25, సెప్టెంబర్ 2026, శుక్రవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

సాయికృష్ణ కేసు.. గురుమూర్తి పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ

Writer: Nithish 05:58 AM, 25 సెప్టెంబర్, 2026
సాయికృష్ణ కేసు.. గురుమూర్తి పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ

విజయవాడ కృష్ణలంక పోలీస్‌స్టేషన్‌లో సాయికృష్ణ అదృశ్యం, అనంతరం చోటుచేసుకున్న పరిణామాలపై వైకాపా ఎంపీ మద్దిల గురుమూర్తి దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు విచారణ కొనసాగించింది. ఈ వ్యవహారంలో గురుమూర్తికి ఉన్న ఆసక్తిపై ధర్మాసనం ప్రశ్నించింది. సాయికృష్ణ తల్లి హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌ను పరిశీలించడం లేదని గురుమూర్తి తరఫు సీనియర్‌ న్యాయవాది నిఖిల్‌ గోయల్‌ చెప్పగా.. జస్టిస్‌ సందీప్‌ మెహతా జోక్యం చేసుకుని, తల్లే కేసును పరిశీలించనప్పుడు గురుమూర్తికి ఇందులో ఆసక్తి ఎందుకని ప్రశ్నించారు.

సాయికృష్ణ కేసుకు సంబంధించిన పిటిషన్లు ఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టులో పెండింగ్‌లో ఉన్నాయని ధర్మాసనం గుర్తుచేసింది. హెబియస్‌ కార్పస్‌ పిటిషన్‌తో పాటు సీబీఐ దర్యాప్తు కోరుతూ దాఖలైన పిటిషన్‌పై హైకోర్టు విచారణ జరిపి తీర్పును రిజర్వ్‌ చేసినట్లు పేర్కొంది. ముందుగా హైకోర్టు విచారణ పూర్తిచేసి తీర్పు వెలువరించనివ్వాలని, ఆ తర్వాత అవసరమైతే సవాల్‌ చేయవచ్చని సుప్రీంకోర్టు సూచించింది. గురుమూర్తి పిటిషన్‌పై తదుపరి విచారణను అక్టోబర్‌ 26కి వాయిదా వేసింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌గా నేరెళ్ల శారద.. శుభాకాంక్షలు తెలిపిన బల్మూర్‌ వెంకట్‌

వైఎస్‌ షర్మిల కుమార్తె నిశ్చితార్థానికి సీఎం రేవంత్‌రెడ్డి హాజరు

మాజీ డీఎస్పీ భీమ్‌రెడ్డి బినామీల ఇళ్లలో ఏసీబీ సోదాలు

దేవుడికి పండ్లు, కొబ్బరికాయలు ఎందుకు సమర్పిస్తారు? అసలు కారణం ఇదే

ఆసుపత్రుల్లో ఫైర్‌ సేఫ్టీ నిబంధనలు కచ్చితంగా పాటించాలి - దామోదర్‌

రక్షా ఎక్స్‌పోలో పాల్గొనండి.. పారిశ్రామికవేత్తలకు సీఎస్‌ సంజయ్‌ జాజు పిలుపు

ట్యాగ్లు
మద్దిల గురుమూర్తిసాయికృష్ణ కేసుసుప్రీంకోర్టుఆంధ్రప్రదేశ్ హైకోర్టువిజయవాడకృష్ణలంక పోలీస్‌స్టేషన్‌వైకాపాసీబీఐ దర్యాప్తుహెబియస్‌ కార్పస్‌కస్టడీ మృతిఆంధ్రప్రదేశ్‌ రాజకీయాలుసుప్రీంకోర్టు విచారణ
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌గా నేరెళ్ల శారద.. శుభాకాంక్షలు తెలిపిన బల్మూర్‌ వెంకట్‌
జనరల్

మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌గా నేరెళ్ల శారద.. శుభాకాంక్షలు తెలిపిన బల్మూర్‌ వెంకట్‌

వైఎస్‌ షర్మిల కుమార్తె నిశ్చితార్థానికి సీఎం రేవంత్‌రెడ్డి హాజరు
జనరల్

వైఎస్‌ షర్మిల కుమార్తె నిశ్చితార్థానికి సీఎం రేవంత్‌రెడ్డి హాజరు

మాజీ డీఎస్పీ భీమ్‌రెడ్డి బినామీల ఇళ్లలో ఏసీబీ సోదాలు
జనరల్

మాజీ డీఎస్పీ భీమ్‌రెడ్డి బినామీల ఇళ్లలో ఏసీబీ సోదాలు

దేవుడికి పండ్లు, కొబ్బరికాయలు ఎందుకు సమర్పిస్తారు? అసలు కారణం ఇదే
జనరల్

దేవుడికి పండ్లు, కొబ్బరికాయలు ఎందుకు సమర్పిస్తారు? అసలు కారణం ఇదే

ఆసుపత్రుల్లో ఫైర్‌ సేఫ్టీ నిబంధనలు కచ్చితంగా పాటించాలి - దామోదర్‌
జనరల్

ఆసుపత్రుల్లో ఫైర్‌ సేఫ్టీ నిబంధనలు కచ్చితంగా పాటించాలి - దామోదర్‌

రక్షా ఎక్స్‌పోలో పాల్గొనండి.. పారిశ్రామికవేత్తలకు సీఎస్‌ సంజయ్‌ జాజు పిలుపు
జనరల్

రక్షా ఎక్స్‌పోలో పాల్గొనండి.. పారిశ్రామికవేత్తలకు సీఎస్‌ సంజయ్‌ జాజు పిలుపు

ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాలకు ఆరు రాష్ట్రాల సీఎంలకు ఆహ్వానం
జనరల్

ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాలకు ఆరు రాష్ట్రాల సీఎంలకు ఆహ్వానం

సాయికృష్ణ కేసు.. గురుమూర్తి పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ
జనరల్

సాయికృష్ణ కేసు.. గురుమూర్తి పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ

మివీ నుంచి కొత్త 5జీ స్మార్ట్‌ఫోన్‌
టెక్నాలజీ

మివీ నుంచి కొత్త 5జీ స్మార్ట్‌ఫోన్‌

యూపీఐ ఛార్జీల భారం వినియోగదారులపై తక్కువే - ఎన్‌పీసీఐ

అపోలో ప్రాజెక్ట్స్‌ డైరెక్టరుగా ఉపాసన కామినేని కొణిదెల
బిజినెస్

అపోలో ప్రాజెక్ట్స్‌ డైరెక్టరుగా ఉపాసన కామినేని కొణిదెల

దానం నాగేందర్‌ అనర్హతపై సుప్రీంకోర్టు కీలక తీర్పు
రాజకీయాలు

దానం నాగేందర్‌ అనర్హతపై సుప్రీంకోర్టు కీలక తీర్పు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!