17, ఆగస్టు 2026, సోమవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

మిత్తల్‌ ఉక్కు కర్మాగారంపై రష్యా క్షిపణి దాడి

Writer: Pooja 09:39 AM, 17 ఆగస్టు, 2026
మిత్తల్‌ ఉక్కు కర్మాగారంపై రష్యా క్షిపణి దాడి

భారత సంతతికి చెందిన బిలియనీర్ లక్ష్మీ మిత్తల్‌కు చెందిన ఉక్రెయిన్‌లోని ఆర్సెలార్ మిత్తల్‌ మైనింగ్ అండ్ మెటలర్జికల్ కాంప్లెక్స్‌పై రష్యా క్షిపణి దాడి చేసింది. ఉక్రెయిన్‌ డ్రోన్‌ దాడులకు ప్రతీకారంగా ఈ దాడి జరిగినట్లు సమాచారం. ఈ ఘటనలో ఇద్దరు మరణించగా, 14 మంది కార్మికులు గాయపడ్డారు.

దాడి కారణంగా కర్మాగారంలోని ఇంధన సరఫరా, బ్లాస్ట్‌ ఫర్నేస్‌ కార్యకలాపాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. దీంతో ఉత్పత్తి పాక్షికంగా నిలిచిపోయింది. ఇదిలా ఉండగా, ఉక్రెయిన్‌ ప్రయోగించిన 822 డ్రోన్లను అడ్డుకున్నట్లు రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ వెల్లడించింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఆలోచన, ఆచరణ కేసీఆర్‌ది...ప్రచారం కాంగ్రెస్‌ది - హరీశ్‌ రావు

ఆలోచన, ఆచరణ కేసీఆర్‌ది...ప్రచారం కాంగ్రెస్‌ది - హరీశ్‌ రావు

బిహార్‌లో విషాదం.. అశోక్‌ధామ్ ఆలయంలో తొక్కిసలాట..

బిహార్‌లో విషాదం.. అశోక్‌ధామ్ ఆలయంలో తొక్కిసలాట..

డాక్టర్ ప్రియాంక హత్య కేసు.. దర్యాప్తు అధికారిగా ఐపీఎస్ అధికారి!

డాక్టర్ ప్రియాంక హత్య కేసు.. దర్యాప్తు అధికారిగా ఐపీఎస్ అధికారి!

తెరుచుకోనున్న శబరిమల అయ్యప్ప ఆలయ ద్వారాలు

తెరుచుకోనున్న శబరిమల అయ్యప్ప ఆలయ ద్వారాలు

తెలంగాణ ఓటర్ల జాబితాలో భారీ మార్పులు..

తెలంగాణ ఓటర్ల జాబితాలో భారీ మార్పులు..

వైజాగ్ ఎయిర్‌పోర్ట్ సిబ్బంది భావోద్వేగం

వైజాగ్ ఎయిర్‌పోర్ట్ సిబ్బంది భావోద్వేగం

ట్యాగ్లు
రష్యా ఉక్రెయిన్‌లక్ష్మీ మిత్తల్ఆర్సెలార్ మిత్తల్‌ఉక్కు కర్మాగారంక్షిపణి దాడిఉక్రెయిన్రష్యా
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
లక్ష మంది యువతులకు చేరువైన అల్లు అర్జున్ ఫ్యాన్స్
జనరల్

లక్ష మంది యువతులకు చేరువైన అల్లు అర్జున్ ఫ్యాన్స్

‘మహేంద్రగిరి వారాహి’లో ‘బ్రహ్మ’గా బ్రహ్మానందం
సినిమాలు

‘మహేంద్రగిరి వారాహి’లో ‘బ్రహ్మ’గా బ్రహ్మానందం

ఈ కంపెనీల్లో ఇన్వెస్ట్‌మెంట్‌ ఛాన్స్?
బిజినెస్

ఈ కంపెనీల్లో ఇన్వెస్ట్‌మెంట్‌ ఛాన్స్?

‘ఇరుముడి’ మంచి ఎమోషనల్ రైడ్ - రవితేజ
సినిమాలు

‘ఇరుముడి’ మంచి ఎమోషనల్ రైడ్ - రవితేజ

ఆలోచన, ఆచరణ కేసీఆర్‌ది...ప్రచారం కాంగ్రెస్‌ది - హరీశ్‌ రావు
జనరల్

ఆలోచన, ఆచరణ కేసీఆర్‌ది...ప్రచారం కాంగ్రెస్‌ది - హరీశ్‌ రావు

అల్లు అరవింద్‌ కామెంట్స్‌పై యశ్‌ రియాక్షన్..
సినిమాలు

అల్లు అరవింద్‌ కామెంట్స్‌పై యశ్‌ రియాక్షన్..

వెనెజువెలాలో మళ్లీ చమురు ఉత్పత్తికి ఓఎన్‌జీసీకి గ్రీన్‌సిగ్నల్
బిజినెస్

వెనెజువెలాలో మళ్లీ చమురు ఉత్పత్తికి ఓఎన్‌జీసీకి గ్రీన్‌సిగ్నల్

బిహార్‌లో విషాదం.. అశోక్‌ధామ్ ఆలయంలో తొక్కిసలాట..
జనరల్

బిహార్‌లో విషాదం.. అశోక్‌ధామ్ ఆలయంలో తొక్కిసలాట..

కేసీఆర్ పాలనకు మీ పిల్లలే రిపోర్టు కార్డు ఇస్తున్నారు - బండి సంజయ్
రాజకీయాలు

కేసీఆర్ పాలనకు మీ పిల్లలే రిపోర్టు కార్డు ఇస్తున్నారు - బండి సంజయ్

ఫస్ట్ టైం ఎమ్మెల్యేలకు సీఎం విజయ్ గుడ్ న్యూస్...
రాజకీయాలు

ఫస్ట్ టైం ఎమ్మెల్యేలకు సీఎం విజయ్ గుడ్ న్యూస్...

డాక్టర్ ప్రియాంక హత్య కేసు.. దర్యాప్తు అధికారిగా ఐపీఎస్ అధికారి!
జనరల్

డాక్టర్ ప్రియాంక హత్య కేసు.. దర్యాప్తు అధికారిగా ఐపీఎస్ అధికారి!

తెరుచుకోనున్న శబరిమల అయ్యప్ప ఆలయ ద్వారాలు
జనరల్

తెరుచుకోనున్న శబరిమల అయ్యప్ప ఆలయ ద్వారాలు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!