
రాజకీయాలు

వెనిజులాలో రెండు వరుస భూకంపాల కారణంగా శిథిలాల కింద చిక్కుకున్న మూడేళ్ల బాలుడు ఆరు రోజుల తర్వాత సురక్షితంగా బయటపడ్డాడు. లా గువైరా స్టేట్‌లోని లాస్ కొరాలెస్ గార్డెన్ భవన శిథిలాల నుండి రెస్క్యూ సిబ్బంది అతడిని ప్రాణాలతో కాపాడారు. ఆరు రోజుల సహాయక చర్యల్లో లభించిన ఏకైక సజీవ బాధితుడు ఇతడేనని అధికారులు తెలిపారు. ఈ అద్భుత ఘటనపై నెటిజన్లు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!