో కలకలం.. ప్రొడ్యూసర్ పై జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో చీటింగ్ కేసు!

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!