8, అక్టోబర్ 2026, గురువారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

కొత్త గనుల కోసం ఇతర రాష్ట్రాల వైపు సింగరేణి చూపు

Writer: Shivani K 05:49 AM, 7 జులై, 2026
కొత్త గనుల కోసం ఇతర రాష్ట్రాల వైపు సింగరేణి చూపు

సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్కు తెలంగాణలో కొత్త గనులు కేటాయించకపోవడంతో ఇతర రాష్ట్రాల్లో గనులు కొనుగోలు చేసేందుకు ముందడుగు వేసింది. తాజాగా ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని ‘తార’ బొగ్గు గనిని వేలంలో కొనుగోలు చేయడానికి టెండర్ దాఖలు చేసింది. కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా బొగ్గు గనుల వేలానికి ఆసక్తి వ్యక్తీకరణ ఆహ్వానించగా, తెలంగాణలోని మణుగూరు ఓసీ-2 గనికి కూడా సింగరేణి టెండర్ సమర్పించింది. వచ్చే నెలలో ఈ గనుల వేలం జరగనుంది.

తార గనిలో సుమారు 29.39 కోట్ల టన్నుల బొగ్గు నిల్వలు ఉన్నట్లు గుర్తించారు. ఈ గని లభిస్తే తెలంగాణ థర్మల్ విద్యుత్ కేంద్రాలకు బొగ్గు సరఫరా సులభమవుతుందని అధికారులు భావిస్తున్నారు. మణుగూరు ఓసీ-2 గని సింగరేణి గనుల సమీపంలో ఉండటంతో ఇది సంస్థకు లాభదాయకమవుతుందని అంచనా. తాడిచర్ల-2, కోయగూడెం గనులను నేరుగా కేటాయించాలని కేంద్రాన్ని సింగరేణి మరోసారి కోరింది. ఈ గనులు లభిస్తే బొగ్గు ఉత్పత్తి మరింత పెరుగుతుందని సంస్థ అభిప్రాయపడుతోంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ప్రపంచ సంస్థలకు హైదరాబాద్‌ గమ్యస్థానం: మంత్రి శ్రీధర్‌బాబు

ప్రపంచ సంస్థలకు హైదరాబాద్‌ గమ్యస్థానం: మంత్రి శ్రీధర్‌బాబు

SIR తర్వాత ఓటర్ల నమోదుకు ప్రత్యేక డ్రైవ్..

SIR తర్వాత ఓటర్ల నమోదుకు ప్రత్యేక డ్రైవ్..

ఐఐటీ మద్రాస్‌లో కొత్త స్కిల్ కోర్సులు..

ఐఐటీ మద్రాస్‌లో కొత్త స్కిల్ కోర్సులు..

తెలంగాణలో వాయు కాలుష్య నియంత్రణకు కొత్త వ్యూహం..

తెలంగాణలో వాయు కాలుష్య నియంత్రణకు కొత్త వ్యూహం..

ఏపీ మ‌న‌మిత్ర వాట్సాప్ గ‌వ‌ర్నెన్స్ ద్వారా కుల ధృవీక‌ర‌ణ ప‌త్రాల జారీ...

ఏపీ మ‌న‌మిత్ర వాట్సాప్ గ‌వ‌ర్నెన్స్ ద్వారా కుల ధృవీక‌ర‌ణ ప‌త్రాల జారీ...

అనారోగ్యంతో ప్రముఖ కమెడియన్ ‘అగ్గిపెట్టి మచ్చ’ మృతి..

అనారోగ్యంతో ప్రముఖ కమెడియన్ ‘అగ్గిపెట్టి మచ్చ’ మృతి..

ట్యాగ్లు
సింగరేణిబొగ్గు గనులుఛత్తీస్‌గఢ్ తార గనితెలంగాణ గనులుమణుగూరు ఓసీ2విద్యుత్ ఉత్పత్తిఇంధన రంగంతాడిచర్ల గనికోయగూడెం గనిబొగ్గు నిల్వలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
బిగ్‌బాస్ తెలుగు 10 డే 31:కామెడీ, ఎమోషన్స్‌తో సందడి.. రోహిత్ చుట్టూ మళ్లీ రచ్చ!
షోస్

బిగ్‌బాస్ తెలుగు 10 డే 31:కామెడీ, ఎమోషన్స్‌తో సందడి.. రోహిత్ చుట్టూ మళ్లీ రచ్చ!

నిర్మలా సీతారామన్‌తో చంద్రబాబు భేటీ
రాజకీయాలు

నిర్మలా సీతారామన్‌తో చంద్రబాబు భేటీ

ప్రపంచ సంస్థలకు హైదరాబాద్‌ గమ్యస్థానం: మంత్రి శ్రీధర్‌బాబు
జనరల్

ప్రపంచ సంస్థలకు హైదరాబాద్‌ గమ్యస్థానం: మంత్రి శ్రీధర్‌బాబు

మీడియా ప్రశ్నలకు ప్రజాప్రతినిధులు సమాధానం చెప్పాలి- ప్రకాశ్‌రాజ్
రాజకీయాలు

మీడియా ప్రశ్నలకు ప్రజాప్రతినిధులు సమాధానం చెప్పాలి- ప్రకాశ్‌రాజ్

SIR తర్వాత ఓటర్ల నమోదుకు ప్రత్యేక డ్రైవ్..
జనరల్

SIR తర్వాత ఓటర్ల నమోదుకు ప్రత్యేక డ్రైవ్..

ఐఐటీ మద్రాస్‌లో కొత్త స్కిల్ కోర్సులు..
జనరల్

ఐఐటీ మద్రాస్‌లో కొత్త స్కిల్ కోర్సులు..

ఢిల్లీ పర్యటనలో  ప్రధాని మోదీ, కేంద్రమంత్రులతో చంద్రబాబు నాయుడు వరుస భేటీలు...
రాజకీయాలు

ఢిల్లీ పర్యటనలో ప్రధాని మోదీ, కేంద్రమంత్రులతో చంద్రబాబు నాయుడు వరుస భేటీలు...

ఎనిమిదేళ్ల ప్రేమకథపై తొలిసారి ఓపెన్ అయిన స్టార్ కపుల్...
సినిమాలు

ఎనిమిదేళ్ల ప్రేమకథపై తొలిసారి ఓపెన్ అయిన స్టార్ కపుల్...

తెలంగాణలో వాయు కాలుష్య నియంత్రణకు కొత్త వ్యూహం..
జనరల్

తెలంగాణలో వాయు కాలుష్య నియంత్రణకు కొత్త వ్యూహం..

ఏపీ మ‌న‌మిత్ర వాట్సాప్ గ‌వ‌ర్నెన్స్ ద్వారా కుల ధృవీక‌ర‌ణ ప‌త్రాల జారీ...
జనరల్

ఏపీ మ‌న‌మిత్ర వాట్సాప్ గ‌వ‌ర్నెన్స్ ద్వారా కుల ధృవీక‌ర‌ణ ప‌త్రాల జారీ...

బారాఖంబ పీఎస్‌కు రాహుల్ గాంధీ..
రాజకీయాలు

బారాఖంబ పీఎస్‌కు రాహుల్ గాంధీ..

అనారోగ్యంతో ప్రముఖ కమెడియన్ ‘అగ్గిపెట్టి మచ్చ’ మృతి..
జనరల్

అనారోగ్యంతో ప్రముఖ కమెడియన్ ‘అగ్గిపెట్టి మచ్చ’ మృతి..

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!