1, అక్టోబర్ 2026, గురువారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

హైదరాబాద్ ORR పై కాల్పుల కలకలం

Writer: Harika S 08:44 AM, 1 జులై, 2026
హైదరాబాద్ ORR పై  కాల్పుల కలకలం

ఔటర్ రింగ్ రోడ్డులోని ఎగ్జిట్–12 సమీపంలో మంగళవారం పోలీస్ కాల్పుల ఘటన కలకలం రేపింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో పలు దోపిడీ, చోరీ కేసుల్లో మోస్ట్ వాంటెడ్ నిందితుడిని పట్టుకునే ప్రయత్నంలో ఈ ఘటన చోటుచేసుకుంది.

అరెస్ట్ సమయంలో నిందితుడు తప్పించుకునేందుకు ప్రయత్నించడంతో హెచ్చరికల అనంతరం పోలీసులు కాల్పులు జరిపినట్లు సమాచారం. గాయపడిన నిందితుడిని అదుపులోకి తీసుకుని ఆస్పత్రికి తరలించారు. ఘటనపై ఉన్నతాధికారులు దర్యాప్తు ప్రారంభించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
రైతులకు విద్యుత్తు నియంత్రికల పంపిణీ.. ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి

రైతులకు విద్యుత్తు నియంత్రికల పంపిణీ.. ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి

ఇరాన్‌ ప్రతినిధి బృందానికి అమెరికా షాక్‌.. రూబియో కీలక ఆదేశాలు?

ఇరాన్‌ ప్రతినిధి బృందానికి అమెరికా షాక్‌.. రూబియో కీలక ఆదేశాలు?

అనుష్క శర్మ ఒక్క ఆర్డర్‌తో మారిన రెస్టారెంట్‌ రాత

అనుష్క శర్మ ఒక్క ఆర్డర్‌తో మారిన రెస్టారెంట్‌ రాత

బీసీ రిజర్వేషన్లపై ఏపీ హైకోర్టు కీలక తీర్పు

బీసీ రిజర్వేషన్లపై ఏపీ హైకోర్టు కీలక తీర్పు

నెవాడాలో అమెరికా కీలక ప్రయోగం..

నెవాడాలో అమెరికా కీలక ప్రయోగం..

ఫ్లైదుబాయ్‌ కెప్టెన్‌ స్మిత్‌ మచ్చర్‌ పాత వీడియో వైరల్‌

ఫ్లైదుబాయ్‌ కెప్టెన్‌ స్మిత్‌ మచ్చర్‌ పాత వీడియో వైరల్‌

ట్యాగ్లు
ఔటర్ రింగ్ రోడ్డుపోలీస్ కాల్పులుమోస్ట్ వాంటెడ్ నిందితుడుఎన్‌కౌంటర్ ఘటనతెలంగాణ వార్తలుఏపీ క్రైమ్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
రైతులకు విద్యుత్తు నియంత్రికల పంపిణీ.. ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి
జనరల్

రైతులకు విద్యుత్తు నియంత్రికల పంపిణీ.. ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి

ఇరాన్‌ ప్రతినిధి బృందానికి అమెరికా షాక్‌.. రూబియో కీలక ఆదేశాలు?
జనరల్

ఇరాన్‌ ప్రతినిధి బృందానికి అమెరికా షాక్‌.. రూబియో కీలక ఆదేశాలు?

నాగార్జున ‘గీతాంజలి’ గ్రాండ్ రీరిలీజ్‌కు సిద్ధం
సినిమాలు

నాగార్జున ‘గీతాంజలి’ గ్రాండ్ రీరిలీజ్‌కు సిద్ధం

ఆసియా గేమ్స్‌ సెమీస్‌లో శ్రీలంకకు 170 పరుగుల లక్ష్యం
క్రీడలు

ఆసియా గేమ్స్‌ సెమీస్‌లో శ్రీలంకకు 170 పరుగుల లక్ష్యం

అనుష్క శర్మ ఒక్క ఆర్డర్‌తో మారిన రెస్టారెంట్‌ రాత
జనరల్

అనుష్క శర్మ ఒక్క ఆర్డర్‌తో మారిన రెస్టారెంట్‌ రాత

జయా బచ్చన్‌తో పెళ్లి నిర్ణయం ఒక్క రోజులోనే.. అమితాబ్ ఆసక్తికర వ్యాఖ్యలు
సినిమాలు

జయా బచ్చన్‌తో పెళ్లి నిర్ణయం ఒక్క రోజులోనే.. అమితాబ్ ఆసక్తికర వ్యాఖ్యలు

సమయ్ రైనా లైవ్ షోలకు భారీ డిమాండ్
సినిమాలు

సమయ్ రైనా లైవ్ షోలకు భారీ డిమాండ్

సంచారి తెలుగు విడుదలకు బ్రేక్?
సినిమాలు

సంచారి తెలుగు విడుదలకు బ్రేక్?

బీసీ రిజర్వేషన్లపై ఏపీ హైకోర్టు కీలక తీర్పు
జనరల్

బీసీ రిజర్వేషన్లపై ఏపీ హైకోర్టు కీలక తీర్పు

తారక్‌తో రాజమౌళి మరో సినిమా?
గాసిప్స్

తారక్‌తో రాజమౌళి మరో సినిమా?

కార్తీ ఓటీటీ స్పీడ్.. థియేటర్లకు ముప్పే?
ఓటీటీ

కార్తీ ఓటీటీ స్పీడ్.. థియేటర్లకు ముప్పే?

రెండు భాగాలుగా ‘రాకా’?
గాసిప్స్

రెండు భాగాలుగా ‘రాకా’?

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!