22, జులై 2026, బుధవారం
మా గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time Telugu
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

కేంద్రానికి సోనమ్ వాంగ్‌చుక్ మరో లేఖ

Writer: Pooja 07:07 PM, 22 జులై, 2026
కేంద్రానికి సోనమ్ వాంగ్‌చుక్ మరో లేఖ

సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్ కేంద్ర ప్రభుత్వానికి మరో లేఖ రాశారు. నిరసనల్లో పాల్గొంటున్న విద్యార్థులపై ఎలాంటి కేసులు నమోదు చేయొద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. విద్యార్థులపై చట్టపరమైన చర్యలు తీసుకోబోమని కేంద్రం అధికారిక హామీ ఇవ్వాలని కోరారు.

కేంద్రం స్పష్టమైన హామీ ఇచ్చిన తర్వాతే తన నిరాహార దీక్షను విరమిస్తానని వాంగ్‌చుక్ తెలిపారు. అలాగే నీట్ వివాదంతో నష్టపోయిన కుటుంబాలకు తగిన నష్టపరిహారం అందించాలని, విద్యార్థుల హక్కులను కాపాడుతూ వారి ఆందోళనలకు పరిష్కారం చూపాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
సీసీఐ పునరుద్ధరణపై రేవంత్‌కు కేటీఆర్ లేఖ

సీసీఐ పునరుద్ధరణపై రేవంత్‌కు కేటీఆర్ లేఖ

దేశ విద్యా వ్యవస్థను నాశనం చేశారు - రాహుల్ గాంధీ

దేశ విద్యా వ్యవస్థను నాశనం చేశారు - రాహుల్ గాంధీ

ఎల్లుండి తెలంగాణలో విద్యాసంస్థల బంద్

ఎల్లుండి తెలంగాణలో విద్యాసంస్థల బంద్

ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన ట్రైనీ ఐపీఎస్ ఉదయ్

ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన ట్రైనీ ఐపీఎస్ ఉదయ్

పొగాకు రైతులకు అండగా జగన్..

పొగాకు రైతులకు అండగా జగన్..

ట్యాగ్లు
సోనమ్ వాంగ్‌చుక్విద్యార్థి నిరసననీట్నిరాహార దీక్షవిద్యకేంద్ర ప్రభుత్వం
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!
తెలంగాణలో గిగ్ కార్మికుల భారీ ఫ్లాష్ సమ్మె

తెలంగాణలో గిగ్ కార్మికుల భారీ ఫ్లాష్ సమ్మె

ఇన్‌స్టాగ్రామ్
యూట్యూబ్
ట్విట్టర్
వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
మెహర్ రమేష్ సోదరికి పవన్ కళ్యాణ్ నివాళి
సినిమాలు

మెహర్ రమేష్ సోదరికి పవన్ కళ్యాణ్ నివాళి

ఫెమా కేసులో లలిత్ మోదీకి భారీ ఊరట
క్రీడలు

ఫెమా కేసులో లలిత్ మోదీకి భారీ ఊరట

భారత్‌లో నంబర్ వన్ స్టార్‌గా మళ్లీ ప్రభాస్
సినిమాలు

భారత్‌లో నంబర్ వన్ స్టార్‌గా మళ్లీ ప్రభాస్

బిగ్‌బాస్ హోస్ట్‌గా సౌరవ్ గంగూలీ
షోస్

బిగ్‌బాస్ హోస్ట్‌గా సౌరవ్ గంగూలీ

సీసీఐ పునరుద్ధరణపై రేవంత్‌కు కేటీఆర్ లేఖ
జనరల్

సీసీఐ పునరుద్ధరణపై రేవంత్‌కు కేటీఆర్ లేఖ

కేంద్రానికి సోనమ్ వాంగ్‌చుక్ మరో లేఖ
జనరల్

కేంద్రానికి సోనమ్ వాంగ్‌చుక్ మరో లేఖ

దేశ విద్యా వ్యవస్థను నాశనం చేశారు - రాహుల్ గాంధీ
జనరల్

దేశ విద్యా వ్యవస్థను నాశనం చేశారు - రాహుల్ గాంధీ

ఎల్లుండి తెలంగాణలో విద్యాసంస్థల బంద్
జనరల్

ఎల్లుండి తెలంగాణలో విద్యాసంస్థల బంద్

ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో భారత బ్యాటర్ల హవా..