
జనరల్

మహారాష్ట్రలో ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేన (యూబీటీ) తిరుగుబాటు ఎంపీలపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఏక్‌నాథ్ షిండే వర్గంలో విలీనానికి ప్రయత్నిస్తున్న ఎంపీలకు లీగల్ నోటీసులు జారీ చేసింది. పార్టీ అనుమతి లేకుండా ఎలాంటి విలీనం చట్టబద్ధం కాదని శివసేన (యూబీటీ) స్పష్టం చేసింది.
అలాగే ప్రతిపాదిత విలీనాన్ని ఆమోదించవద్దని లోక్‌సభ స్పీకర్‌ను శివసేన (యూబీటీ) కోరింది. పార్టీ నాయకత్వం అనుమతి లేకుండా మరో వర్గంలో విలీనం కావడం చట్ట విరుద్ధమని పేర్కొంటూ, ఈ అంశంలో నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేసింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!